NMDC లిమిటెడ్ లో అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 193 ఉద్యోగ ఖాళీలు ఇంటర్వ్యూ ద్వారా 15 ఏప్రిల్ 2024 నుండి 26 వరకు నింపాలని తెలియజేశారు. కానీ లోక్ సభ ఎలక్షన్ కోడ్ కారణంగా రద్దు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన నోటీసు ను పొందడానికి ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment