ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పెద్దఎత్తున చేపట్టబడుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొత్తం 18 నుండి 20 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడానికి
ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 12. 2025న, వివేకానంద జయంతి సందర్భంగా కొత్త జాబ్
క్యాలెండర్ విడుదల చేయనున్నట్టు సమాచారం.
India
ReplyDeleteIndia
ReplyDeleteIndia
ReplyDelete