స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ సంస్థ తాజాగా SSC GD కానిస్టేబుల్ స్కోర్‌కార్డ్స్ రిలీజ్ చేసింది. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌ను అధికారిక పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. SSC అధికారిక వెబ్‌సైట్‌లో స్కోర్‌కార్డ్ మే 23వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. రాత పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు తరువాతి రౌండ్‌లో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను SSC త్వరలో ప్రకటించనుంది.
ముఖ్యమైన లింక్స్
- స్కోర్‌కార్డ్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment