ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ 2024 రీ షెడ్యూల్డ్ స్క్రీనింగ్ టెస్ట్ తేదీ ప్రకటించబడింది. తిరిగి షెడ్యూల్ చేయబడిన స్క్రీనింగ్ టెస్ట్ ను మే 25, 2024 న నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబందించిన నోటీసు ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment