యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుడి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ ద్వారా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 2023న విడుదలచేసిన విషయం తెలిసిందే! మే,2023న ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జరిగాయి. అందులో క్వాలిఫై అయినవారికి మైన్స్ ఎగ్జామ్స్ నవంబర్ 26, 2023 నుండి డిసెంబర్ 03, 2023 వరకు జరగనున్నాయి. అడ్మిట్ కార్డు డౌన్లోడ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment