Previous Questions

TSPSC & APPSC Special

Youtube

Previous Papers

TSPSC MP3

SSC MTS Previous Asked Questions

SSC MTS Quant

SSC General Awareness Previous Asked Questions

Just Fun

Geography

Indian History

General Awareness MCQ

Study Material

Quicker Maths

Banks Clerk Quant

Group II

Reasoning (Verbal & Non verbal)

Quantitative Aptitude

TS Group I Video Tutorials

Friday, 31 March 2023

BECIL లో రేడియోగ్రాఫర్, DEO మరియు ఇతర రిక్రూట్‌మెంట్ 2023

 బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) కాంట్రాక్ట్ ప్రాతిపదికన DEO, రేడియోగ్రాఫర్, పేషెంట్ కేర్ మేనేజర్ & ఇతర ఖాళీల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీల సంఖ్య 155 

ఖాళీల వివరాలు 

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ కి సంబందించినవి 50 ఖాళీలు 
  • పేషెంట్ కేర్ మేనేజర్ కి సంబందించినవి 10 ఖాళీలు
  • పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ కి సంబందించినవి 25 ఖాళీలు
  • రేడియోగ్రాఫేర్ కి సంబందించినవి 50 ఖాళీలు
  • మెడికల్ ల్యాబ్ టెక్నోలాజిస్ట్ కి సంబందించినవి 20 ఖాళీలు

విద్యార్హత

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ కి 12వ తరగతి లేదా ఇంటర్ కి తత్సమానమైనది.  
  • పేషెంట్ కేర్ మేనేజర్ కి డిగ్రీ (లైఫ్ సైన్సెస్)/ పీజీ (హాస్పిటల్/ హెల్త్‌కేర్/ మేనేజ్‌మెంట్)
  • పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ కి డిగ్రీ (లైఫ్ సైన్సెస్)
  • రేడియోగ్రాఫేర్ కి B.Sc. Hons. / B.Sc. (రేడియోగ్రఫీ)
  • మెడికల్ ల్యాబ్ టెక్నోలాజిస్ట్ కి డిగ్రీ (మెడికల్ లాబొరేటరీ సాంకేతిక నిపుణులు / మెడికల్ లాబొరేటరీ సైన్స్ (భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం / బయోటెక్నాలజీ)

దరఖాస్తు రుసుము

  • జనరల్/ OBC/ ఎక్స్-సర్వీస్‌మెన్/మహిళలకు: రూ.885/- (అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్ట్‌కు రూ. 590/- అదనంగా)
  • SC/ST/ EWS/ PH అభ్యర్థులకు: రూ.531/-(అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్ట్‌కు రూ. 354/- అదనంగా)
  • ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేయాలి 

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 12-04-2023

వయోపరిమితి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 

ముక్యమైన లింక్స్ 

ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నోటిఫికేషన్ పొందటానికి ఇక్కడ క్లిక్ చేయండి  

అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి  

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ మరో జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

 తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మరో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వరంగల్ కేంద్రంగా పని చేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSNPDCL) నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఈ ఖాళీల్లో ఉన్నాయి. రెగ్యులర్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://tsnpdcl.cgg.gov.in/ వెబ్ సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

విద్యార్హత:

  • ఏదైనా యూనివర్సిటీ నుంచి BA/ B.Sc/ B.Com విద్యార్హత కలిగిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు
  • మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల నుంచి Computer Application/ Office Automation (MS-Office) సర్టిఫికేట్ కలిగి ఉండాలి
  • డిగ్రీలోనే కంప్యూటర్ సబ్టెక్ట్ కలిగిన వారికి ప్రత్యేక సర్టిఫికేట్ అవసరం లేదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. 

వయోపరిమితి

  • కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు
  • SC/ ST/ BC/ EWS అభ్యర్థులకు వయస్సు సడలింపు 5 సంవత్సరాలు
  • Physically Handicapped అభ్యర్థులకు వయస్సు సడలింపు 10 సంవత్సరాలు

ముఖ్యమైన తేదీలు:

ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 10

అప్లికేషన్లు ప్రారంభం: ఏప్రిల్ 10

ఫీజు చెల్లింపునకు గడువు: ఏప్రిల్ 29 (సాయంత్రం 5 గంటల వరకు)

అప్లికేషన్లు సమర్పించడానికి లాస్ట్ డేట్: ఏప్రిల్ 29 (రాత్రి 11.59 వరకు)

దరఖాస్తులు ఎడిట్ చేసుకునే ఛాన్స్: మే 2 నుంచి 5వ తేదీ వరకు

హాల్ టికెట్ల డౌన్ లోడ్: మే 22 నుంచి

పరీక్ష తేదీ: మే 28

మరిన్ని వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ప్రముఖ బ్యాంక్ లో 5000 జాబ్స్.. దరఖాస్తుకు మరో 2 రోజులే ఛాన్స్

బ్యాంక్ లో 5000 జాబ్స్


 భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 5000 ఖాళీలను నియమించనుంది.  నోటిఫికేషన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ యొక్క వివిధ శాఖలు/కార్యాలయాల్లో అప్రెంటిస్‌షిప్ కోసం ఖాళీలను ప్రకటించింది.  దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 20 నుంచి ప్రారంభమైంది. అంటే నేటి నుంచి ఈ దరఖాస్తుల ప్రక్రియ రెండు రోజుల్లో ముగుస్తుంది . అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు  సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా https://www.centralbankofindia.co.in/ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు ఏప్రిల్ 3 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ఏప్రిల్ రెండో వారంలో జరగనుంది. అప్రెంటీస్ చట్టం 1961 ప్రకారం అప్రెంటీస్‌ల నియామకాలు జరుగుతున్నాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. 

దరఖాస్తు రుసుము

  • PWBD అభ్యర్థులు - రూ.400/-+GST
  • SC/ST అన్ని మహిళా అభ్యర్థులు - రూ.600/-+GST
  • మిగతా అభ్యర్థులందరూ - రూ. 800/-+GST చెల్లించాల్సి ఉంటుంది 

రాష్ట్రాల వారీగా ఖాళీలు

  • ఆంధ్రప్రదేశ్ లో 141 ఖాళీలు ఉన్నాయి
  • తెలంగాణ లో 106  ఖాళీలు ఉన్నాయి
  • మిగిలిన రాష్ట్రాలలో వేరువేరు గా ఖాళీలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలలో కలిపి మొత్తం 5000 ల ఖాళీలు ఉన్నాయి

వయోపరిమితి

  • కనిష్ట వయస్సు 20 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు
  • రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటాయి 

అప్రెంటిస్ జీతం

  • గ్రామీణ/సెమీ-అర్బన్ శాఖలు - రూ. 10,000 నెలకు చెల్లిస్తారు.
  • పట్టణ శాఖలు - రూ. 15,000 నెలకు చెల్లిస్తారు.
  • మెట్రో శాఖలు - రూ. 20,000 నెలకు చెల్లిస్తారు.  

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

దివ్యాంగులకు గుడ్ న్యూస్.. మీ కోసమే బ్యాక్లాగ్ ఉద్యోగాలు

దివ్యాంగులకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు
 విశాఖపట్నం లో విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు) జిల్లాలోని వివిధ ప్రభుత్వశాఖలలో విభిన్న ప్రతిభావంతులది (దివ్యాంగులకు) కేటాయించబడిన 24 బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయుటకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన విభిన్న ప్రతిభావంతుల నుండి ధరఖాస్తులు ఆహ్వానించడమైనది.

వయస్సు అవధులు 

కనీస వయస్సు 18 సంవత్సరము లు పైబడి ఉండాలి 

గరిష్ట వయస్సు 52 సంవత్సరములకు మించరాదు   

ముఖ్యమైన తేదీలు 

దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేది. 13-04-2003

ఉద్యోగ ఖాళీలు

  1. ఆందులకు ఉద్యోగ ఖాళీలు 9
  2. బధిరులకు ఉద్యోగ ఖాళీలు 8
  3. శారీరక వైకల్యం గల వారికి ఉద్యోగ ఖాళీలు 7

నోటిఫికేషన్ 

నోటిఫికేషన్ ను అధికారిక వెబ్సైటు నుండి పొందండి 

అధికారిక వెబ్సైటు 

అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ నొక్కండి 

పూర్తి చేయబడిన దరఖాస్తును పంపించవలసిన చిరునామా 

పూర్తి చేయబడిన దరఖాస్తులు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, రాణీ చంద్రమణి దేవి ఆయయత్రి ప్రాంగణం, పేద వాల్తేర్ ఆంక్షన్, విశాఖపట్నం- 530017 అను చిరునామాకు తేది. 13-04-2003 సాయంత్రం గం॥ 5 గంటలలోపు కార్యాలయపు పని దినములలో స్వయంగా గాని లేదా పోస్టు ద్వారా గాని అందజేయవలేదు. గడువు తేదీ తదుపరి అందిన దరఖాస్తులు స్వీకరించబడవు.

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) డ్రైవర్ ఆపరేటర్ చివరి రాత పరీక్షా తేదీలు..

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) డ్రైవర్ ఆపరేటర్ చివరి రాత పరీక్షా తేదీలు

 

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) డ్రైవర్ ఆపరేటర్ ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైన విషయం అందరికి తెలిసిందే.. అయితే చివరి రాత పరీక్షా తేదీలు వచ్చాయి. 

పరీక్షా జరుగు  తేదీలు, సమయం

02/04/2023 (ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంట వరకు) SCT PC (Driver) in PTO / Driver Operator in Fire Services Department

02/04/2023 (మధ్యాహ్నం 02:30 గంటల నుండి సాయంత్రం  05:30 గంట వరకు) SCT PC (Mechanic)

హాల్ టికెట్ డౌన్లోడ్ 

ప్రారంభ తేదీ 28/03/2023

చివరి తేదీ 31/03/2023 (అర్ధరాత్రి 12 గంటల వరకు)

Final Written Exam Date కి సంబంధించి ముఖ్యమైన లింక్ ను డౌన్లోడ్ చేసుకోండి 

అధికారిక వెబ్సైటు https://www.tslprb.in/ 

హాల్ టికెట్ మీద పాస్ పోర్ట్ ఫోటో అతికించవలెను. 

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి 

నిరుద్యోగులకు అలర్ట్.. 9212 పోలీస్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తులు.. ఇలా అప్లై చేసుకోండి

9212 పోలీస్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తులు


 కేంద్ర హోం మినిస్ట్రీ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)  భారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.  ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (CRPF Job Notification) విడుదల చేసింది. మొత్తం 9212 కానిస్టేబుల్ ఉద్యోగాలను (CRPF Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 27న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 25ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు (మహిళలు, పురుషుల మధ్య): 

  • పురుషుల ఖాళీలు 9105 ఉన్నాయి. 
  • మహిళాల  ఖాళీలు 107 ఉన్నాయి.
  • మొత్తం ఖాళీలు 9212 ఉన్నాయి. 

పురుషులకు సంబంధిచిన పోస్టులు

మోటార్ మెకానిక్, డ్రైవర్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్రాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ మన్, బార్బర్, సఫాయి కర్మచారి తదితర పోస్టులు ఉన్నాయి. 

మహిళాలకు సంబంధించిన పోస్టులు

బగ్లర్, కుక్, వాటర్ క్యాషియర్, వాషర్ ఉమెన్, హెయిర్ డ్రస్సర్, సఫాయి కర్మచారి, బ్రాస్ బ్యాండ్.

విద్యార్హతలు

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు అధికారులు. పోస్టులను అనుసరించి ఏదైనా బోర్డు/యూనివర్సిటీ నుంచి టెన్త్, ఐటీఐ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. హెవీ ట్రాన్స్ పోర్ట్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఇంకా పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

వేతనం

ఎంపికైన వారికి నెలకు రూ.21700 నుంచి రూ.69100 వరకు వేతనం ఉంటుంది.

CBT (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)

  1. హిందీ/ఇంగ్లిష్ భాష కు 25 మార్కులు
  2. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కు 25 మార్కులు
  3. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్ నెస్ కు 25 మార్కులు
  4. ఎలిమెంటరీ మ్యాథ్స్ కు 25 మార్కులు ఉంటాయి

మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. 

అధికారిక వెబ్ సైట్https://crpf.gov.in/index.htm

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తులు ప్రారంభం: మార్చి 27
  • దరఖాస్తు కోసం చివరి తేదీ: ఏప్రిల్ 25
  • అడ్మిట్ కార్డ్ జారీ- జూన్ 20-25
  • CRPF కానిస్టేబుల్ పరీక్ష: జులై 1 నుంచి 13

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి 

Thursday, 30 March 2023

కేంద్రంలో 9.79 లక్షల జాబ్స్..

 

వివిధ కేంద్ర ప్ర‌భుత్వ శాఖ‌ల్లో దాదాపు 9,79,327 ల‌క్ష‌ల ఉద్యోగాలు (Government jobs) ఖాళీగా ఉన్న‌ట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇందులో రైల్వేల్లోనే సుమారు 2.93 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఉన్న‌ట్లు తెలిపారు. పార్ల‌మెంట్‌కు రాసి ఇచ్చిన లిఖిత‌పూర్వ‌క లేఖ‌లో ఆయ‌న ఈ విష‌యాలను వెల్లడించారు. వివిధ శాఖ‌ల్లో ఖాళీలు ఏర్ప‌డ‌డం, వాటిని భర్తీ చేయ‌డం నిరంత‌ర ప్ర‌క్రియ అని అన్నారు. కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌లు, సంస్థ‌ల్లో నియామక ప్రక్రియ కొనసాగుతోందాన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని ఇప్ప‌టికే అన్ని శాఖ‌లు ఆదేశాలు ఇచ్చిన‌ట్లు మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఉద్యోగ క‌ల్ప‌న‌లో ప్ర‌భుత్వం నిర్వ‌హించే రోజ్‌గార్ మేళాలు కీల‌కం అవుతుందన్నారు. 

ఏఏ శాఖలో ఎనెన్ని ఖాళీలు ఉన్నాయి..  

  • రక్షణ శాఖలో 2.64 ల‌క్ష‌ల ఉద్యోగాలు. 
  • హోంశాఖ‌లో 1.43 ల‌క్ష‌లు. 
  • రెవెన్యూలో 80,243 పోస్టులు. 
  • ఆడిట్ అండ్ అకౌంట్స్ విభాగంలో 25,934 పోస్టులు. 
  • అటామిక్ ఎన‌ర్జీ శాఖ‌లో 9460 పోస్టులు. 
పైనే తెలిపిన శాఖలలో  ఖాళీగా ఉన్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ ఈ వివరాలను వెల్లడించారు. 

హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా.. ప్రముఖ కంపెనీల్లో 10 వేల జాబ్స్.. పూర్తి వివరాలివే

 హైదరాబాద్ లోని నిరుద్యోగులకు శుభవార్త. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా (Job Mela) నిర్వహణకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏప్రిల్ 2న ఈ భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో 100 కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ కంపెనీల్లో 10 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఖాళీలు:

టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీ/ఎం ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంసీఎస్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

అభ్యర్థులు వెంట తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు:

- బయోడేటా

 - ఆధార్ కార్డు

విద్యార్హత సర్టిఫికేట్లు

ఎక్స్ పీరియన్స్ సర్టిఫికేట్లు (గతంలో పని చేసిన/చేస్తున్న వారు)

- స్పోర్ట్స్ సర్టిఫికేట్లు (క్రీడాకారులు)

- 4 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు

అన్ని జిరాక్స్ కాపీలు మాత్రమే (3 సెట్లు)

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 2, 2023 ఉదయం 10.00-6.00

ఇంటర్వ్యూ వేదిక: మెట్రో ట్రక్ పార్క్, వై-జంక్షన్, కూకట్ పల్లి.

రిజిస్ట్రేషన్ ఇలా: అభ్యర్థులు పైన అటాచ్ చేసిన ఫొటో లోని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

-అభ్యర్థులు ఇతర వివరాలకు 6301717425, 6301716125 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు. 

హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా


ఆంధ్ర ప్రదేశ్ లో రేపు భారీ జాబ్ మేళా.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే

 ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 31న జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు చెప్పింది. ఈ జాబ్ మేళా ద్వారా 850 ఖాళీల కోసం ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

Green Tech Industries: 

ఈ సంస్థలో 150 ఖాళీలు ఉన్నాయి. బీటెక్ మెకానికల్, డిప్లొమా, ఐటీఐ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.11,500 నుంచి రూ.13 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన వారు నాయిడుపేట-నెల్లూరు చిరునామాల పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 19-30 ఏళ్లు ఉండాలి.

Cygni Energies Pvt Ltd: 

ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ బ్యాటరీ అసెంబల్ ఆపరేటర్స్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.14,500 వేతనం ఉంటుంది. హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి.

Aurobindo: 

ఈ సంస్థలో 500 ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ, డిప్లొమా, బీఫార్మసీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల నుంచి రూ.16 వేల వరకు వేతనం ఉంటుంది. ఏపీ/తెలంగాణలో ఖాళీలు ఉన్నాయి. వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి.

ఇతర వివరాలు:

- అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 31న ఉదయం 10 గంటలకు ESC.Govt Polytechnic College, Nandyala చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

- ఇతర వివరాలకు 9533631002, 8297812530, 6303397635 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.



ప్రపంచ ప్రథములు.. ఇది గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగ పడుతుంది

ప్రపంచ ప్రథములు.. ఇది గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగ పడుతుంది
ప్రపంచ ప్రథములు






  1. దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి వ్యక్తి ఎవరు?
    1. జడ్. ఎ. ఖాసిం
    2. యాంగ్ల్యూయి
    3. అముండ్సన్
    4. మాజిలాన్
  2. చైనా రిపబ్లిక్ మొదటి అధ్యక్షుడు ఎవరు?
    1. హుజింటావో
    2. జియాంగ్ జెమిన్
    3. చౌఎన్ లై
    4. సన్ యట్సేన్
  3. ప్రపంచం మొత్తాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరు?
    1. మార్కొపోలో
    2. మాజిలాన్
    3. ఫెర్డినాండ్ లెస్సెప్స్
    4. కోపర్నికస్
  4. ఉత్తర ధ్రువాన్ని 7 కుక్కలతో కూడిన స్లెడ్జ్ బండిలో చేరుకున్న మొదటి వ్యక్తి ఎవరు?
    1. ఎడ్మండ్ హిల్లరీ
    2. పీటర్ హబ్లర్
    3. రోనాల్డ్ మెస్నర్
    4. నవోమి యుమురా
  5. వింబుల్టన్ టైటిల్ను వరుసగా 5 సార్లు సాధించిన మొదటి వ్యక్తి ఎవరు?
    1. జాన్బోర్గ్
    2. రాడ్ఆవర్
    3. పీట్ సంప్రాస్
    4. బోరిస్ బెకర్
  6. అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు సాధించిన మొదటి క్రికెట్ ఎవరు?
    1. వసీమ్ అక్రమ్
    2. సచిన్ టెండూల్కర్
    3. కెవిన్ ఓబ్రియాన్
    4. ముత్తయ్య మురళీ ధరన్
  7. చైనాను సందర్శించిన మొదటి యూరోపియన్ ఎవరు?
    1. ఇబన్ బటూటా
    2. ఆల్బెరూని
    3. అమీరుస్రూ
    4. మార్కోపోలో
  8. భారతదేశాన్ని సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు ఎవరు?
    1. ఫాహియాన్
    2. ఇత్సింగ్
    3. హుయాన్ త్సాంగ్
    4. వాంగ్ హుయాన్ ల్సి
  9. రాజీనామా సమర్పించిన మొదటి అమెరికా అధ్యక్షుడు ఎవరు?
    1. జాన్ ఎఫ్. కెన్నడీ
    2. రిచర్డ్ నిక్సన్
    3. జిమ్మీకార్టర్
    4. బిల్ క్లింటన్
  10. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి పాకిస్థానీ మహిళగా రికార్డు సృష్టించింది ఎవరు?
    1. కరీమా బేగ్
    2. సావియా బేగ్
    3. రోమిసా బేగ్
    4. సమీనా బేగ్
  11. ఇంగ్లాండ్ దేశపు మొదటి ప్రధానమంత్రి ఎవరు?
    1. క్లెమెంట్ అట్లీ
    2. విన్స్టన్ చర్చిల్
    3. మార్గరేట్ థాచర్
    4. రాబర్ట్ వాల్పోల్
  12. అంతర్జాతీయ న్యాయస్థానపు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?
    1. ఫాతిమాబీవి
    2. కొరజానా అక్వినో
    3. క్రిస్టియానా ఆరోకా
    4. రోజలీనా హిగ్గిన్స్
  13. ఐక్యరాజ్యసమితి మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు?
    1. జాన్ ట్రిగ్వేలి
    2. కోఫీ అన్నన్
    3. జేవియర్ పెరెజ్ డిక్యులర్
    4. దాగ్రమ్మర్ స్కోల్డ్
  14. చైనాను సందర్శించిన మొదటి అమెరికా అధ్యక్షుడు ఎవరు?
    1. జార్జి వాషింగ్టన్
    2. అబ్రహాంలింకన్
    3. రిచర్డ్ నిక్సన్
    4. జిమ్మీకార్టర్
  15. భారతదేశాన్ని సందర్శించిన మొదటి అమెరికా అధ్యక్షుడు ఎవరు?
    1. డ్వైట్ డేవిడ్ ఐసన్ హోవర్
    2. బిల్ క్లింటన్
    3. జిమ్మీ కార్టర్
    4. ఎవరూ సందర్శించలేదు
  16. వరుస టెస్ట్లలో హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్ ఎవరు?
    1. కోట్నీవాల్ఫ్
    2. వసీం అక్రమ్
    3. కపిల్ దేవ్
    4. మురళీధరన్
  17. చంద్రమండలంపై అడుగుపెట్టిన మొదటి మానవుడు ఎవరు?
    1. యూరీ గగారిన్
    2. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్
    3. అలెక్సీలివోవ్
    4. ఎడ్వర్డ్ వైట్
  18. కింది వారిలో మొదటి అంతరిక్ష యాత్రికుడు ఎవరు?
    1. జాన్లైన్
    2. డెన్నిస్టిటో
    3. ఛార్లెస్ కోన్రాడ్
    4. యూరీ గగారిన్
  19. మొదటి మహిళా అంతరిక్ష యాత్రికురాలు ఎవరు?
    1. శాలీ కె. రైడ్
    2. సునీతాలిన్ విలియమ్స్
    3. వాలెంటీనా తెరెష్కోవా
    4. కల్పనా చావ్లా
  20. ఆక్సిజన్ లేకుండా 14 శిఖరాలను అధిరోహించిన తొలి మహిళ ఎవరు?
    1. జుంకో తాబి
    2. గెర్లిండే
    3. ఓ ఇన్సన్
    4. ఫ్రాన్ఫిఫ్స్
  21. ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు?
    1. బెనజీర్ భుట్టో
    2. ఇందిరాగాంధీ
    3. సిరిమావో బండారు నాయకే
    4. మార్గరేట్ థాచర్
  22. కింది వారిలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ ఎవరు?
    1. బచేంద్రిపాల్
    2. జుంకోతాబి
    3. డిక్కీడోల్మా
    4. సంతోష్ యాదవ్
  23. ప్రపంచంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎవరు?
    1. లెస్లీ కన్నోర్
    2. ప్రిస్కిల్లా చాపర్
    3. పాట్రికాస్పియర్
    4. లూయీస్ జాయ్ బ్రౌన్
  24. కిమ్కాంల్టెల్ (కిమ్ కాంప్ బెల్) ఏ దేశానికి చెందిన మొదటి మహిళా ప్రధానమంత్రి?
    1. పోర్చుగల్
    2. ఫిలిప్పీన్స్
    3. స్విట్జర్లాండ్
    4. కెనడా
  25. ఉత్తర ధ్రువాన్ని చేరుకున్న తొలివ్యక్తి ఎవరు?
    1. మాజిలాన్
    2. రాబర్ట్ పియరీ
    3. నవోమియుమురా
    4. ఆముండ్
  26. అమెరికా మొదటి అధ్యక్షుడు ఎవరు?
    1. అబ్రహాం లింకన్
    2. జార్జ్ వాషింగ్టన్
    3. జాన్ ఎఫ్. కెన్నడీ
    4. ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్
  27. పాకిస్థాన్ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు?
    1. జియాఉల్హాక్
    2. లియాకత్ ఆలీఖాన్
    3. మహమ్మద్ ఆలీ జిన్నా
    4. యాకూబాన్

Wednesday, 29 March 2023

SSC Constable Admit Card 2022 – PET/ PST Admit Card Download

Central Government Jobs

Staff Selection Commission (SSC) has published for the recruitment of Constable (Driver) Vacancy

Admit Card

Particular Details

Post Name

SSC Constable (Driver) 2022

Total Posts

1411

Application Fee

1) For Others: Rs.100/-

2) For SC/ST/PWD Women, Ex-Servicemen candidates: Nill

Mode of Payment

Online

Starting Date to Apply

08-07-2022

Last Date to Apply

29-07-2022

Exam Date

21-10-2022

Age

1) Minimum Age limit : 21 Years

2) Maximum Age limit : 30 Years

3) Age relaxation is Applicable as per rules

Qualification

Candidates Should Possess 10+2

PET/ PST Admit Card

click Here

Notification

Download

Official Website

click Here

Job Alerts on WhatsApp

Join

కరంట్ అఫైర్స్

click Here

APPSC Group I Services Exam Date 2023 – Revised Mains Exam Schedule Announced

Andhra Pradesh Government Jobs

Andhra Pradesh Public Service Commission (APPSC) has Announced notification for the recruitment of Group I Services

Exam Schedule

Particular Details

Post Name

APPSC Group I Services 2022

Total Posts

111

Application Fee

1) For General Candidates : RS 250/- + 120/- (Application Fee & Exam Fee)

2) For SC/ ST/ BC/ PH/ Ex-Service Man Candidates: RS 250/- (Application Fee Only)

3)

Mode of Payment

Online

Starting Date to Apply

06-03-2023

Last Date to Apply

15-03-2023

Qualification

Candidates Should Possess Bachelor’s Degree (Relevant Discipline)

Revised Mains Exam Schedule

Download

Notification

Download

Official Website

click Here

Job Alerts on WhatsApp

Join

కరంట్ అఫైర్స్

click Here

రద్దైన పరీక్షల తేదీలను ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. పూర్తి వివరాలివే

