Previous Questions

TSPSC & APPSC Special

Youtube

Previous Papers

TSPSC MP3

SSC MTS Previous Asked Questions

SSC MTS Quant

SSC General Awareness Previous Asked Questions

Just Fun

Geography

Indian History

General Awareness MCQ

Study Material

Quicker Maths

Banks Clerk Quant

Group II

Reasoning (Verbal & Non verbal)

Quantitative Aptitude

TS Group I Video Tutorials

Monday, 20 March 2023

మౌర్యుల పూర్వయుగము

మౌర్యుల పూర్వయుగము 600 BC - 300 BC

  • దీనిని-"Pre - Mauryan యుగం" అంటారు
  • దీనిని "షోడస మహాయుగం / బుద్దుడి యుగం" అంటారు

మౌర్యుల యుగంనకు ముందుగల రాజ్యాలు :

  1. మగధ రాజ్యము - రాజగృహం/శిరివ్రజ తరువాత పాఠలపుత్రం (పొట్నా)
  2. వట్టి/ అచ్చవి రాజ్యము - వైశాల
  3. అంగ రాజ్యము - చంప
  4. వత్స రాజ్యము - కౌశాంభి
  5. మల్ల రాజ్యము - కుతీనగరము (UP), పావ ( Bheehar)
  6. కురు రాజ్యము - హస్తినాపూర్
  7. పాంచాల రాజ్యమ - ఆహిచ్చ, కాంపిల్య
  8. శౌరసేన - మదుర
  9. మత్స్య రాజ్యము - విరాట నగరం [ జైపూర్]
  10. చేది రాజ్యము - సుక్తిమతి
  11. అవంతి - ఉజ్జయిని (MP)
  12. కోసల రాజ్యము - శ్శ్రావస్తి (UP)
  13. కాశీ రాజ్యము - వారణాసి
  14. అస్మక రాజ్యము - పోదన [బోదన్ NzB] అస్మకరాజ్యం
  15. గాంధార రాజ్యం - తక్షశిల [Pak - రావల్పిండి - ఇస్లామాబాద్]
  16. తంబూజ రాజ్యం - రాజగృహం (PAK)

అంగుత్తరనికాయ ప్రాతి) అను బౌద్ధగ్రంధం పైన పేర్కొన్న 16 రాజ్యాలను గూర్చి తెలుపును

మగధరాజ్యము:
6oo Bc నుండి 300 BC వచ్చేసరికి మగధ రాజ్యం మిగత 15 రాజ్యాలను జయించి సామ్రాజ్య శక్తిగా ఎదిగింది.

మగద రాజ్యాన్ని షోడస మహాయుగంలో 3 రాజవంశాలు పాలించాలి.

  1. హార్యాంక వంశము
  2. శిశునాగ వంశము
  3. నంద వంశము

హర్యాంక వంశము

1) బింబిసారుడు
  1. ఇతను హార్యంక వంశ స్థాపకుడు
  2. రాజ్యవిస్తరణకు బహుముఖ విదానాన్ని అనుసరించాడు
  1. యుద్ధాలు చేయడం: అంగరాజ్యాన్ని జయించాడు
  2. వైవాహిక సం బందాల ద్వారా కోసలమహా దేవిని పెళ్లి సేసుకొని కాతీరాజ్యాన్ని కట్నంగా తెచ్చుకున్నాడు
  3. దౌత్య సంబందాల ద్వారా అమతి రాజైన ప్రత్యోద మహాసేణుడు కామెర్ల వ్యాదితో బాదపడినపుడు బింబుసారుడు తన వైద్యుడైన - జీవకుడిని పంపించి వ్యాదిని నయంచేసి అతని తో స్నేహసంబందాలు నెలకొల్పాడు
2) ఆజాతశత్రువు
  1. ఇతడు పితృవాంతకుడు
  2. 3 రాజానాలను జయించాడు : 1) వజ్జి 2) కోసల 3) మల్ల
3) ఉదయనుడుు
  • ఇతని సేనాపతి అయిన శిశునాగు ఉదయనుడి ని చంపి మగధను ఆక్రమించాడు
2) శిశు నాగవంశం

1) శిశునాగుడు

  • ఇతను అవంతి రాజ్యాన్ని జయీంచి శిశు నాగవంశంతో రాజ్యాన్నీ స్థాపించాడు.
2) కాలాకోకుడుు
  • ఇతను బలహీ నుడు
  • ఇతని సేనాపతి మహాపద్మనందుడు ఇతనిని అంతం చేశాడు.
3) నంద వంశము

1) మహాపద్మనందుడు

  • మగదను పాలించిన రాజులలో గొప్పవాడు.
  • శూద్రకులస్థుడు. జైనమతానికి చెందిన వాడు.
  • మిగిలిన షోడస మహా జనపదాలు (అస్మక రాజ్యం తో సవా) అన్ని జయించాడు.
  • పద్మనందుడు తన 8 మంది కుమారులతో కలిసి దక్షిణ భారత దేశం ను జయించాడు
  • వీరిని నవనందులు అంటారు.

2) ధననందుడు

  • ఇతను చివరివాడు
  • చంద్రగుప్త మౌర్యుడు ఇతనిని అంతంచేసి సింహసనం అదిష్టించాడు

No comments:

Post a Comment