స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా క్లర్క్ ఆన్లైన్ మెయిన్ ఎక్సమ్ కాల్ లెటర్ విడుదలైనది. నవంబర్ 2023 న 8283 ఉద్యోగ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసినదే! మెయిన్ ఎక్సమ్ కాల్ లెటర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Previous Questions
TSPSC & APPSC Special
Youtube
Previous Papers
TSPSC MP3
SSC MTS Previous Asked Questions
SSC MTS Quant
SSC General Awareness Previous Asked Questions
Just Fun
Geography
Indian History
General Awareness MCQ
Study Material
Quicker Maths
Banks Clerk Quant
Group II
Reasoning (Verbal & Non verbal)
Quantitative Aptitude
TS Group I Video Tutorials
Wednesday, 29 May 2024
Monday, 27 May 2024
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ పేపర్ I అడ్మిట్ కార్డు..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ పేపర్ I అడ్మిట్ కార్డు విడుదల అగును త్వరలో.. 968 ఉద్యోగ ఖాళీలతో మార్చి 2024 న నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ లింక్ ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చును.
DME, ఆంధ్రప్రదేశ్ ట్యూటర్ చివరి మెరిట్ లిస్ట్ .. లింక్ ఇక్కడే!
DME, ఆంధ్రప్రదేశ్ ట్యూటర్ చివరి మెరిట్ లిస్ట్ విడుదలైనది. 158 ఉద్యోగాల కొరకు మే 2024న నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
NTPC లిమిటెడ్ GDMO / మెడికల్ స్పెషలిస్ట్ మరియు ఇతర ఇంటర్వ్యూ ఫలితాలు - 2024
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ GDMO / మెడికల్ స్పెషలిస్ట్ మరియు ఇతర ఇంటర్వ్యూ ఫలితాలు విడుదల చేసింది. 61 పోస్టులతో జనవరి 2024, ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసినదే.. ఇంటర్వ్యూ ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Sunday, 26 May 2024
AP SET పరీక్ష ఫలితాలు, స్కోర్ కార్డు, కట్ అఫ్ మర్క్స్.. లింక్ ఇక్కడే!
AP SET పరీక్ష ఫలితాలు, స్కోర్ కార్డు, కట్ అఫ్ మర్క్స్ విడుదలైనవి. కట్ అఫ్ మర్క్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. స్కోర్ కార్డు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఎక్సమ్ ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఫైనల్ ఆన్సర్ కీ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
NCL అసిస్టెంట్ ఫోర్మన్ స్కోర్ కార్డు విడుదల.. లింక్ ఇక్కడే!
NCL అసిస్టెంట్ ఫోర్మన్ స్కోర్ కార్డు విడుదల. జనవరి 2024 న, 150 ఉద్యోగ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదలైనది. స్కోర్ కార్డు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రివైజ్డ్ ఫైనల్ ఫలితాలకొరకు లింక్ I, లింక్ II, లింక్ III.
నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్ లింక్ ఇదే!
నిరుద్యోగులకు శుభవార్త.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి పలు రకాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్లికేషన్ లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Thursday, 23 May 2024
నిరుద్యోగులకు శుభవార్త.. జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీ .. నోటిఫికేషన్ ఇక్కడే!
నిరుద్యోగులకు శుభవార్త.. Dr. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ నుండి నోటిఫికేషన్ విడుదల. 255 జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అప్లికేషన్ సబ్మిషన్ చివరి తేది జూన్ 05, 2024. మధ్యాహం 03:00 గంటలకు. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
UPSC NDA & NA పరీక్ష ఫలితాలు విడుదల.. లింక్ ఇక్కడే!
UPSC NDA & NA పరీక్ష ఫలితాలు విడుదలైనవి. డిసెంబర్ 2023 లో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల కొరకు ఇక్కడే క్లిక్ చేయండి. రూల్ నెంబర్ ప్రకారం.
Tuesday, 21 May 2024
నిరుద్యోగులకు శుభవార్త.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గ్రూప్ B మరియు గ్రూప్ C రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల..
నిరుద్యోగులకు శుభవార్త.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గ్రూప్ B మరియు గ్రూప్ C రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 141 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. జూన్ 19, 2024 నుండి జులై 17, 2024 వరకు ఆన్లైన్ లో ధరఖాస్తూ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Sunday, 19 May 2024
CAPFs మరియు ఢిల్లీ పోలీస్ ఫైనల్ మర్క్స్ విడుదల.. లింక్ ఇక్కడే!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్, CAPFs మరియు ఢిల్లీ పోలీస్ ఫైనల్ మర్క్స్ విడుదలయినవి. లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. నోటీసు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
నర్సింగ్ ఆఫీసర్ ఎక్సమ్ తేదీ విడుదల..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నర్సింగ్ ఆఫీసర్ ఎక్సమ్ ను జులై 07, 2024 న నిర్వహించనున్నారు. ఎక్సమ్ డేట్ నోటీసు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎక్సమ్ మర్క్స్ విడుదల.. లింక్ ఇక్కడే!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎక్సమ్ మర్క్స్ను విడుదల చేసింది. ఫిబ్రవరి 2023 లో నోటిఫికేషన్ విడుదల చేసింది. మర్క్స్ కొరకు ఇక్కడ క్లిక్ క్లిక్ చేయండి.
Thursday, 16 May 2024
Wednesday, 15 May 2024
UPSC అసిస్టెంట్ ప్రొపెసర్, స్పెషలిస్ట్ Gr - III అండ్ ఇతర ఫలితాలు విడుదల.. లింక్ ఇక్కడే!
UPSC అసిస్టెంట్ ప్రొపెసర్, స్పెషలిస్ట్ Gr - III అండ్ ఇతర ఫలితాలు విడుదలైనవి. ఫలితాలకొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
NESTS టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ 2023 ఫేస్ - II ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల.. లింక్ ఇక్కడే!
NESTS టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ 2023 ఫేస్ - II ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదలైనవి. మే 20, నుండి 22, 2024 వరకు. ఇంటర్వ్యూ షెడ్యూలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Monday, 13 May 2024
నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ నేవీ, అగ్నివీర్, MR, SSR రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల..
ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం ఉద్యోగ నోటిఫికేషన్‌ను అందించింది - 02/2024 బ్యాచ్ కోర్సు పెళ్లికాని పురుష & అవివాహిత మహిళా అభ్యర్థుల కోసం ప్రారంభమవుతుంది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. MR నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. SSR నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Saturday, 11 May 2024
నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ సంస్థ, హైదరాబాద్ లో ఉద్యోగాలు.. రాత పరిక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
నిరుద్యోగులకు శుభవార్త.. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హైదరాబాద్ లో 129 అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. దీనికి సంబందించిన నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఇంటర్వ్యూలు మే 23 మరియు, 24, 2024 న జరగనున్నాయి. HAL, బాలనగర్, హైదరాబాద్ లో ఇంటర్వ్యూ లు జరుగును.
Wednesday, 8 May 2024
నిరుద్యోగులకు శుభవార్త.. FACT నుండి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల ..
నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావన్కోర్ లిమిటెడ్. ఈ సంస్థ 98 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు కు చివరి తేదీ. మే 20, 2024. మరిన్ని వివరాల కొరకు నోటిఫికేషన్ నుండి పొందవచ్చు. ఆన్లైన్ లో దరఖాస్తు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
నిరుద్యోగులకు శుభవార్త.. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగా ఖాళీలు.. హైదరాబాద్ లో వాక్ ఇంటర్వ్యూ
నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఈ సంస్థలో 200 ఐ.టి.ఐ. అప్రెంటిస్ ఉద్యోగా ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను వాక్ ఇంటర్వ్యూ ద్వారా నింపనున్నారు. ఇంటర్వ్యూ లు జరుగు తేదీలు మే 20 నుండి 22, 2024 వరకు జరుగును. ఇంటర్వ్యూ కొరకు తీసుకెళ్లవలసిన డాకుమెంట్స్ అన్ని నోటిఫికేషన్ లో ఉన్నాయి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం
ఆడిటోరియం,
బిహాండ్ డిపార్ట్మెంట్ అఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్,
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్,
ఏవియానిక్స్ డివిజన్,
బాలానగర్,
హైదరాబాద్ - 500042.
Saturday, 4 May 2024
AP DSC TET కమ్ TRT సెకండ్ గ్రేడ్ టీచర్ - సోషల్ స్టడీస్, ప్రీవియస్ పేపర్ 2019.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 31, 2019 న సెకండ్ గ్రేడ్ టీచర్ ఎక్సమ్ నిర్వహించింది. అందులో సోషల్ స్టడీస్ ప్రశ్నలు ఇవ్వబడినవి.
1) మధ్యధరా సముద్రం మీద నుండి వచ్చే తుఫాను వాయుగుండాలు
1) మామిడి జల్లులు
2) పశ్చిమ విక్షోభాలూ
3) రుతుపవనాలు
4) ఈశాన్యా గాలులు
2) ఖండచలన సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు
1) ఆల్ఫ్రెడ్ వెజినర్
2) విలియం మోరిస్ డేవిస్
3) జాన్ డాల్టన్
4) జిమ్ కాంటోర్
3) ఆదిమానవులు నివసించిన రాతిగుహ భీంబేడ్క ఉన్న రాష్ట్రము
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) మహారాష్ట్ర
4) మధ్యప్రదేశ్
4) ఖనిజములు మరియు అటవీ ప్రాంతములను పటములో సూచించుటకు ఉపయోగించు రంగులు వరుసగా,
1) ఆకుపచ్చ - తెలుపు
2) లేత ఎరుపు - ఆకుపచ్చ
3) తెలుపు - ముదురు ఆకుపచ్చ
4) నలుపు - తెలుపు
5) నదుల నీటిలో మరియు సముద్రపు నీటిలో ఉప్పు శాతం వరుసగా
1) 77.8% మరియు 2%
2) 2 మరియు 35%
3) 35% మరియు 77.8%
4) 98% మరియు 2%
6) భారత రాజ్యాంగంలో ప్రధాన మార్పులు చేయబడిన కాలం
1) 1971 -80
2) 1961 - 70
3) 1991 - 2000
4) 2001 - 2013
7) నైలునది ఈ సరస్సు నుండి పుట్టినది.
1) న్యాస
2) టాంగాన్యాకా
3) విక్టోరియా
4) మాలావి
8) గ్రామీణ ప్రాంతాలలో అట్టడుగు వర్గాల ప్రజలు వినియోగించే ఆహారము (కాలరీలో)
1) 1624
2) 2400
3) 2100
4) 1600
9) రసాయనిక ఎరువులు, పురుగు మందులను నిషేధిస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రాష్ట్రం
1) ఆంధ్రప్రదేశ్
2) సిక్కిం
3) తమిళనాడు
4) మిజోరాం
10) ఐరిస్ కెమెరా కనుగొనిన వారు
1) లూయీస్ డగ్యురే
2) జోసఫ్ నైస్ ఫోరే
3) జోహాన్ జాన్
4) మిమిజోయ్
11) భూమిలో ఇన్ని అడుగుల లోతు వరకు మనకు నల్లరేగడి మట్టి కనిపిస్తుంది.
1) 60 అడుగులు
2) 100 అడుగులు
3) 15 అడుగులు
4) 25 అడుగులు
12) సుల్హ్ - ఇ - కుల్ పద్దతి ఆధారంగా రాజ్యపాలన అమలు పరుచుటలో అక్బరుకు సహాయపడినవారు
1) తొడర్ మల్లు
2) అబుల్ ఫజిల్
3) షేర్ ఖాన్
4) బీర్బల్
13) మొదటి లోక్ సభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య
1) 542
2) 498
3) 489
4) 468
14) మొట్టమొదటి టాకీ చిత్రం 'భక్త ప్రహ్లాద' ను నిర్మించినవారు
1) బి. ఎన్. రెడ్డి
2) హెచ్. యమ్. రెడ్డి
3) రఘుపతి వెంకయ్య
4) వేదంతం రాఘవయ్య
15) పక్క రోడ్లు తయారు చేసే విధానాన్ని రూపొందించినవారు
1) మెక్ ఆడం
2) జేమ్స్ బ్రిండ్లి
3) స్టీఫెన్ సన్
4) అబ్రహం డర్బీ
16) సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం వెల్లడి చేయడానికి మినహాయింపు లేనిది
1) గోప్యంగా ఉంచుతారన్న భావనతో విదేశీ ప్రభుత్వాల నుండి అందిన సమాచారం
2) ఒక వ్యక్తి జీవితానికి లేదా భౌతిక భద్రతకు భంగం కలిగించే సమాచారం
3) పార్లమెంట్ హక్కులకు భంగం కలిగించే సమాచారం
4) సంస్థలోని అధికారుల మరియు ఉద్యోగుల అధికారాలు, విధుల గురించి సమాచారం
17) భారత ప్రభుత్వము మానవ హక్కులను కాపాడటానికి చట్టాన్ని చేసిన సంవత్సరం
1) 1993
2) 1994
3) 1995
4) 1996
18) మొత్తం వాతావరణంలో నీటి ఆవిరి ఘనపరిమాణం (శాతంలో)
1) 21
2) 78
3) 0.03
4) 0.4
19) ఈ క్రింది వారి ప్రభావంతో 'మజ్దూర్ మహాజన్' అనే కార్మిక సంఘం ఏర్పడినది.
1) నెహ్రూ
2) సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్
3) గాంధీజీ
4) సుభాష్ చంద్రబోస్
20) 'రామచరిత మానస్' ఈ క్రింది భాషలో వ్రాయబడింది.
1) సంస్కృతం
2) అవధి
3) తెలుగు
4) హిందీ
AP DSC TET కమ్ TRT సెకండ్ గ్రేడ్ టీచర్ - జనరల్ నాలెడ్జి & కరెంటు అఫైర్స్, ప్రీవియస్ పేపర్ 2019.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 31, 2019 న సెకండ్ గ్రేడ్ టీచర్ ఎక్సమ్ నిర్వహించింది. అందులో జనరల్ నాలెడ్జి మరియు కరెంటు అఫైర్స్ ప్రశ్నలు ఇవ్వబడినవి.
1) వీరి జ్ఞాపకార్థముగా నోబెల్ బహుమతి ప్రదానం చేయబడుతుంది?
1) శామ్యూల్ నోబెల్
2) అలాన్ నోబెల్
3) సామ్ నోబెల్
4) ఆల్ఫ్రెడ్ నోబెల్
2) జాతీయ పతాకంలోని అశోకచక్రంలో గల ఆకుల సంఖ్య?
1) 22
2) 23
3) 24
4) 25
3) ఇస్త్రో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించి రికార్డ్ నెలకొల్పిన తేదీ?
1) ఫిబ్రవరి 2, 2017
2) ఫిబ్రవరి 11, 2017
3) ఫిబ్రవరి 15, 2017
4) ఫిబ్రవరి 21, 2017
4) హైపర్ మెట్రోపియా (దీర్ఘదృష్టిని సవరించునవి)
1) కుంభాకార కటకములు
2) పుటాకార కటకములు
3) ద్వి పుటాకార కటకములు
4) సమతల పుటాకార కటకములు
5) అరుణాచల్ ప్రదేశ్ అధికారభాష
1) హిందీ
2) పంజాబీ
3) కొంకణి
4) ఇంగ్లీష్
6) ప్రిన్స్ అఫ్ వేల్స్ మ్యూజియం ఇచ్చట కలదు.
1) కోల్కతా
2) ముంబై
3) గుజరాత్
4) గోవా
7) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు
1) కృష్ట్ణ జింక
2) అడవిదున్న
3) భారతీయ ఏనుగు
4) చిరుతపులి
8) రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాలు
1) అనంతపురం, SPSR నెల్లూరు, చిత్తూరు, YSR కడప
2) అనంతపురం, కర్నూల్, SPSR నెల్లూరు, చిత్తూర్
3) అనంతపురం, కర్నూల్, SPSR నెల్లూరు, YSR కడప
4) అనంతపురం, కర్నూల్, చిత్తూర్, YSR కడప
9) 2018 ఫిఫా ప్రపంచ కప్కు అతిధ్య మిచ్చిన దేశం
1) ఫ్రాన్స్
2) రష్యా
3) బ్రెజిల్
4) జర్మనీ
10) మొదటి BRICS చలన చిత్రోత్సవం జరిగిన ప్రదేశం?
1) బెంగుళూరు
2) హైదరాబాద్
3) న్యూ ఢిల్లీ
4) ముంబై
11) దేశంలో ఒకే ఒక నది ఆధార ఓడరేవు
1) చెన్నై ఓడరేవు
2) కోల్కతా ఓడరేవు
3) పారాదీప్ ఓడరేవు
4) మర్మగోవా ఓడరేవు
12) బాల్ పాయింట్ పెన్ కనుగొన్నది
1) జాన్ జె లౌడ్
2) నికోలా టెస్లా
3) టెన్నాంట్
4) ఎడ్విన్ టి హోమ్స్
13) న్యుమోనియా వల్ల ప్రభావితమయ్యే అవయవం
1) చిన్నప్రేగులు
2) ఊపిరితిత్తులు
3) మెదడు
4) మూత్రపిండాలు
14) కుటుంబ నియంత్రణను అమలు పరచిన తొలి దేశం
1) చైనా
2) ఆస్ట్రేలియా
3) నేపాల్
4) భారతదేశం
15) ప్రపంచంలో పొడవైన నది
1) బ్రహ్మపుత్ర
2) నైలు
3) అమెజాన్
4) గంగ
16) ఫ్రాన్స్ రాజధాని
1) కైరో
2) మెటికల్
3) పేసో
4) పారిస్
17) 2018 అక్టోబర్ 19, 20 తేదీలలో అయిదవ 'ఆసియా రక్షణ మంత్రుల సమావేశం' ఇక్కడ జరిగింది
1) న్యూ ఢిల్లీ
2) హాంగ్కాంగ్
3) సింగపూర్
4) ఖాట్మండ్
18) 'ప్రపంచ ధరిత్రీ' దినాన్ని పాటించే రోజు
1) మార్చి 08
2) ఫిబ్రవరి 28
3) ఏప్రిల్ 10
4) ఏప్రిల్ 22
19) 'వింగ్స్ అఫ్ ఫైర్' గ్రంధకర్త
1) డా|| ఎ. పి. జె. అబ్దుల్ కలామ్
2) డా|| బి. ఆర్. అంబెడ్కర్
3) జె. పి. నారాయణ్
4) ఐ. కె. గుజ్రాల్
20) "ప్రాచీన భారతదేశ స్వర్ణయుగంగా" పరిగణించబడిన కాలం
1) శాతవాహనుల కాలం
2) హర్షుని కాలం
3) గుప్తుల కాలం
4) మౌర్యుల కాలం
Friday, 3 May 2024
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ డిప్లమా ట్రైనీ ఫలితాలు విడుదల .. లింక్ ఇక్కడే!