 టీఎస్​పీఎస్​సీ(TSPSC) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. పేపర్ లీకేజీ కారణంగా గతంలో రద్దు చేసిన ఏఈఈ (AEE) పరీక్షల తేదీలను ప్రకటించింది. మే 8న ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్సానిక్స్ ఇంజనీరింగ్, 9న అగ్రికల్చర్ ఇంజనీరింగ్, 21న సివిల్ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. జనవరి 22న ఏఈఈ పరీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహించింది. అయితే.. పేపర్ లీకేజీ అయినట్లు నిర్ధారణ కావడంతో ఈ పరీక్షలను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. తాజాగా ఈ పరీక్షల తేదీలను ప్రకటించింది. ఇదిలా ఉంటే.. TSPSC పేపర్ లీక్ వ్యవహారం కేసులో దర్యాప్తు జరుగుతున్నా కొద్దీ ఆశ్చర్యపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అనేక మలుపు తీసుకున్న ఈ కేసులో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రశ్నపత్రాల లీక్ విషయం టిఎస్పిఎస్సి కమీషన్ కార్యాలయంలో పని చేస్తున్న మరో ఇద్దరు ఉద్యోగులకు ముందే తెలుసని అధికారులు నిర్ధారించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్ లు పేపర్ లీకైన విషయాన్ని ముందుగానే గుర్తించినట్లు సిట్ విచారణలో తేలింది. ఈ విషయం తెలుసుకున్న ప్రవీణ్, రాజశేఖర్ ప్రశ్నపత్రాల లీకేజి అంశం ఉన్నతాధికారులకు చెబుతారేమో అని భయపడ్డారు. ఈ క్రమంలో షమీమ్, రమేష్ ను ప్రలోభపెట్టారు. మీకు కూడా గ్రూప్ 1 పేపర్ ఇస్తామని.. మీరు కూడా పరీక్ష రాసి ఉద్యోగం సాధించుకోవచ్చని ప్రవీణ్, రాజశేఖర్ చెప్పుకొచ్చారు. దీంతో ఆ విషయం ఎవరికీ చెప్పకుండా గ్రూప్ 1 పేపర్ తీసుకున్నారు. కాగా షమీమ్, రమేష్ ల నుంచే న్యూజిలాండ్ లో ఉన్న ప్రశాంత్ కు, సైదాబాద్ కు చెందిన సురేష్ కు పేపర్ లీక్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ ముగ్గురిని ఇప్పటికే కోర్టు 5 రోజుల సిట్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. వీరి విచారణలో ఎలాంటి విషయాలు బయటకొస్తాయన్నది ఆసక్తిగా మారింది.



Oil India Ltd Work Person Recruitment 2023

Central Government Jobs

Oil India Limited (OIL) has announced a notification for the recruitment of Workperson Grade III, V and VII vacancy on contract basis

Apply Online

Particular Details

Post Name

OIL Work Person 2023

Total Posts

187

Starting Date to Apply

28-03-2023

Last Date to Apply

25-04-2023

Age

1) Minimum Age for all : 18 Years

2) Maximum Age For Grade III & VII: 30 Years

3) Maximum Age For Grade V : 33 Years

4) Age relaxation is admissible as per rules

Qualification

Candidates Should Possess 10th, Trade Certificate (Relevant Discipline)

Apply Online

click Here

Notification

Download

Official Website

click Here

Job Alerts on WhatsApp

Join

కరంట్ అఫైర్స్

click Here

SSC Constable GD 2022 PET/ PST Exam Date

Central Government Jobs

Staff Selection Commission (SSC) has given a notification for the recruitment of Constable GD in CAPF, SSF & Assam Rifles

Exam Date Announced

Particular Details

Post Name

SSC Constable GD 2022

Total Posts

46435 (24369+20915+175)

Application Fee

1) For all Candidates: Rs. 100/-

2) For Women/ SC/ ST/ Ex Serviceman Candidates: Nill

Mode of Payment

through SBI Challan/ Online

Starting Date to Apply

27-10-2022

Last Date to Apply

30-11-2022

PET/ PST Exam Date

15-04-2023

Age

1) Minimum Age: 18 Years

2) Maximum Age: 23 Years

3) Age relaxation is applicable as per rules

4) For More Details Refer the Notification

Qualification

Candidates should possess Matriculation or 10th Class pass from a recognized Board/ University

PET/ PST Exam Date

15-04-2023

Official Website

click Here

Job Alerts on WhatsApp

Join

కరంట్ అఫైర్స్

click Here

APPSC Jr Assistant cum Computer Assistant 2021 Mains Admit Card

Andhra Pradesh Government Jobs

Andhra Pradesh Public Service Commission (APPSC) has published notification for the recruitment of Jr Asst cum Computer Asst vacancy

Mains Admit Card

Particular Details

Post Name

APPSC Jr Asst cum Computer Asst 2021

Total Posts

670

Application Fee

1) Application Fee: Rs. 250/-

2) Examination Fee: Rs. 80/-

3) For SC, ST, BC, PH & Ex-Service Men: Nill

4) In case of corrections Rs.100/- per correction will be charged. However changes are not allowed for Name, Fee and age relaxation

Mode of Payment

Online

Starting Date to Apply

30-12-2021

Last Date to Apply

06-02-2022

Age

1) Minimum Age: 18 Years

2) Maximum Age: 42 Years

3) Age relaxation is admissible as per rules

Qualification

Candidates should possess Bachelors Degree

Mains Admit Card

click Here

Notification

Download

Official Website

click Here

Job Alerts on WhatsApp

Join

కరంట్ అఫైర్స్

click Here

UPSC Civil Services (Mains) 2022 Phase III Interview Schedule

Central Government Jobs

Union Public Service Commission (UPSC) has announced a notification for the recruitment of Civil Service (Prelims) Exam 2022 vacancies on permanent basis

Interview Schedule

Particular Details

Post Name

Civil Service (Prelims) Exam

Total Posts

816

Application Fee

1) for General: Rs. 100/-

2) for SC/ ST/ Female & PwBD: Nill

Mode of Payment

Online

Starting Date to Apply

01-02-2022

Last Date to Apply

22-02-2022

Age

1) Minimum Age: 21 Years

2) Maximum Age: 32 Years

3) Candidate must have been born not earlier than 2nd August, 1990 and not later than 1st August, 2001

4) age relaxation is applicable as per rules

Qualification

1) Candidates should posses Degree from a recognized University

Phase III Interview Schedule

Download

Notification

Download

Official Website

click Here

Job Alerts on WhatsApp

Join

కరంట్ అఫైర్స్

click Here

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

 ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ ఎలక్ట్రికల్ వస్తువుల తయారీ సంస్థ ANCHOR సంస్థలో ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి ప్రకటన విడుదలైంది. ఈ సంస్థలో మొత్తం 50 ఖాళీలను (Jobs) భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకోవడానికి ఏప్రిల్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.

విద్యార్హతల వివరాలు:

ట్రైనీ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 50 ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తున్నారు. ఐటీఐ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వయస్సు 25 ఏళ్లలోపు ఉంండాలి. 2020-22 మధ్యలో పాసై ఉండాలి. వార్షిక వేతనం రూ.1.80 లక్షలలోపు ఉండాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

ఇతర వివరాలు: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు శ్రీ సిటీలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి సబ్సిడీపై క్యాంటీన్, ట్రాన్స్పొర్టేషన్, సదుపాయాలు ఉంటాయి.

- అభ్యర్థులు ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇతర వివరాలకు 9154449677 నంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది. 

నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ లో 598 జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

 న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) పరిధిలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ' నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన సైంటిఫిక్, టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ విభాగాల్లో మొత్తం 598 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 4వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నారు.

ఖాళీల వివరాలు.. 

సైంటిస్ట్-బి: 71 పోస్టులు

సైంటిఫిక్ ఆఫీసర్/ ఇంజినీర్:  196 పోస్టులు

సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్: 331 పోస్టులు

మొత్తం: 598

విద్యార్హతల వివరాలు:

సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ విద్యార్హతల కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడాల్సి ఉంటుంది.

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్: https://www.calicut.nielit.in/nic23/ 

నిరుద్యోగులకు అలర్ట్.. స్టేట్ బ్యాంక్ లో 868 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో 3 రోజులే ఛాన్స్

 ప్రముఖ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 868  రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్‌ ఖాళీలను (Bank Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేరకొన్నారు. రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్లు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. Business Correspondent Facilitator విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. 58 ఏళ్ల వయస్సు నిండి/30 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ముందుగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారికి ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. ఇతర పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చూడొచ్చు. 

అప్లికేషన్ లింక్: LINK

ఐటీ, ఏఐ, ఫిన్‌టెక్ స్టార్టప్స్‌లో భారీ ఉద్యోగాలు.. స్టార్టప్‌ల హైరింగ్ ట్రెండ్స్‌పై సర్వే..

 Hiring Intent: ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ భయాలతో టాప్ టెక్ కంపెనీల ఉద్యోగులు(Tech companies employees) ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ చాలా సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే స్టార్టప్స్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉద్యోగాల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏయే రంగాల స్టార్టప్స్‌లో ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుందనే విషయంపై చేసిన ఒక సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఐటీ(IT), ఏఐ(AI), ఫిన్‌టెక్ స్టార్టప్స్‌లో(Fintech startups) ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుందని సర్వే పేర్కొంది.

వివిధ రంగాల్లోని స్టార్టప్‌లలో హైరింగ్ ట్రెండ్(Startup hiring trends) ఎలా నడుస్తుందన్న విషయంపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) ఇటీవల ఓ సర్వే చేపట్టింది. హెచ్‌ఆర్ సర్వీసెస్‌లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న రాండ్‌స్టాడ్ ఇండియా భాగస్వామ్యంతో FICCI ‘స్టార్టప్ హైరింగ్ ట్రెండ్స్’ పేరుతో సర్వే చేపట్టింది. ఐటీ, అగ్రి-టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్‌టెక్, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి రంగాలు అత్యధిక హైరింగ్ ఇంటెంట్ ఉన్న పరిశ్రమలని సర్వే పేర్కొంది. 

రంగాల వారీగా హైరింగ్ ఇంటెండ్

అగ్రిటెక్, AI, మెషిన్ లెర్నింగ్, ఆటోమోటివ్, ఇ-కామర్స్ రంగాల్లో నియామకాలు 11-20% వరకు పెరుగుతాయని సర్వే అంచనా వేసింది. ఇక, ఏరోస్పేస్ & డిఫెన్స్, ఎనర్జీ, హెల్త్ కేర్ రంగాల్లో నియామకాలు 30శాతం‌పైగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ప్రతి రంగంలో నియామక ఇంటెండ్ ఎంత శాతం ఉండే అవకాశం ఉందో సర్వే ప్రత్యేకంగా ప్రస్థావించింది. హెల్త్‌కేర్‌లో 13శాతం, ఐటీ 10శాతం, అగ్రిటెక్ 8శాతం, ఏఐ 7శాతం, ఫిన్‌టెక్ 7 శాతం, మ్యానిఫాక్చరింగ్ రంగంలో 7శాతం నియామకాలు జరిగే అవకాశం ఉన్నట్లు సర్వే అంచనా వేసింది.

ఈ నియామకాలన్నీ జూనియర్, మిడ్-లెవల్ స్థాయిల్లో జరుగుతాయని సర్వే పేర్కొంది. దాదాపు 37% స్టార్టప్‌లు నియామకాల్లో ఎక్కువగా జూనియర్-స్థాయి ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. ఇక మిడ్ లెవల్ ఉద్యోగులను దాదాపు 27 శాతం స్టార్టప్‌లు నియమించుకునే అవకాశం ఉందని సర్వే తెలిపింది. సీనియర్ -లెవల్ పొజిషన్స్‌ను భర్తీ చేయాలనే బలమైన కోరికతో హైదరాబాద్ , పూణే నగరాలు అభివృద్ధి చెందుతున్నాయని, అయితే కోల్‌కతా, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ/ఎన్‌సిఆర్‌లలో మిడ్ -లెవల్ నియామకాలు సర్వసాధారణమని సర్వే పేర్కొంది. 

