సౌత్ ఇండియన్ బ్యాంక్ జూనియర్ ఆఫీసర్/బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది.
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 19/05/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 26/05/2025
దరఖాస్తు రుసుము
- జనరల్ కేటగిరీకి: 500/-రూపాయలు
- ఎస్సీ/ ఎస్టీ కేటగిరీకి: 200/-రూపాయలు
- చెల్లింపు విధానం: ఆన్లైన్ గేట్‌వే ద్వారా
వయోపరిమితి
- గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
విద్య అర్హత
- జూనియర్ ఆఫీసర్ / బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఉచిత ఉద్యోగ హెచ్చరికల కోసం వాట్సాప్ ఛానెల్లో చేరండి
No comments:
Post a Comment