Previous Questions

TSPSC & APPSC Special

Youtube

Previous Papers

TSPSC MP3

SSC MTS Previous Asked Questions

SSC MTS Quant

SSC General Awareness Previous Asked Questions

Just Fun

Geography

Indian History

General Awareness MCQ

Study Material

Quicker Maths

Banks Clerk Quant

Group II

Reasoning (Verbal & Non verbal)

Quantitative Aptitude

TS Group I Video Tutorials

Monday, 28 October 2024

BEL ట్రైనీ & ప్రాజెక్ట్ ఇంజనీర్ జోస్.. అప్లికేషన్ లింక్ ఇక్కడ ఉంది!

BEL ట్రైనీ & ప్రాజెక్ట్ ఇంజనీర్ జోస్.. అప్లికేషన్ లింక్ ఇక్కడ ఉంది!

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ట్రైనీ & ప్రాజెక్ట్ ఇంజనీర్ తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదవగలరు & ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు

ఉద్యోగ ఖాళీలు: 77

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 16/10/2024
  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 09/11/2024

దరఖాస్తు రుసుము

  • జనరల్/ OBC/ EWS ట్రైనీ ఇంజనీర్ అభ్యర్థులకు: 150/-రూపాయలు + 18% GST
  • జనరల్/ OBC/ EWS ప్రాజెక్ట్ ఇంజనీర్ అభ్యర్థులకు: 400/-రూపాయలు + 18% GST
  • SC, ST & PwBD వర్గాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు.
  • చెల్లింపు విధానం: SBI Collect ద్వారా

వయోపరిమితి

  • ట్రైనీ ఇంజనీర్ గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
  • ప్రాజెక్ట్ ఇంజనీర్ గరిష్ట వయస్సు: 32 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది

విద్య అర్హత

  • అభ్యర్థులు B.E/ B.Tech/ B.Sc (ఇంజనీరింగ్ డిసిప్లిన్) కలిగి ఉండాలి

ఖాళీల వివరాలు

ముఖ్యమైన లింక్స్

అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

Yantra Limited

Apply Online

(Available soon Last Date)

SSC Constable GD

Apply Online

(14/10/2024 Last Date)

RRB NTPC Graduate

Apply Online

(13/10/2024 Last Date)

RRB NTPC Under Graduate

Apply Online

(20/10/2024 Last Date)

CISF Constable

Apply Online

(30/09/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

RRB ALP

Get Notice

(25-11-2024 to 29-11-2024 Exam Date)

SSC JE

Get Notice

(06-11-2024 Exam Date)

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

SSC Stenographer

Get Notice

(10/12/2024 & 11/12/2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

పరీక్ష ఫలితాలు:

PNB Aprentice

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

Saturday, 26 October 2024

పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ.. APSRTC భారీ గుడ్ న్యూస్.. అందరికీ అవకాశం..

 ఏపీలోని టీడీపీ ప్రభుత్వం వరుసపెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజా సంక్షేమంతో పాటు నిరుద్యోగ సమస్యపై కూడా కసరత్తులు చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ కీలక అప్ డేట్ బయటకొచ్చింది.

ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం ఇప్పటికే మెగా డీఎస్సీ ప్రకటించిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. నిరుద్యోగులకు అతి త్వరలో మరో శుభవార్త చెప్పబోతోందట. APSRTCలోని ఖాళీలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోందట. ఈ మేరకు కసరత్తులు షురూ చేశారట.

ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మొత్తం 18 విభాగాల్లో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఖాళీలను గుర్తించారు. ఈ ఖాళీల వివరాలను ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది.

టోటల్ గా చూస్తే 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్టీసీ తెలిపింది. వీటిలో 3,673 రెగ్యులర్ డ్రైవర్ పోస్టులు, 1,813 కండక్టర్ పోస్టులు, 656 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 280 డిప్యూటీ సూపరింటెండెంట్, 579 అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్ ఉద్యోగాలు, 207 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీలు, 179 మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం.

ఈ ఖాళీల భర్తీపై ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. APSRTCలో ఒకేసారి పెద్దత్తున ఉద్యోగాల నియామకాలు చేపట్టేలా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందట.

మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల కోసం నవంబర్ తొలి వారంలోనే మెగా డీఎస్సీ ప్రకటించనుందట ఏపీ ప్రభుత్వం. ఈ రిక్రూట్మెంట్ ద్వారా దాదాపు 16 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారట.



Thursday, 24 October 2024

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2024 – 1500 పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ లింక్ ఇక్కడ ఉంది!

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2024 – 1500 పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ లింక్ ఇక్కడ ఉంది!

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025-26 సంవత్సరానికి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు: 1500

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 24/10/2024
  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 13/11/2024

దరఖాస్తు రుసుము

  • జనరల్/ EWS/OBC అభ్యర్థులకు ఫీజు: 850/-రూపాయలు + GST
  • SC/ST/PwBD అభ్యర్థులకు ఫీజు : 175/-రూపాయలు + GST
  • చెల్లింపు విధానం: డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్/MPS, నగదు ద్వారా కార్డ్‌లు/మొబైల్ వాలెట్‌లు/UPI

వయోపరిమితి

  • కనిష్ట వయస్సు: 20 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది

విద్య అర్హత

  • అభ్యర్థులు ఏదైనా డిగ్రీని కలిగి ఉండాలి

ఖాళీల వివరాలు

  • ఆంధ్రప్రదేశ్: 200
  • తెలంగాణ: 200

ముఖ్యమైన లింక్స్

అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

Yantra Limited

Apply Online

(Available soon Last Date)

SSC Constable GD

Apply Online

(14/10/2024 Last Date)

RRB NTPC Graduate

Apply Online

(13/10/2024 Last Date)

RRB NTPC Under Graduate

Apply Online

(20/10/2024 Last Date)

CISF Constable

Apply Online

(30/09/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

RRB ALP

Get Notice

(25-11-2024 to 29-11-2024 Exam Date)

SSC JE

Get Notice

(06-11-2024 Exam Date)

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

SSC Stenographer

Get Notice

(10/12/2024 & 11/12/2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

పరీక్ష ఫలితాలు:

PNB Aprentice

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

డిగ్రీ పాసయ్యారా? మీ కోసమే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ. 40 వేల జీతం

 ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NTPC) నుంచి జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 50 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ లో అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ మొదలైంది.

NTPC రిక్రూట్ చేస్తున్న ఈ పోస్టులకు గాను అక్టోబర్‌ 14వ తేదీ నుంచి అక్టోబర్‌ 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ డిగ్రీ (అగ్రికల్చరల్ సైన్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. పూర్తి వివరాలకు https://ntpc.co.in/ వెబ్‌సైట్‌ చూడండి.

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 27 ఏళ్ల లోపు ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.300. SC/ ST/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌- సర్వీస్‌మెన్‌/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.40 వేల జీతం ఉంటుంది.



Wednesday, 23 October 2024

డిగ్రీ పూర్తిచేసిన వారికి సూపర్ ఛాన్స్.. రూ. 62 వేలు జీతం

 నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) తాజాగా భారీ జాబ్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 500 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు తెలిపింది. దేశంలో ఉన్న నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయాల్లో క్లాస్-III కేడర్‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతూ ఈ జాబ్ నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది NICL. ఈ పోస్టులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను అర్హులుగా పేర్కొంది.

దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 500 పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 21 పోస్టులు, తెలంగాణలో 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్హతతో పాటు అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలని పేర్కొన్నారు. 01.10.2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఇచ్చారు.

అక్టోబర్‌ 24వ తేదీ నుంచి ఆన్‌ లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ షురూ కానుండగా.. నవంబర్‌ 11 చివరితేదిగా పేర్కొన్నారు. అప్లై చేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్ ప్రిలిమినరీ, ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి వీటి ఆధారంగా ఫైనల్ సెలక్షన్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ.22,405- రూ.62,265 ఉంటుంది. పూర్తి వివరాలకు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ https://nationalinsurance.nic.co.in/ చూడొచ్చు.



అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

Yantra Limited

Apply Online

(Available soon Last Date)

SSC Constable GD

Apply Online

(14/10/2024 Last Date)

RRB NTPC Graduate

Apply Online

(13/10/2024 Last Date)

RRB NTPC Under Graduate

Apply Online

(20/10/2024 Last Date)

CISF Constable

Apply Online

(30/09/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

RRB ALP

Get Notice

(25-11-2024 to 29-11-2024 Exam Date)

SSC JE

Get Notice

(06-11-2024 Exam Date)

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

SSC Stenographer

Get Notice

(10/12/2024 & 11/12/2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

పరీక్ష ఫలితాలు:

PNB Aprentice

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కు అదిరిపోయే న్యూస్.. డైరెక్ట్‌గా ఆ బడా కంపెనీలో ఉద్యోగాలు..!

 ఈ మధ్య కాలంలో వివిధ ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నియామకాలకు వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు నిరుద్యోగులకు మరో సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC), తాజాగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. ఇంజనీరింగ్ చదివిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు పరిశీలిద్దాం.

లేటెస్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సూపర్‌వైజర్ (S&T), అసిస్టెంట్ సెక్షన్ ఇంజనీర్ (ASE), జూనియర్ ఇంజనీర్ (JE), సెక్షన్ ఇంజనీర్ (SE), సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (SSE) వంటి ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవారు సంస్థ అధికారిక వెబ్‌సైట్ delhimetrorail.comలో అప్లికేషన్స్ సమర్పించవచ్చు. ఇందుకు నవంబర్ 8 వరకు గడువు ఉంది.

* వయోపరిమితి

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు పోస్టును బట్టి గరిష్టంగా 55 లేదా 62 ఏళ్ల వరకు ఉండాలి.

* అర్హతలు

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, IT లేదా కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా చదివి ఉండాలి. ఈ కోర్సుల్లో కనీసం 60 శాతం మార్కులు లేదా అదే స్థాయిలో CGPA సాధించాలి.

* అప్లికేషన్ ప్రాసెస్

అధికారిక పోర్టల్‌లో డీఎంఆర్‌సీ అప్లికేషర్ ఫారమ్ ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసి పూర్తి వివరాలు నింపాలి. దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ యాడ్ చేసి, నవంబర్ 8లోపు స్పీడ్ పోస్ట్ ద్వారా ‘ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (HR), ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, మెట్రో భవన్, ఫైర్ బ్రిగేడ్ లేన్, బరాఖంబా రోడ్, న్యూఢిల్లీ - 110001’ అడ్రస్‌కు పంపించాలి. లేదా పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్‌ స్కాన్డ్ కాపీని career@dmrc.org అనే అధికారిక ఐడీకి ఇమెయిల్ చేయాలి.

* ఎలా ఎంపిక చేస్తారు?

ఈ పోస్టులకు ఎలాంటి రిక్రూట్‌మెంట్ టెస్ట్ ఉండదు. అర్హతలకు అనుగుణంగా ఉన్న ఫారమ్స్ షార్ట్ లిస్ట్ చేసి, వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీంట్లో క్వాలిఫై అయిన వారికి షార్ట్ మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటుంది. రెండింట్లో సక్సెస్ అయిన వారిని మెరిట్ లిస్ట్ ప్రకారం ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.

* జీతం ఎంత?

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ రిక్రూట్‌మెంట్ 2024కి ఎంపికైన అభ్యర్థులకు జాబ్ రోల్‌ను బట్టి నెల జీతం రూ.50,000 నుండి రూ. 72,600 వరకు ఉంటుంది. కాంపెన్సేషన్ ప్యాకేజీలో ట్రావెలింగ్ అలవెన్స్‌లు, మెడికల్ కవరేజ్, ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.

అయితే పోస్టుల డిప్యుటేషన్‌ పరంగా చూస్తే.. జూనియర్ ఇంజనీర్ (డిప్యుటేషన్ బేసిస్)కు రూ. 35,400 నుంచి రూ. 1,12,400; సెక్షన్ ఇంజనీర్ (డిప్యూటేషన్ బేసిస్)కు రూ. 44,900 నుంచి రూ. 1,42,400; సూపర్‌వైజర్ (JE/ASE/SE/SSE) (రిటైర్మెంట్ తర్వాత కాంట్రాక్టు పోస్టు)కు రూ. 44900 నుంచి రూ. 142400 వరకు జీతం లభిస్తుంది.



అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

Yantra Limited

Apply Online

(Available soon Last Date)

SSC Constable GD

Apply Online

(14/10/2024 Last Date)

RRB NTPC Graduate

Apply Online

(13/10/2024 Last Date)

RRB NTPC Under Graduate

Apply Online

(20/10/2024 Last Date)

CISF Constable

Apply Online

(30/09/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

RRB ALP

Get Notice

(25-11-2024 to 29-11-2024 Exam Date)

SSC JE

Get Notice

(06-11-2024 Exam Date)

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

SSC Stenographer

Get Notice

(10/12/2024 & 11/12/2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

పరీక్ష ఫలితాలు:

PNB Aprentice

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

Tuesday, 22 October 2024

డిగ్రీ పాసయ్యారా? మీ కోసమే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ. 40 వేల జీతం


 ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NTPC) నుంచి జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 50 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ లో అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ మొదలైంది.

NTPC రిక్రూట్ చేస్తున్న ఈ పోస్టులకు గాను అక్టోబర్‌ 14వ తేదీ నుంచి అక్టోబర్‌ 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ డిగ్రీ (అగ్రికల్చరల్ సైన్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. పూర్తి వివరాలకు https://ntpc.co.in/ వెబ్‌సైట్‌ చూడండి.

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 27 ఏళ్ల లోపు ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.300. SC/ ST/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌- సర్వీస్‌మెన్‌/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.40 వేల జీతం ఉంటుంది.


అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

Yantra Limited

Apply Online

(Available soon Last Date)

SSC Constable GD

Apply Online

(14/10/2024 Last Date)

RRB NTPC Graduate

Apply Online

(13/10/2024 Last Date)

RRB NTPC Under Graduate

Apply Online

(20/10/2024 Last Date)

CISF Constable

Apply Online

(30/09/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

RRB ALP

Get Notice

(25-11-2024 to 29-11-2024 Exam Date)

SSC JE

Get Notice

(06-11-2024 Exam Date)

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

SSC Stenographer

Get Notice

(10/12/2024 & 11/12/2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

పరీక్ష ఫలితాలు:

PNB Aprentice

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

Monday, 21 October 2024

విద్యుత్ సంస్థలో భారీగా ఉద్యోగాలు.. అర్హత, పూర్తి వివరాలివే..!

 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (PGCIL)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజ్ చేశారు. మొత్తం 117 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ మొత్తం పోస్టుల్లో 47 ట్రైనీ ఇంజినీర్‌, 70 ట్రైనీ సూపర్‌వైజర్ పోస్టులు ఉన్నాయి. డిప్లొమా, బీఈ/ బీటెక్/ బీఎస్సీ, గేట్‌-2024 స్కోరుతో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 6వ తేదీ లోగా ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

ట్రైనీ సూపర్‌వైజర్ పోస్టులకు గాను సంబంధిత విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 27 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,000 వేతనం ఇస్తారు.

ట్రైనీ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టులకు గాను సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌ స్కోర్‌ తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000 వేతనం ఉంటుంది. పూర్తి వివరాలకు https://www.powergrid.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.



అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

Yantra Limited

Apply Online

(Available soon Last Date)

SSC Constable GD

Apply Online

(14/10/2024 Last Date)

RRB NTPC Graduate

Apply Online

(13/10/2024 Last Date)

RRB NTPC Under Graduate

Apply Online

(20/10/2024 Last Date)

CISF Constable

Apply Online

(30/09/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

RRB ALP

Get Notice

(25-11-2024 to 29-11-2024 Exam Date)

SSC JE

Get Notice

(06-11-2024 Exam Date)

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

SSC Stenographer

Get Notice

(10/12/2024 & 11/12/2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

పరీక్ష ఫలితాలు:

PNB Aprentice

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

Sunday, 20 October 2024

ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివిన వారికి గుడ్ న్యూస్.. 3 నెలలు ఉచిత శిక్షణ, ఆపైన జాబ్!

 మీరు కొత్తగా ఏమైనా చేయాలని అనుకుంటున్నారా.. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఉపాధి కూడా పొందాలని అనుకుంటున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

అదిరిపోయే అవకాశం అందుబాటులో ఉంది. గ్రీన్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం(జీఎస్‌డీపీ)లో గచ్చిబౌలిలోని ఈపీటీఆర్‌ఐ తాజాగా సర్టిఫికెట్‌ కోర్సులను తీసుకు వచ్చింది. మీరు ఈ కోర్సు చేస్తే.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి కూడా పొందొచ్చు.

వేస్ట్‌ ఆప్టిమైజేషన్‌ ప్రొఫెషనల్‌ కోర్సుకు సంబంధించి 3 నెలలు ఉచిత శిక్షణ ఉంటుంది. అప్లై చేసుకోవచ్చు. అర్హులైనవారికి ఉచిత వసతి కల్పిస్తారు. ఇంకా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ వర్క్ ఉంటుంది. తర్వాత సర్టిఫికెట్‌ కూడా ఇస్తారు.

ఈ సర్టిఫికెట్ ద్వారా రీసైక్లింగ్‌ కేంద్రాల్లో ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు. ఇకపోతే స్కిల్‌ ఇండియా మిషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ గ్రీన్‌ స్కిల్‌ ఇండియా డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

ఈ కోర్సులో శిక్షణ పొందిన వారికి పరిశ్రమలు, రీసైక్లింగ్‌ కేంద్రాలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో ఉద్యోగాలు పొందొచ్చు. కాగా నవంబరు రెండో వారంలో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని గుర్తు పెట్టుకోవాలి.

కాగా మీరు ఈ ఉచిత శిక్షణ కోసం అప్లై చేసుకవాలని భావిస్తే.. అక్టోబరు 31 వరకే గడువు ఉంటుంది. అర్హతలను గమనిస్తే.. ఇంటర్, డిగ్రీ, బీటెక్‌తో పాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారు అర్హులు.

అప్లై చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు. ఇందులో సెలెక్ట్ అయిన వారికి శిక్షణ ఇస్తారు. ఆసక్తి ఉన్నవారు https://forms.gle/C2KPyb42N1XGUrb69 గూగుల్‌ ఫారమ్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.



అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

Yantra Limited

Apply Online

(Available soon Last Date)

SSC Constable GD

Apply Online

(14/10/2024 Last Date)

RRB NTPC Graduate

Apply Online

(13/10/2024 Last Date)

RRB NTPC Under Graduate

Apply Online

(20/10/2024 Last Date)

CISF Constable

Apply Online

(30/09/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

RRB ALP

Get Notice

(25-11-2024 to 29-11-2024 Exam Date)

SSC JE

Get Notice

(06-11-2024 Exam Date)

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

SSC Stenographer

Get Notice

(10/12/2024 & 11/12/2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

పరీక్ష ఫలితాలు:

PNB Aprentice

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

గ్రూప్ 3 పరీక్షలపై కీలక అప్‌డేట్..

 నవంబర్ 17, 18 తేదీల్లో జరగనున్న గ్రూప్ 3 పరీక్షల కొరకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు జరగాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మహేందర్ రెడ్డి తెలిపారు.

శుక్రవారం హైదరాబాద్ నుండి గ్రూప్ 2, 3 పరీక్షల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3.. డిసెంబర్ 15న గ్రూప్ 2 పరీక్ష కొరకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు జరగాలని ఆయన పేర్కొన్నారు.

స్ట్రాంగ్ రూమ్ కొరకు జిల్లాలోని ట్రెజరీ, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లనో అనువైన కేంద్రాలను గుర్తించాలని, అదేవిధంగా పరీక్షా కేంద్రాలను పరీక్షించి అక్కడి పరిస్థితులను గురించి నివేదిక అందించాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడ ఎటువంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి మాట్లాడుతూ, జిల్లాలో గ్రూప్ 3 పరీక్ష నిర్వహణకు 13500 మంది అభ్యర్థుల కొరకు 37 కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్‌ను కూడా గుర్తించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో గ్రూప్ 3, గ్రూప్ 2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట ఏసీపీ మధు, కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రెహమాన్ ఇతర అధికారులు పాల్గొన్నారు



అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

Yantra Limited

Apply Online

(Available soon Last Date)

SSC Constable GD

Apply Online

(14/10/2024 Last Date)

RRB NTPC Graduate

Apply Online

(13/10/2024 Last Date)

RRB NTPC Under Graduate

Apply Online

(20/10/2024 Last Date)

CISF Constable

Apply Online

(30/09/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

RRB ALP

Get Notice

(25-11-2024 to 29-11-2024 Exam Date)

SSC JE

Get Notice

(06-11-2024 Exam Date)

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

SSC Stenographer

Get Notice

(10/12/2024 & 11/12/2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

పరీక్ష ఫలితాలు:

PNB Aprentice

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ నెల 22న మెగా జాబ్ మేళా..

 చాలా మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి ఇది కచ్చితంగా శుభవార్తని చెప్పారు. ఆ వివరాలు ఏంటో మన లోకల్ 18 ద్వారా తెలుసుకుందాం పదండి. ఏలూరు, భీమడోలులో నిరుద్యోగులకి తీపి కబురు అందిస్తున్నాయి పలు కంపెనీలు. ఈ విషయాన్ని జిల్లా ఉపాధి కార్యాలయం అధికారి ఓ ప్రకటనను విడుదల చేశారు. పలు కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. సుమారు 180 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు. ఈనెల 22 తారీఖున ఏలూరు, భీమడోలులో మెగా జాబ్ నిర్వహిస్తున్నారు. సుమారు 180 మందికి ఉద్యోగులు కలిపిస్తున్న కంపెనీలు వివరాలు చూసుకుంటే భీమడోలు ఈనెల 22వ తారీఖున శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల, భీమడోలు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

ఈ మెగా జాబ్ మేళాలో నిరుద్యోగులు అందరూ కూడా సర్టిఫికెట్లతో హాజరు కావాలని, ఈ మెగా జాబ్ మేళాని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందులో భాగంగానే హీరో, మోహన్ సింటెక్స్, అపోలో ఫార్మసీ కంపెనీలు ఈ మెగా ఉద్యోగం మేళా నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ ద్వారా దాదాపుగా 180 మంది ఉద్యోగ ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అదే రోజున ఏలూరులో ఐటీఐ కాలేజీ వద్ద ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

భీమడోలు జాబ్ మేళాలో పాల్గొనేవారు ఈ క్రింద నెంబర్ లను సంప్రదించండి 8179391045, 9642387539. అలాగే ఏలూరులో జాబ్ మేళాలో పాల్గొనేవారు ఈ క్రింద నెంబర్ లను సంప్రదించండి. 9493482414, 8919608183.



అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

Yantra Limited

Apply Online

(Available soon Last Date)

SSC Constable GD

Apply Online

(14/10/2024 Last Date)

RRB NTPC Graduate

Apply Online

(13/10/2024 Last Date)

RRB NTPC Under Graduate

Apply Online

(20/10/2024 Last Date)

CISF Constable

Apply Online

(30/09/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

RRB ALP

Get Notice

(25-11-2024 to 29-11-2024 Exam Date)

SSC JE

Get Notice

(06-11-2024 Exam Date)

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

SSC Stenographer

Get Notice

(10/12/2024 & 11/12/2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

పరీక్ష ఫలితాలు:

PNB Aprentice

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

Saturday, 19 October 2024

BHEL ట్రేడ్, టెక్నీషియన్ & గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2024 – 695 పోస్ట్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

BHEL ట్రేడ్, టెక్నీషియన్ & గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2024 – 695 పోస్ట్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL), ట్రిచీ ట్రేడ్, టెక్నీషియన్ & గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు: 695

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 04/09/2024
  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 23/10/2024

వయోపరిమితి

  • కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది

విద్య అర్హత

  • ట్రేడ్ అప్రెంటిస్: హై స్కూల్ పాస్ & ITI (NCVT/ SCVT)
  • టెక్నీషియన్ అప్రెంటిస్: హై స్కూల్ పాస్ & డిప్లొమా
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 10+2 & గ్రాడ్యుయేషన్ (సంబంధిత క్రమశిక్షణ)

ఖాళీల వివరాలు

  • ట్రేడ్ అప్రెంటిస్: 430
  • టెక్నీషియన్ అప్రెంటిస్: 110
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 155

ముఖ్యమైన లింక్స్

అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

Yantra Limited

Apply Online

(Available soon Last Date)

SSC Constable GD

Apply Online

(14/10/2024 Last Date)

RRB NTPC Graduate

Apply Online

(13/10/2024 Last Date)

RRB NTPC Under Graduate

Apply Online

(20/10/2024 Last Date)

CISF Constable

Apply Online

(30/09/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

RRB ALP

Get Notice

(25-11-2024 to 29-11-2024 Exam Date)

SSC JE

Get Notice

(06-11-2024 Exam Date)

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

SSC Stenographer

Get Notice

(10/12/2024 & 11/12/2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

పరీక్ష ఫలితాలు:

PNB Aprentice

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

Thursday, 17 October 2024

నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.25 వేలు.. ఇలా చేయండి!

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదవ తరగతి మొదలకొని ఆపై చదువులు చదివి.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళ నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఐ.టి.ఐ కళాశాలలో ఈనెల 22న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పనా అధికారిలు తెలిపారు.

ఈ మినీ జాబ్ మేళాలో 4 ప్రముఖ కంపెనీలైన సుప్రజిత్ ఇంజినీరింగ్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, డైకిన్ వంటి ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి. దీనికోసం పదవ తరగతి నుంచి ఇంటర్, ఐ.టి.ఐ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చు. 22-10-2024 వ తేదీ ఉదయం 09:00 గంటల నుండి ఈ ఉద్యోగమేళా జరగనుంది. ఇందుకు సంబంధించిన డోన్ పట్టణంలోని ప్రభుత్వ ఐ.టి.ఐ. కళాశాలలో ఏర్పాటు చేశారు. ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని.. జిల్లా ఉపాధికల్పనా అధికారి పి. దీప్తి తెలిపారు.

ఈ ఉద్యోగం మేళాలో ఎంపికైన వారికి.. ఉద్యోగి అర్హతను బట్టి జీతం పదివేల రూపాయలు నుంచి రూ.25 రూపాయలు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు. ఇక అభ్యర్థులు కేవలం ఫార్మల్ డ్రెస్ రావాల్సి ఉంటుందని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం 9542643747, 9573108032 నెంబర్లను సంప్రదించవచ్చు.



ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIATSL) ఉద్యోగ నోటిఫికేషన్.. 1067 ఉద్యోగాల కోసం వాక్ ఇన్..

ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIATSL) ఉద్యోగ నోటిఫికేషన్.. 1067 ఉద్యోగాల కోసం వాక్ ఇన్..

ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIATSL) కాంట్రాక్ట్ ప్రాతిపదికన కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ని చదవగలరు & హాజరుకాగలరు.

ఉద్యోగ ఖాళీలు: 1067

ముఖ్యమైన తేదీలు

  • ఇంటర్వ్యూ తేదీ: 22-10-2024 నుండి 26-10-2024 వరకు (09:30 గంటల నుండి 12:30 గంటల వరకు)

దరఖాస్తు రుసుము

  • అభ్యర్థులందరికీ ఫీజు: 500/-రూపాయలు
  • SC/ ST/ మాజీ సైనికులకు ఫీజు: ఫీజు లేదు
  • చెల్లింపు విధానం: డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా

వయోపరిమితి

  • గరిష్ట వయస్సు: 55 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది

విద్య అర్హత

  • పదో తరగతి, ఐ.టి.ఐ. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా

ఖాళీల వివరాలు

  • కార్యనిర్వాహక / కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 524
  • ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 170
  • యుటిలిటీ ఏజెంట్ కమ్ రాంప్ డ్రైవర్: 100

ముఖ్యమైన లింక్స్

అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

Yantra Limited

Apply Online

(Available soon Last Date)

SSC Constable GD

Apply Online

(14/10/2024 Last Date)

RRB NTPC Graduate

Apply Online

(13/10/2024 Last Date)

RRB NTPC Under Graduate

Apply Online

(20/10/2024 Last Date)

CISF Constable

Apply Online

(30/09/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

RRB ALP

Get Notice

(25-11-2024 to 29-11-2024 Exam Date)

SSC JE

Get Notice

(06-11-2024 Exam Date)

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

SSC Stenographer

Get Notice

(10/12/2024 & 11/12/2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

పరీక్ష ఫలితాలు:

PNB Aprentice

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

Wednesday, 16 October 2024

UIIC అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్ I) రిక్రూట్‌మెంట్ 2024.. అప్లికేషన్ లింక్ ఇక్కడ ఉంది!

UIIC అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్ I) రిక్రూట్‌మెంట్ 2024.. అప్లికేషన్ లింక్ ఇక్కడ ఉంది!

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్ I) - (స్పెషలిస్ట్ & జనరలిస్ట్) ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు: 200

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 15/10/2024
  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 05/11/2024

దరఖాస్తు రుసుము

  • SC / ST / PwBD కాకుండా ఇతర దరఖాస్తుదారులందరూ, PSGI కంపెనీల శాశ్వత ఉద్యోగులు: రూ. 1000/- (సేవా ఛార్జీలతో సహా దరఖాస్తు రుసుము)+ GST
  • SC / ST / బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులు (PwBD), PSGI కంపెనీల శాశ్వత ఉద్యోగులు: రూ. 250/- (సర్వీస్ ఛార్జీలు మాత్రమే) + GST
  • చెల్లింపు విధానం: డెబిట్ కార్డ్ (RuPay/Visa/MasterCard/Maestro), క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, IMPS, క్యాష్ కార్డ్‌లు/మొబైల్ వాలెట్‌లను ఉపయోగించడం ద్వారా (ఆన్‌లైన్) ద్వారా

వయోపరిమితి

  • కనిష్ట వయస్సు: 21 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది

విద్య అర్హత

  • రిస్క్ మేనేజ్‌మెంట్: B.E/B.Tech లేదా M.E/M.Tech & PG/PGDM (రిస్క్ మేనేజ్‌మెంట్)
  • ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్: CA (ICAI/ ICWA) లేదా B.Com లేదా M.Com
  • ఆటోమొబైల్ ఇంజనీర్లు: B.E/B.Tech లేదా M.E/M.Tech (ఆటోమొబైల్ ఇంజినీర్)
  • కెమికల్ ఇంజనీర్లు / మెకాట్రానిక్స్ ఇంజనీర్లు: B.Tech/ B.E లేదా M.Tech/ ME (Mechatronics/ Chemical Engg)
  • డేటా అనలిటిక్స్: డిగ్రీ/ పీజీ (సంబంధిత క్రమశిక్షణ)లీగల్
  • లీగల్: డిగ్రీ/ పీజీ (లా)
  • అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్ I) - జనరల్: ఏదైనా డిగ్రీ/ పీజీ

ఖాళీల వివరాలు

  • రిస్క్ మేనేజ్‌మెంట్: 10
  • ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్: 20
  • ఆటోమొబైల్ ఇంజనీర్లు: 20
  • కెమికల్ ఇంజనీర్లు / మెకాట్రానిక్స్ ఇంజనీర్లు: 10
  • డేటా అనలిటిక్స్: 20
  • లీగల్: 20
  • అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్ I) - జనరల్: 100

ముఖ్యమైన లింక్స్

అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

Yantra Limited

Apply Online

(Available soon Last Date)

SSC Constable GD

Apply Online

(14/10/2024 Last Date)

RRB NTPC Graduate

Apply Online

(13/10/2024 Last Date)

RRB NTPC Under Graduate

Apply Online

(20/10/2024 Last Date)

CISF Constable

Apply Online

(30/09/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

RRB ALP

Get Notice

(25-11-2024 to 29-11-2024 Exam Date)

SSC JE

Get Notice

(06-11-2024 Exam Date)

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

SSC Stenographer

Get Notice

(10/12/2024 & 11/12/2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

పరీక్ష ఫలితాలు:

PNB Aprentice

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's