తెలంగాణాలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్ మరియు మాట్రాన్ పోస్టులకు ఎక్సమ్ తేదీలు వెలువడినాయి. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ 581 జాబ్స్ తో డిసెంబర్ 2022 న నోటిఫికేషన్ విడుదల అయినది. ఎగ్జామ్స్ జూన్ 24 నుండి 29 వరకు జరుగుతాయి. దీనికి సంబందించిన వెబ్ నోటీసు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment