Previous Questions

TSPSC & APPSC Special

Youtube

Previous Papers

TSPSC MP3

SSC MTS Previous Asked Questions

SSC MTS Quant

SSC General Awareness Previous Asked Questions

Just Fun

Geography

Indian History

General Awareness MCQ

Study Material

Quicker Maths

Banks Clerk Quant

Group II

Reasoning (Verbal & Non verbal)

Quantitative Aptitude

TS Group I Video Tutorials

Saturday, 8 April 2023

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ ఇంజనీర్, రీసెర్చ్ ఆఫీసర్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అప్లై ఆన్లైన్ లింక్ ఇక్కడే ఉంది

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ ఇంజనీర్, రీసెర్చ్ ఆఫీసర్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు 146

ముఖ్యమైన తేదీలు

  1. ఏప్రిల్ 08, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అగును
  2. ఏప్రిల్ 27, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు

దరఖాస్తు రుసుము

  1. జనరల్, ఓబీసీ, కేటగిరీల అభ్యర్థులు రూ.25 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
  2. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ కేటగిరీలకు ఫీజు లేదు
  3. దరఖాస్తు రుసుమును ఆన్లైన్ లో చెల్లించాలి

ముఖ్యమైన లింక్స్

  1. ఆన్లైన్ లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  3. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఉద్యోగం పేరు

ఖాళీలు

గరిష్ట వయస్సు

విద్యార్హతలు

Research Officer (Naturopathy) 01 35 సంవత్సరాలు Degree, PG (Relevant Discipline)
Research Officer (Yoga) 01 35 సంవత్సరాలు Degree, PG (Relevant Discipline)
Assistant Director (Regulations & Information) 16 40 సంవత్సరాలు LLB
Assistant Director (Forensic Audit) 01 35 సంవత్సరాలు CA/ CMA/ CS/ CFA, LLB, MBA, M.Com, Post Graduation Diploma
Public Prosecutor 48 35 సంవత్సరాలు LLB
Junior Engineer (Civil) 58 30 సంవత్సరాలు Diploma/ BE/ B.Tech in Civil Engineering
Junior Engineer (Electrical) 20 30 సంవత్సరాలు Diploma/ BE/ B.Tech in Electrical Engineering
Assistant Architect 01 35 సంవత్సరాలు Degree (Relevant Discipline)

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 స్టడీ మెటీరియల్స్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details

No comments:

Post a Comment