My State My Rule ఇది మై స్టేట్ మై రూల్ లో ఒక అంశం జస్ట్ ఫన్: అందరు పోటీ పరీక్షలకు చదువుతూ ఉంటున్నారు, మనస్సు రిలాక్స్ కొరకు ఈ జస్ట్ ఫన్. జామ్కాయ్: రాజ్యంలో జంతువులు (మేకలు, గొర్రెలు, మరియు ఎద్దులు, .... మొదలగున్నవి) పక్షులు మరియు జలచరాలు .... మొదలగున్నవి. మేము బతకలేము మమ్ములను చంపుకొని తినండి అని మానవులతో అంటున్నాయి. కాబట్టే మానవులు వాటిని చంపుతున్నారు. యాల్కాయ్: ప్రాణం ఉన్నవి ఏవి ఆలా అనవు జామ్. మానవులు వాటిని ఆహారంగా ఉపయోగించుకుంటున్నారు. జామ్కాయ్: అది సరే యాల్! కానీ కొందరు మానవులు జంతువులను హింసలకు గురిచేస్తున్నారు మరియు కొందరు వాటిని హహారం కొరకు కాకపోయినా జంతువులు చంపుతున్నారు. మరి ఇలా మానవులు ఎందుకు చేస్తున్నారు. యాల్కాయ్: ఆ... జామ్! జంతువులు మాకు (మానవులకు) ఎమన్నా హాని చేస్తాయని అన్న ఉద్దేశం తో వాటిని చంపుతున్నారు. Anznheahta (Khapraw అనే రాజ్యానికి రాజ్యాది నేత): జంతువులను, పక్షులను మరియు ఏ ప్రాణం ఉన్న ప్రాణులను చంపకూడదు. చంపడం చట్టరీత్య నేరం. ఏ ప్రాణి అయినా ఈ లోకంలో బ్రతకాలని అనుకుంటుంది. ఏ ప్రాణి కూడా నేను చావాలని అనుకోదు. మానవులకు హాని చేసే ఏ ప్రమాద కరమైన జంతువులూ, పాములు ... మొదలగున్నవి నుండి కాపాడుకోవడానికి నిపుణులు అయినా ఉద్యోగులు మండలానికి ఒకరి చొప్పున (పై స్థాయిలో), గ్రామంలో ఒకటిచొప్పున నియమించడం జరిగింది. ఉదాహరణకు కుక్కలు, వీటికి గ్రామంలో శిక్షణ పొందిన అధికారి శిక్షణ ఇస్తారు. గ్రామంలో ఎవరిని కరవకుండా ఉండటానికి గ్రామంలో గ్రామస్తులను కురుస్తున్నాయి అని వాటిని ఎవరు చంపకూడదు. కుక్కలు ఎవరిని కరవకుండా ఉండటానికి శిక్షణ పొందిన అధికారులు వాటికీ శిక్షణ ఇస్తారు. జామ్కాయ్: యాల్! రాజ్యాధినేత చెప్పినట్టు ఇక నుండి మనము మేకలు, గొర్రెలు, కోళ్లు మొదలగున్నవి తినకూడదా! యాల్కాయ్: జామ్! తినకూడదనే చెప్పింది, కానీ ఎవరిని తెలియకుండా తింటే ఎవరికీ తెలుస్తుంది. జామ్కాయ్: యాల్! నువ్వు చెప్పినట్టే ఎవరికీ తెలియకుండా తింట. యాల్కాయ్: జామ్, సరే కానీ ఎవరికీ తెలియకుండా అనవసరంగా (నిష్ప్రయోజనంగా) ప్రమాదం అని భయపడి జంతువులను మరియు ఇతర ఏ ప్రాణములను చంపకు. జామ్కాయ్: సరే, యాల్! నేను ఆలా ఎందుకు చేస్తా, నేను ఆలా చేయను.
▼
Previous Questions
▼
TSPSC & APPSC Special
▼
Youtube
▼
Previous Papers
▼
TSPSC MP3
▼
SSC MTS Previous Asked Questions
▼
SSC MTS Quant
▼
SSC General Awareness Previous Asked Questions
▼
Just Fun
▼
Geography
▼
Indian History
▼
General Awareness MCQ
▼
Study Material
▼
Quicker Maths
▼
Banks Clerk Quant
▼
Group II
▼
Reasoning (Verbal & Non verbal)
▼
Quantitative Aptitude
▼
TS Group I Video Tutorials
▼
No comments:
Post a Comment