ఆంధ్రప్రదేశ్ : పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీపై హైకోర్టు నిన్న కీలక ఆదేశాలు ఇచ్చింది. హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించి.. కటాఫ్ మార్కులతో సంబంధం లేకుండా ప్రిలిమ్స్ మెరిట్ ఆధారంగా దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. సాధారణ అభ్యర్థుల్లా ప్రిలిమ్స్ లో తమకు కటాఫ్ మార్కులు నిర్ణయించడంతో దేహదారుఢ్య పరీక్షకు అర్హత కోల్పోయినట్లు పలువురు కోర్టును ఆశ్రయించారు.
No comments:
Post a Comment