SBI CBO అడ్మిట్ కార్డ్ 2025 విడుదలైంది! 10-07-2025న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా SBI CBO అడ్మిట్ కార్డ్ 2025ను విడుదల చేసింది. CBO పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ sbi.co.in నుండి తమ అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు: 2964
ముఖ్యమైన తేదీలు
- అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ: 10/07/2025
- పరీక్ష తేదీ: 20/07/2025
డౌన్‌లోడ్ లింక్
- Careers
- ప్రస్తుత ఖాళీల (Current Openings) కింద అధికారిక SBI కెరీర్స్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది.
- Recruitment of CBO Notifications
- Download Online Exam Call Letter
- Registration/ Roll No. and Password or Date of Birth
- Download and print your Admit Card
ముఖ్యమైన లింక్స్
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఉచిత ఉద్యోగ హెచ్చరికల కోసం వాట్సాప్ ఛానెల్లో చేరండి
No comments:
Post a Comment