స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా లిమిటెడ్, మహారత్న కంపెనీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా 108 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవచ్చు. చివరి తేదీ మే 07, 2024. పోస్టును భట్టి దరఖాస్తు రుసుము నిర్ణయించారు. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, దివ్యంగులకు, డిపార్ట్మెంటల్ వారికీ, మరియు ESM అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ఉండదు కానీ ప్రాసెస్సింగ్ ఫీజు ఉన్నది. విద్యార్హత, వయోపరిమితులు మొదలగున్నవి తెలుసుకోవడానికి నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment