Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 20 May 2025

నిరుద్యోగులకు శుభవార్త.. సౌత్ ఇండియన్ బ్యాంక్ జూనియర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2025 - ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

నిరుద్యోగులకు శుభవార్త.. సౌత్ ఇండియన్ బ్యాంక్ జూనియర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2025 - ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

సౌత్ ఇండియన్ బ్యాంక్ జూనియర్ ఆఫీసర్/బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 19/05/2025
  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 26/05/2025

దరఖాస్తు రుసుము

  • జనరల్ కేటగిరీకి: 500/-రూపాయలు
  • ఎస్సీ/ ఎస్టీ కేటగిరీకి: 200/-రూపాయలు
  • చెల్లింపు విధానం: ఆన్‌లైన్ గేట్‌వే ద్వారా

వయోపరిమితి

  • గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది

విద్య అర్హత

  • జూనియర్ ఆఫీసర్ / బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్

ముఖ్యమైన లింక్స్

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

No comments:

Post a Comment

Job Alerts and Study Materials