ఇస్లామిక్ యూనివర్సిటీ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో 106 ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఖాళీలను రెండు రకాలుగా 1) టెక్నికల్ అప్రెంటిస్/ ఇంటర్న్ లో 19 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 2) అడ్మినిస్ట్రేటివ్ అప్రెంటిస్/ ఇంటర్న్ లో 87 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ నుండి పొందవచ్చు. ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment