న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (NPCIL) నుండి 279 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఆన్లైన్ లో అప్లికేషన్స్ ఆగస్టు 22, 2024 నుండి ప్రారంభం అగును. ఆన్లైన్ లో అప్లికేషన్స్ కు చివరి తేదీ సెప్టెంబర్ 11, 2024. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ నుండి పొందగలరు.
No comments:
Post a Comment