రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో లో 38 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 16, 2024 నుండి ఆన్లైన్ లో అప్లికేషన్ ప్రాసెస్ మొదలు అయినది. చివరి తేదీ మే 16, 2024 వరకు ఉన్నది. అప్లికేషన్ ఫీజు, విద్యార్హత, తదితర వివరాలు నోటిఫికేషన్ నుండి పొందవచ్చు. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment