ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో 142 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్టు బేసిస్ మీద పోస్టులను భర్తీ చేయనున్నారు. మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్, మరియు ఇతర పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైనది. ఆన్లైన్ లో అప్లికేషన్ కు చివరి తేదీ ఏప్రిల్ 16, 2024 సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. మరింత సమాచారం కొరకు నోటిఫికేషన్ లో చూడండి. ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment