Previous Questions

TSPSC & APPSC Special

Youtube

Previous Papers

TSPSC MP3

SSC MTS Previous Asked Questions

SSC MTS Quant

SSC General Awareness Previous Asked Questions

Just Fun

Geography

Indian History

General Awareness MCQ

Study Material

Quicker Maths

Banks Clerk Quant

Group II

Reasoning (Verbal & Non verbal)

Quantitative Aptitude

TS Group I Video Tutorials

Friday, 20 September 2024

ఇంటర్ పాసైతే చాలు భారీ జీతంతో రైల్వే ఉద్యోగాలు.. ఈ జాబ్స్ మీ కోసమే..

 రైల్వే శాఖల్లో ఖాళీల కోసం నోటిఫికేషన్‌లు ఎప్పటికప్పుడు విడుదల అవుతుంటాయి. తాజాగా రైల్వేలో ఖాళీగా ఉన్న 11,558 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వేలో మొత్తం 11,558 ఖాళీలను ప్రకటించారు. ఇందులో టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, ఫ్రైట్ ట్రైన్ మాస్టర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్, కమర్షియల్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. విద్యార్హత: పోస్ట్ వారీగా మారుతుంది. 12వ తరగతి, డిగ్రీ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి: 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. 12వ తరగతి విద్యార్హత ఉన్న పోస్టుకు గరిష్ట వయోపరిమితి 33 సంవత్సరాలు. కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. పరీక్షా విధానం: కంప్యూటరైజ్డ్ వ్రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 11,558 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 13.10.2024. దరఖాస్తు నోటిఫికేషన్‌ను  రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. 



8 comments:

  1. meru linkden app data esthunaru

    ReplyDelete
  2. Mohammad Asif Ali
    6309761659
    Intermediate completed

    ReplyDelete
  3. Mohammed Azeempasha
    9666829892

    ReplyDelete
  4. చెన్న మల్లయ్య. పెంటల..విలేజి.. కుంటపల్లి..మండల్..సంగం..వరంగల్ జిల్లా

    ReplyDelete
  5. Apply link please

    ReplyDelete
  6. Apply link please

    ReplyDelete
  7. My boy date of 26/04/2007,he has completed intermediate.But he not eligible for that post...why in applying up to born March month cut off

    ReplyDelete