Previous Questions

TSPSC & APPSC Special

Youtube

Previous Papers

TSPSC MP3

SSC MTS Previous Asked Questions

SSC MTS Quant

SSC General Awareness Previous Asked Questions

Just Fun

Geography

Indian History

General Awareness MCQ

Study Material

Quicker Maths

Banks Clerk Quant

Group II

Reasoning (Verbal & Non verbal)

Quantitative Aptitude

TS Group I Video Tutorials

Monday, 1 January 2024

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ లో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల..

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ కన్సల్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు 107

  1. Civil Engineering 15
  2. Chemical 06
  3. Electronics And Information Technology 03
  4. Electrotechnical 06
  5. Food & Agriculture 06
  6. Mechanical Engineering 07
  7. Medical Equipment and Hospital Planning 02
  8. Metallurgical Engineering 09
  9. Petroleum Coal and Related Products 05
  10. Production and General Engineering 10

ముఖ్యమైన తేదీలు

  1. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 30-12-2023
  2. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 19-01-2024

విద్యార్హత

  1. డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్
  2. మరింత సమాచారము కొరకు నోటిఫికేషన్ చదవండి.

వయోపరిమితి

  1. గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు లోపు ఉండాలి
  2. రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది

ముఖ్యమైన లింక్స్

  1. ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  3. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:

Post a Comment