నకిరేకల్ మండల పరిధిలోని జూనియర్ కార్యదర్శుల సమ్మె 6వ రోజు చేరుకుంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల శాంతియుత నిరసన కార్యక్రమంలో భాగంగా బుధవారం కెసిఆర్ చిత్ర పటానికి వినతి పత్రం ఇస్తూ నిరసన తెలిపారు. నకిరేకల్ మండల జూనియర్ పంచాయత్ కార్యదర్శులు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమ నాలుగు సంవత్సరాల సర్వీస్ కాలాన్ని క్రమ బద్ధీకరించి పర్మనెంట్ చేయాలనీ వారు ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment