న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 400 ట్రైనీ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెకానికల్ లో 150, కెమికల్ 73, ఎలక్ట్రికల్ 69, ఎలక్ట్రానిక్స్ 29, ఇంస్ట్రుమెంటేషన్ 19, సివిల్ 60 చొప్పున భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ లో అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 30, 2024. మహిళలకు, షెడ్యూల్ క్యాస్ట్ , షెడ్యూల్ ట్రైబల్, దివ్యంగులకు మరియు ఎక్స్-సర్వీస్ మెన్ కు ఎలాంటి ఫీజు లేదు మిగిలిన వారికీ 500/- రూపాయలు దరఖాస్తు ఫీజు ఉంటుంది. ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment