C - DAC లో ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఇంజనీర్ మరియు ఇతర రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 91 పోస్టులు నింపనున్నారు. ఆన్లైన్ లో అప్లికేషన్ కు చివరి తేదీ ఆగస్టు 16, 2024. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చదవండి. ఆన్లైన్ లో అప్లై కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment