- 'సంతోషట్రోఫీ' ఏ క్రీడతో సంబంధం ఉంది?
-
ఫుట్బాల్ - హాకీ
- వెయిట్రిఫ్టింగ్
- లాన్ టెన్నిస్
-
- క్రికెట్ పిచ్ పొడవు ఎంత?
- 22 మీటర్లు
- 25 గజాలు
- 50 అడుగులు
-
22 గజాలు
- చెస్ లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన మొదటి భారతీయుడు ఎవరు?
- డి.వి. ప్రసాద్
- ఎస్.వి. నటరాజన్
-
విశ్వనాథన్ ఆనంద్ - ఆర్. రామనాథన్
- 'రూయిలొబెజ్' అనే పదం ఏ ఆటకు సంబంధించినది?
- బాక్సింగ్
- స్క్వాష్
- పోలో
-
చెస్
- 'గ్రాండ్ స్లామ్' అనే పదం దేవికి సంబంధించింది?
- టేబుల్ టెన్నిస్
-
బ్రిడ్జ్ - బ్యాడ్మింటన్
- చెస్
- క్రింది వాటిలో ఒకే ఆటకు సంబంధించిన జత ఏది?
- బిలియర్డ్స్ - స్నూకర్
- గోల్ఫ్ - పోలో
-
సాకర్- ఫుట్బాల్ - వాలీబాల్- స్క్వాష్
- క్రింది వాటిలో 'డమ్మీ' అనే పదం ఏ ఆటకు సంబంధించినది?
- గోల్ఫ్
- చెస్
-
బ్రిడ్జ్ - టేబుల్ టెన్నిస్
- 'బైటాన్ కప్' ఏ ఆటకు సంబంధించినది?
-
హాకీ - క్రికెట్
- టెన్నిస్
- ఫుట్బాల్
-
- 'నాకౌట్' అనే పదం ఏ ఆటకు సంబంధించినది?
- బిలియర్డ్స్
- హాకీ
-
బాక్సింగ్ - చెస్
- థామస్ కప్ ఏ క్రీడకు చెందిన అంతర్జాతీయ చాంపియన్షిప్?
- టెన్నిస్
-
బ్యాడ్మింటన్ - టేబుల్ టెన్నిస్
- వాలీబాల్
- దులీప్ ట్రోఫీని ఏ క్రీడలో విజయం సాధించిన వారికి బహూకరిస్తారు?
- హాకీ
- ఫుట్బాల్
- టెన్నిస్
-
క్రికెట్
- క్రింది వాటిలో ఫుట్బాల్కు సంబంధించిన ట్రోఫీ ఏది?
- రంజీ ట్రోఫీ
-
డ్యూరాండ్ కప్ - రంగస్వామి కప్
- రతన్ టాటా కప్
- 'లేడీ రతన్ టాటా కప్'ను ఏ క్రీడలో విజయం సాధించిన మహిళా జట్టుకు
బహూకరిస్తారు?
- టేబుల్ టెన్నిస్
- బ్యాడ్మింటన్
-
హాకీ - టెన్నిస్
- ఈడెన్ గార్డెన్ స్టేడియం ఎక్కడ ఉంది?
- ముంబై
-
కోల్కతా - కాన్పూర్
- చెన్నై
- ఉబెర్కప్' ఏ ఆటలో మహిళలకు చెందిన వరల్డ్ కప్?
- హాకీ
- టెన్నిస్
-
బ్యాడ్మింటన్ - టేబుల్ టెన్నిస్
- స్వేల్లింగ్ కప్ ఏ ఆటకు సంబంధించిన ప్రపంచ కప్?
-
టేబుల్ టెన్నిస్ - ఫుట్బాల్
- వాలీబాల్
- గోల్ఫ్
-
- 'టీ' అనే పదం ఏ ఆటకు సంబంధించింది?
- పోలో
- హాకీ
-
గోల్ఫ్ - స్క్వాష్
- క్రింది వాటిలో 'ఏజ్రా కప్' ఏ ఆటకు సంబంధించింది?
- రగ్బీ
-
పోలో - బాక్సింగ్
- కబడ్డీ
- 'స్టోన్ వాలింగ్' అనే పదం ఏ క్రీడకు సంబంధించినది?
- బ్రిడ్జ్
- చెస్
-
క్రికెట్ - బాస్కెట్బాల్
- క్రింది వాటిలో 'జు-జిట్సు' ఏ దేశపు జాతీయ క్రీడ?
- తైవాన్
- కొరియా
- చైనా
-
జపాన్
- కిందివాటిలో 'ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కప్' ఏ ఆటకు సంబంధించినది?
- బిలియర్డ్స్
-
గోల్ఫ్ - హాకీ
- జూడో
- కింది వాటిలో 'పంటర్' అనే పదం ఏ ఆటకు సంబంధించింది?
-
హార్స్ రేసింగ్ - టేబుల్ టెన్నిస్
- బాస్కెట్ బాల్
- లాన్డెన్నిస్
-
- కింది వాటిలో 'బుల్ ఫైట్' ఏ దేశపు జాతీయక్రీడ?
- ఆస్ట్రేలియా
-
స్పెయిన్ - న్యూజీలాండ్
- కెనడా
- ఫ్రాన్స్లోని రోలాండ్ గారోస్ స్టేడియం ఏ ఆటకు సంబంధించినది?
-
లాన్ టెన్నిస్ - హార్స్ రేసింగ్
- బిలియర్డ్స్
- స్నూకర్
-
- 'టెల్డీల్' అనే పదం ఏ ఆటకు సంబంధించినది?
-
స్క్వాష్ - జూడో
- పోలో
- గోల్ఫ్
-
- కింది వాటిలో 'బ్రిడ్జ్'కు సంబంధించిన ట్రోఫీ ఏది?
-
హోల్కర్ ట్రోఫీ - మురుగప్ప గోల్డ్ కప్
- రైడర్ కప్
- డెర్బీ కప్
-
- కింది వాటిలో ఆస్ట్రేలియా దేశపు జాతీయ క్రీడ ఏది?
- బేస్బాల్
- బాస్కెట్బాల్
- ఫుట్బాల్
-
క్రికెట్
- లాన్ టెన్నిస్ లో ప్రసిద్ధి చెందిన 'వింబుల్డన్' ఎక్కడ ఉంది?
- అమెరికా
- ఫ్రాన్స్
- ఇండియా
-
ఇంగ్లాండ్
- కింది వాటిలో ‘బుల్లీ', 'క్యారీ' అనే పదాలు ఏ ఆటకు సంబంధించినవి?
- లాన్ టెన్నిస్
-
హాకీ - బిలియర్డ్స్
- క్రికెట్
- కింది వాటిలో 'హాకీ' క్రీడకు సంబంధించిన కప్ ఏది?
- డేవిస్ కప్
-
ఆగాఖాన్ కప్ - నిజాం గోల్డ్ కప్
- గ్రాండ్ నేషనల్ కప్
- చైనామన్ (chinaman) అనే పదం ఏ ఆటకు సంబంధించింది?
-
క్రికెట్ - బిలియర్డ్స్
- ఫుట్బాల్
- టేబుల్ టెన్నిస్
-
- భారతదేశంలో హాకీ క్రీడలో ప్రసిద్ధి చెందిన ధ్యాన్ చంద్ స్టేడియం ఎక్కడ?
- కోల్కత
- జైపూర్
- న్యూఢిల్లీ
-
లక్నో
- భారతదేశపు జాతీయక్రీడ ఏది?
- ఫుట్బాల్
- క్రికెట్
-
హాకీ - కబడ్డీ
- చైనా దేశపు జాతీయ క్రీడ ఏది ?
- ఫుట్బాల్
- క్రికెట్
- హాకీ
-
టేబుల్ టెన్నిస్
- కింది వాటిలో క్రికెట్ తో సంబంధంలేని ప్రదేశం/ప్రాంతం ఏది?
-
వెంబ్లీ - లార్డ్స్
- ఓవల్
- లీడ్స్
-
- కింది వాటిలో ఇంటర్ యూనివర్సిటీ ఆటల పోటీల సందర్భంగా బహుకరించే ట్రోఫీ ఏది?
- జులైస్ రైమట్ ట్రోఫీ
-
మౌలానా ఆజాద్ ట్రోఫీ - బేగం హజ్రత్ మహల్ కప్
- శివంతి గోల్డ్ కప్
- కింది వాటిలో 'డైమండ్' అని ఏ ఆట ఆడే ప్రదేశాన్ని పిలుస్తారు?
- క్రికెట్
- బ్యాడ్మింటన్
-
బేస్ బాల్ - స్కేటింగ్
- కింది వాటిలో 'డ్యూస్' అనే పదం ఏ ఆటకు సంబంధించినది?
- బిలియర్డ్స్
-
బ్యాడ్మింటన్ - బాస్కెట్బాల్
- ఫుట్బాల్
- రుయా గోల్డ్కప్ ఏ క్రీడకు సంబంధించినది ?
- బిలియర్డ్స్
- బ్యాడ్మింటన్
- బాస్కెట్బాల్
-
బ్రిడ్జ్
- 'ఫ్లషింగ్ మీడోస్' ప్రాంతం ఏ క్రీడకు సంబంధించినది?
- హార్స్ రేసింగ్
-
లాన్ టెన్నిస్ - రెగెట్టా
- బోట్రోయింగ్
- కింది వాటిలో గోల్ఫ్ క్రీడకు సంబంధించని కప్/ట్రోఫీ ఏది?
- కెనడాకప్
- ఐసన్ హోవర్ ట్రోఫీ
- రైడర్కప్
-
యోనిక్సప్
- ఫుట్బాల్ (సాకర్)లో ఒక జట్టులో ఎంత మంది ఆటగాళ్ళు ఉంటారు?
- 9
-
11 - 13
- 15
▼
Previous Questions
▼
TSPSC & APPSC Special
▼
Youtube
▼
Previous Papers
▼
TSPSC MP3
▼
SSC MTS Previous Asked Questions
▼
SSC MTS Quant
▼
SSC General Awareness Previous Asked Questions
▼
Just Fun
▼
Geography
▼
Indian History
▼
General Awareness MCQ
▼
Study Material
▼
Quicker Maths
▼
Banks Clerk Quant
▼
Group II
▼
Reasoning (Verbal & Non verbal)
▼
Quantitative Aptitude
▼
TS Group I Video Tutorials
▼
No comments:
Post a Comment