రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 28 మేనేజర్, లీగల్ ఆఫీసర్ మరియు మరిన్ని పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉద్యోగ ఖాళీలు: 28
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 11/07/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 31/07/2025
దరఖాస్తు రుసుము
- SC / ST / PwBD అభ్యర్థులకు: 100/-రూపాయలు + 18% GST
- GEN / OBC / EWS అభ్యర్థులకు: 600/-రూపాయలు + 18% GST
- సిబ్బందికి (Staff): ఫీజు లేదు
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 21 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఉచిత ఉద్యోగ హెచ్చరికల కోసం వాట్సాప్ ఛానెల్లో చేరండి
No comments:
Post a Comment