వ్యూహాలను బట్టి హైరింగ్

ఈ సర్వేలో 300కి పైగా స్టార్టప్‌లు పాల్గొన్నాయి. ఇందులో 80 శాతం ఎంట్రీ లెవల్ స్టార్టప్‌లు (20 మందిలోపు ఉద్యోగులు) ఈ ఏడాది తమ వర్క్‌ఫోర్స్‌ను విస్తరించేందుకు చురుకుగా ప్రయత్నిస్తున్నాయని సర్వే పేర్కొంది. కొత్త ప్రాజెక్ట్ ఆర్డర్స్, పెట్టుబడిదారుల నుంచి అదనపు నిధులు, విస్తరణ వ్యూహాలను బట్టి తమ నియామక ప్రక్రియ ఉంటుందని 92 శాతం స్టార్టప్‌లు పేర్కొన్నట్లు సర్వే తెలింది.

సాంకేతికత కీలకం

రాండ్‌స్టాండ్ ఇండియా సీఈవో విశ్వనాథ్ PS మాట్లాడుతూ.. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రిక్రూటర్స్ అధిక వాల్యూమ్ యాక్టివిటీస్‌లను ఎదుర్కోవటానికి AI లేదా MLని ఉపయోగించే అవకాశం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 88% వ్యాపారాలు ఇప్పటికే AIని ఉపయోగిస్తున్నాయని తెలిపారు. ‘ChatGPTని ఉద్యోగ వివరణలు, ఉత్పాదక ఇంటర్వ్యూ ప్రశ్నలు, సమర్థవంతమైన కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి సాంకేతికత ఒక ఎనేబుల్‌గా ఉంటుందని నేను భావిస్తున్నాను, అయితే అదే సమయంలో, మానవ కనెక్షన్ కూడా అంతే ముఖ్యమైనది.’అని విశ్వనాథ్ పేర్కొన్నారు.

Tuesday, 28 March 2023

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటర్వ్యూతో ప్రభుత్వ ఉద్యోగం..

 మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీ అటెండెంట్, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబొరేటరీ అటెండెంట్, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్(Assistant), సీనియర్ ల్యాబొరేటర్ అసిస్టెంట్(Senior Laboratory Assistant) వంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులకు 12వ తరగతి, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంజనీరింగ్ డిప్లొమా లేదా బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా లేదా బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది. అంతే కాకుండా.. సంబంధిత పనిలో 2 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి. 

ఎంపిక విధానం..

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.15,900ల నుంచి రూ.19,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తుల విధానం..
దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపించాలి. దరఖాస్తులను ఎంసీఈఎంఈ గేట్ వద్ద డ్రాప్ బాక్స్ లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు.. విద్యార్హత సర్టిఫికేట్ల జిరాక్స్ లను జత చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 31, 2023గా పేర్కొన్నారు. ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ 05, 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇంటర్వ్యూ వేదిక ఎఫ్ డీఈ, ఎంసీఈఎంఈ.
పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://indianarmy.nic.in/ సందర్శించండి.

టీఎస్పీఎస్సీ అప్ డేట్.. మరో పరీక్ష వాయిదా..

టీఎస్పీఎస్సీ ఇప్పటికే 4 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలను రద్దు చేయగా.. వాటికి సంబంధించి పరీక్షల తేదీలను  ప్రకటించలేదు. ఒక్క గ్రూప్ 1 మాత్రం జూన్ 11న నిర్వహించనున్నట్లు తెలిపింది.  తాజాగా మరో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఏప్రిల్ 04న నిర్వహించాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల పరీక్షను జూన్ 17కు వాయిదా వేసింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీ(TSPSC Paper Leak) ఎఫెక్ట్ భవిష్యత్ లో నిర్వహించాల్సి ఉన్న అనేక నియామక పరీక్షలపై పడింది. రానున్న ఏప్రిల్ నెలల్లో నిర్వహించాల్సి ఉన్న ఎగ్జామ్స్ (Jobs) అన్ని రీషెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష ఏప్రిల్ 04న నిర్వహించాల్సి ఉండగా.. దీనిని జూన్ 17కి వాయిదా వేసింది టీఎస్పీఎస్సీ. లీకేజీ కారణంగా.. ఇప్పటికే సిద్ధం చేసిన ప్రశ్నాపత్రాలను మార్చాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షతో పాటే ఏప్రిల్, మే నెలలో నిర్వహించాల్సి ఉన్న 8 రకాల పోస్టుల నియామక పరీక్షలు కూడా రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి టీఎస్పీఎస్సీ (TSPSC) త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానున్నట్లు సమాచారం. తెలంగాణలో గ్రూప్-1తో (TSPSC Group-1) పాటు డీఏఓ, ఏఈఈ పరీక్షలను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ ఇటీవల నిర్ణయం తీసుకుంది. జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ ను తిరిగి నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇటీవల పేపర్ లీక్ అయినట్లు నిర్ధారణ కావడంతో ఏఈ పరీక్షను ముందుగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇక రద్దైన పరీక్షలకు సంబంధించి తాజా పరీక్షల షెడ్యూల్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. డీఏఓ, ఏఈఈ, ఏఈ పరీక్షల తేదీలతో పాటు.. టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షల షెడ్యూల్ కూడా ప్రకటించాల్సి ఉంది. వీటిపై నేడో రేపో ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.