నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. తాజాగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 37 ఉద్యోగ ఖాళీలను నింపనుంది. ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ ఏప్రిల్ 15న ప్రారంభం అయినది. చివరి తేదీ మే 05 వరకు ఉన్నది. ఈ ఖాళీలకు అప్లై చేయడానికి 18 నుండి 30 సంవత్సర వారు అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు కలవు. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment