నిరుద్యోగులకు శుభవార్త.. కాటన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, అస్సోసియేట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 167 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం అప్లికేషన్ చివరి తేదీని పెంచారు. చివరి తేదీ పెంచిన నోటీసు కొరకు ఇక్కడ క్లిక్ చేసి పొందవచ్చు. మరియు నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేసి పొందవచ్చు.
No comments:
Post a Comment