మావనజాతి 'వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ' జాబితాలో కోల్కతా దుర్గా పూజలకు స్థానం లభించింది. పారిస్లో జరిగిన వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ (ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్- ఐసీహెచ్) కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆసియాలో ఓ పండగకు ఇలాంటి గుర్తింపు రావడం ఇదే ప్రథమం.
No comments:
Post a Comment