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ డిప్లమా ట్రైనీ ఫలితాలు విడుదల చేసింది. 425 ఉద్యోగ ఖాళీలతో ఆగష్టు 2023 లో నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇండియన్ నేవీ చార్జిమెన్ II పరిక్ష ఫలితాలు విడుదల.. లింక్ ఇక్కడే!
ఇండియన్ నేవీ చార్జిమెన్ II పరిక్ష ఫలితాలు విడుదలైనవి. 372 ఉద్యోగ ఖాళీలతో మే 2023 న నోటిఫికేషన్ విడుదలైనది. తాజాగా ఆన్లైన్ పరీక్ష ఫలితాలు విడుదలైనవి. ఈ ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
TSPSC గ్రూప్ I ప్రిలిమనరీ పరీక్ష జూన్ 09..
TSPSC గ్రూప్ I ప్రిలిమనరీ పరీక్ష జూన్ 09 న జరగనుందని TSPSC వెబ్ నోట్ ద్వారా తెలియపరిచినది. వెబ్ నోటీసు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
నిరుద్యోగులకు శుభవార్త.. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్ లింక్ ఇక్కడే!
నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఇస్రో - విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. 99 అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైనది. ఆన్లైన్ అప్లికేషన్ కి చివరి తేదీ మే 08, 2024. మరిన్ని వివరాలు నోటిఫికేషన్ నుండి పొందవచ్చు. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
నిరుద్యోగులకు శుభవార్త.. DRDO లో అప్రెంటిస్ ఉద్యోగాలు.. అప్లికేషన్ లింక్ ఇక్కడే!
నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన డిఫెన్సె రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ లో 127 ఐ.టి.ఐ. అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైనది.
విభాగాలవారీగా ఖాళీలు:
1) ఫిట్టర్ 20
2) టర్నర్ 08
3) మచినిస్ట్ 16
4) వెల్డర్ 04
5) ఎలక్ట్రీషియన్ 12
6) ఎలాక్ట్రానిక్స్ 04
7) కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 60
8) కార్పెంటర్ 02
9) బుక్ బిందెర్ 01
ఆన్లైన్లో అప్లికేషన్ కి చివరి తేదీ మే 31, 2024. విద్యార్హత వచ్చి సంబంధిత ఐ.టి.ఐ. కల్గి ఉండాలి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. మరియు ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Thursday, 2 May 2024
AP SET ఆన్సర్ కీ మరియు అబ్జెక్షన్స్ విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇక్కడే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP SET - 2024) కు ఫిబ్రవరి లో నోటిఫికేషన్ విడుదల చేసారు. ప్రిలిమరి పరీక్ష పూర్తి అయినది. ప్రస్తుతం పరీక్ష ఫలితాలు విడుదలైనవి. పరీక్ష ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. అబ్జెక్షన్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Wednesday, 1 May 2024
నిరుద్యోగులకు శుభవార్త.. నవోదయ విద్యాలయ సమితి లో నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్ లింక్ ఇక్కడే!
నవోదయ విద్యాలయ సమితి లో నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే, అయితే చివరి తేదీ మే 07, 2024 వరకు పొడిగించారు. చివరి తేదీ పొడిగింపు నోటీసు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (ఇండియా) లో ఉద్యోగ ఖాళీల ప్రొవిజినల్లి సెలెక్టెడ్ కాండిడేట్స్ లిస్ట్.. ఇక్కడే లింక్!
ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (ఇండియా) లో ఉద్యోగ ఖాళీల ప్రొవిజినల్లి సెలెక్టెడ్ కాండిడేట్స్ లిస్ట్ విడుదలైనది. దీని కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.