ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో 3256 ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో 3256 ఉద్యోగలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఇంటర్వ్యూలు జులై 12 నుండి జులై 16 వరకు జరుగును. విద్య అర్హత పదవ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ మరియు ఎం.బి.ఏ.. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
No comments:
Post a Comment