నవోదయ విద్యాలయ సమితి (NVS) నాన్ టీచింగ్ (ఫిమేల్ స్టాఫ్ నర్స్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ & ఇతర) ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 1377
- Staff Nurse 121
- Assistant Section Officer (ASO) 05
- Audit Assistant 12
- Jr. Translation Officer 04
- Legal Assistant 01
- Stenographer 23
- Computer Operator 02
- Catering Supervisor 78
- Jr. Secretariat Assistant(HQ/RO Cadre) 21
- Jr. Secretariat Assistant (JSA) 360
- Electrician cum Plumber 128
- Lab Attendant 161
- Mess Helper 442
- Multi Tasking Staff (MTS) 19
దరఖాస్తు రుసుము
- మహిళా స్టాఫ్ నర్స్ (జనరల్/EWS/OBC(NCL) అభ్యర్థులకు : రూ.1500/-(దరఖాస్తు రుసుము రూ.1000/- + ప్రాసెసింగ్ ఫీజు రూ.500/-)
- మహిళా స్టాఫ్ నర్స్ (SC/ST/PwD) అభ్యర్థులకు : రూ.500/-(దరఖాస్తు రుసుము లేదు + ప్రాసెసింగ్ ఫీజు రూ.500/-)
- ఇతర పోస్టులకు (జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులు : రూ.1000/-(దరఖాస్తు రుసుము రూ.500/- + ప్రాసెసింగ్ ఫీజు రూ.500/-)
- ఇతర పోస్టులకు (SC/ST/PwD)అభ్యర్థులు : రూ.500/-(దరఖాస్తు రుసుము లేదు + ప్రాసెసింగ్ రుసుము రూ.500/-)
- చెల్లింపు విధానం: ఆన్‌లైన్ ద్వారా
విద్యార్హత
- పదో తరగతి, ఇంటర్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్
- మరింత సమాచారము కొరకు నోటిఫికేషన్ చదవండి.
No comments:
Post a Comment