తెలంగాణ హైకోర్ట్ లో 150 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల అయినది. ఇప్పటికే ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ మొదలు అయినది. మే 17, 2024 వరకు ఆన్లైన్ లో అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు. మరింత సమాచారం కొరకు నోటిఫికేషన్ నుండి పొందగలరు. ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment