▼
Previous Questions
▼
TSPSC & APPSC Special
▼
Youtube
▼
Previous Papers
▼
TSPSC MP3
▼
SSC MTS Previous Asked Questions
▼
SSC MTS Quant
▼
SSC General Awareness Previous Asked Questions
▼
Just Fun
▼
Geography
▼
Indian History
▼
General Awareness MCQ
▼
Study Material
▼
Quicker Maths
▼
Banks Clerk Quant
▼
Group II
▼
Reasoning (Verbal & Non verbal)
▼
Quantitative Aptitude
▼
TS Group I Video Tutorials
▼
అధికారిక పుస్తకాలు
- బ్లూ బుక్
- - బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఏదైనా అధికారిక నివేదిక
- వైట్ బుక్
- - పోర్చుగల్, చైనా మరియు జర్మనీ అధికారిక ప్రచురణలు
- గ్రీన్ బుక్
- - ఇటలీ మరియు ఇరాన్ అధికారిక నివేదికలు లేదా ప్రచురణలు
- యెల్లో బుక్
- - ఫ్రెంచ్ ప్రభుత్వం యొక్క అధికారిక నివేదిక లేదా ప్రచురణ
- ఆరెంజ్ బుక్
- - నెదర్లాండ్స్ ప్రభుత్వ అధికారిక నివేదిక
- వైట్ పేపర్
- - ఒక నిర్దిష్ట విషయంపై తన అభిప్రాయాలను తెలుపుతూ ప్రభుత్వం జారీ చేసిన వాస్తవాల అధికారిక పఠనం
- గ్రే బుక్
- - బెల్జియం మరియు జపాన్ ప్రభుత్వ నివేదిక
- జాయింట్ పేపర్
- - రెండు లేదా రెండ కంటే ఎక్కువ ప్రభుత్వాల ఉమ్మడి నివేదిక
- నెదర్లాండ్స్ ప్రభుత్వ అధికారిక నివేదికలను ఏమని పిలుస్తారు?
- బ్లూ బుక్స్
- గ్రే బుక్స్
- ఆరెంజ్ బుక్స్
- ఎల్లో బుక్స్
- 'ఎల్లో బుక్స్' అని ఏ దేశ అధికార వివేదికలను వ్యవహరిస్తారు?
- జపాన్
- బెల్జియం
- ఫ్రాన్స్
- బ్రిటన్
- ఇటలీ, ఇరాన్ల అధికారిక నివేదికలను ఏమని వ్యవహరిస్తారు?
- ఎల్లో బుక్స్
- బ్లూ బుక్స్
- గ్రే బుక్స్
- గ్రీన్ బుక్స్
- 'గ్రే బుక్స్' అని ఏ దేశపు అధికారిక నివేదికలను వ్యవహరిస్తారు?
- జపాన్
- బ్రిటన్
- 1 and 2
- బెల్జియం
- బ్రిటీష్ ప్రభుత్వ అధికార నివేదికలను ఏ పేరుతో వ్యవహరిస్తారు?
- బ్లూ బుక్స్
- ఎల్లో బుక్స్
- గ్రీన్ బుక్స్
- ఆరెంజ్ బుక్స్
- 'వైట్ బుక్స్' అని ఏ దేశపు అధికారిక నివేదికలను వ్యవహరిస్తున్నారు?
- పోర్చుగల్
- చైనా
- 1 and 2
- ఏదీ కాదు
No comments:
Post a Comment