Mother Tongue

Read it Mother Tongue

Saturday, 31 August 2024

Free Coaching: DSC అభ్యర్థులకు ఉచితంగానే శిక్షణ, ఇలా అప్లై చేసుకోండి!

Free Coaching: 2678 పోస్టులు.. DSC అభ్యర్థులకు ఉచితంగానే శిక్షణ, ఇలా అప్లై చేసుకోండి!

మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్రంలో మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీని పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఉమ్మడి కర్నూలు జిల్లా DSC అభ్యర్థులకు అలర్ట్. జిల్లాలోని షెడ్యూల్డు తెగలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు డీఎస్సీ పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇచ్చేందుకు ఆయా సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా గిరిజన సాంఘీకసంక్షేమాధికారిణి జే.రంగలక్ష్మిదేవి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. గత 10 సంవత్సరాల నుండి ఎలాంటి DSC నోటిఫికెషన్స్ లేక అల్లాడిపోతున్న నిరుద్యోగ DSC అభ్యర్థులకు గొప్ప శుభవార్త తెలిపింది.

మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్రంలో మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీని పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జులై ఒకటి నుంచి డీఎస్సీ ప్రక్రియ షురూ చేసి డిసెంబర్ 10లోగా పరీక్షలు పూర్తి చేయాలని ప్రణాళిక ఏర్పాటు చేసారు. ముందుగా TET పరీక్ష నిర్వహించిన,ప్రభుత్వం ఆ తర్వాత మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారట. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిళ్లలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధం చేసి శిక్షణ సైతం ప్రారంభించింది.

ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో వంద మంది గిరిజన అభ్యర్థులకు DSC ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమాధికారిణి జే.రంగలక్ష్మిదేవి తెలిపారు.సొసైటీల చట్టం/ ట్రస్ట్/ ప్రొప్రైటరీ ఫర్మ్ కింద నమోదై ఐదేళ్ల నుంచి డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఉత్తమ ఫలితాలు సాధించిన శిక్షణా సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన అభ్యర్థులను ఆయా సంస్థలకు కేటాయిస్తామని తెలిపారు.

శిక్షణా సంస్థలు తమ బోధనా సిబ్బంది వివరాలు, గత ఐదేళ్ల ఫలి తాలు, ఫీజు వివరాలతో సెప్టెంబర్ 3వ తేదీలోగా కర్నూలు పట్టణం లోని బిర్లా గేట్ సమీపంలో ఉన్న జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం పనివేళల్లో సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు కార్యాలయం లేదా 94910 23041 అనే నంబర్లో సంప్రదించాలని తెలిపారు. ఇటీవల వెలువడిన నోటిఫికేషన్ లో అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే 2678 టీచర్ పోస్టులు ఉన్నాయని కావున అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

IBPS CRP PO/MT-XIV

Apply Online

(28/08/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

UPSC NDA & NA (II)

Download Hall Ticket

(01/09/2024 Exam Date)

SSC CGL

Download Hall Ticket

(09/09/2024 to 26/09/2024 Exam Date)

IBPS CRP Clerk XIV

Download Hall Ticket

(24, 25, & 31-08-2024 Exam Date)

RRB ALP

Get Notice

(28-08-2024 to 06-09-2024 Exam Date)

పరీక్ష ఫలితాలు:

India Post GDS Merit List I

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Friday, 30 August 2024

డిప్లొమా అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్ లింక్ ఇక్కడే ఉంది.

డిప్లొమా అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్ లింక్ ఇక్కడే ఉంది.

హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్ & అసిస్టెంట్ డయాలసిస్ టెక్నీషియన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు: 1121

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ:

    28/08/2024
  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ:

    07/09/2024
  • ఇంటర్వ్యూలో నడిచే తేదీ:

    04 & 05-09-2024, ఉదయం 9:00 నుండి 11:30 వరకు

వయోపరిమితి

  • గరిష్ట వయస్సు:

    37 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది

ముఖ్యమైన లింక్స్

అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

IBPS CRP PO/MT-XIV

Apply Online

(28/08/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

UPSC NDA & NA (II)

Download Hall Ticket

(01/09/2024 Exam Date)

SSC CGL

Download Hall Ticket

(09/09/2024 to 26/09/2024 Exam Date)

IBPS CRP Clerk XIV

Download Hall Ticket

(24, 25, & 31-08-2024 Exam Date)

RRB ALP

Get Notice

(28-08-2024 to 06-09-2024 Exam Date)

పరీక్ష ఫలితాలు:

India Post GDS Merit List I

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

RBI ఆఫీసర్ గ్రేడ్ B (DR) 2024 ఆన్‌లైన్ పరీక్ష (ఫేజ్-I) అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్.. డౌన్లోడ్ లింక్ ఇక్కడే!

RBI ఆఫీసర్ గ్రేడ్ B (DR) 2024 ఆన్‌లైన్ పరీక్ష (ఫేజ్-I) అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్.. డౌన్లోడ్ లింక్ ఇక్కడే!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీసర్ గ్రేడ్ B (జనరల్/DEPR/DSIM) ఖాళీల రిక్రూట్‌మెంట్ కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది.

ఉద్యోగ ఖాళీలు: 94

ముఖ్యమైన లింక్స్

అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

IBPS CRP PO/MT-XIV

Apply Online

(28/08/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

UPSC NDA & NA (II)

Download Hall Ticket

(01/09/2024 Exam Date)

SSC CGL

Download Hall Ticket

(09/09/2024 to 26/09/2024 Exam Date)

IBPS CRP Clerk XIV

Download Hall Ticket

(24, 25, & 31-08-2024 Exam Date)

RRB ALP

Get Notice

(28-08-2024 to 06-09-2024 Exam Date)

పరీక్ష ఫలితాలు:

India Post GDS Merit List I

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్ లింక్ ఇక్కడే!

నర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్ లింక్ ఇక్కడే!

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ & బిలియరీ సైన్సెస్ (ILBS) కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెన్, జూనియర్ రెసిడెన్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ & ఇతర ఖాళీల ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు: 132

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ:

    10/10/2024

విద్య అర్హత

  • అభ్యర్థులు 10+2/డిప్లొమా/డిగ్రీ/B.Sc నర్సింగ్/MD/MS/DNB/ DM/M.Ch./MBBS (కన్సర్న్ స్పెషాలిటీ) కలిగి ఉండాలి

ముఖ్యమైన లింక్స్

అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

IBPS CRP PO/MT-XIV

Apply Online

(28/08/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

UPSC NDA & NA (II)

Download Hall Ticket

(01/09/2024 Exam Date)

SSC CGL

Download Hall Ticket

(09/09/2024 to 26/09/2024 Exam Date)

IBPS CRP Clerk XIV

Download Hall Ticket

(24, 25, & 31-08-2024 Exam Date)

RRB ALP

Get Notice

(28-08-2024 to 06-09-2024 Exam Date)

పరీక్ష ఫలితాలు:

India Post GDS Merit List I

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

రైల్వే జాబ్ క్యాలెండర్‌ రెడీ.. ఇక వరుసపెట్టి ఉద్యోగాల నోటిఫికేషన్స్

 దేశంలోనే అత్యంత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ, నిత్యం కోట్లాది మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్న భారతీయ రైల్వేలో ఉద్యోగం సాధించాలనేది ఎంతో మంది కల. అందుకే, రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా ఏటా లక్షలాది మంది యువత సన్నద్ధమవుతుంటారు. కొన్ని వందలు, వేల ఖాళీలకు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. చివరికి కొద్దిమందికే ఉద్యోగాలు వస్తుంటాయి. అయితే ఇకపై ఈ పరిస్థితి మారనుంది. ఇండియన్ రైల్వేస్ త్వరలో జాబ్ క్యాలెండర్‌ను రిలీజ్ చేయనుంది. దీంతో పోస్టుల సంఖ్యపై, ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలనే దానిపై నిరుద్యోగులకు క్లారిటీ రానుంది.

రైల్వే ఉద్యోగాలకు పోటీని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌ జాబ్‌ క్యాలెండర్‌ను సిద్ధం చేసిందని, దాన్ని త్వరలో ప్రకటిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

రైల్వే మంత్రి ప్రకటన

అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, “ఏటా క్రమం తప్పకుండా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనున్నాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు నాలుగు త్రైమాసికాల్లో ఒక్కో కేటగిరీకి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేస్తాం. జనవరి నుంచి మార్చి వరకు మొదటి త్రైమాసికంలో లోకో పైలట్ల నియామకం, రెండో త్రైమాసికంలో టెక్నీషియన్లు, జూనియర్ ఇంజినీర్ల నియామకం, మూడో త్రైమాసికంలో నాన్ టెక్నికల్ సిబ్బంది, నాలుగో త్రైమాసికంలో లెవల్-1 అధికారుల భర్తీకి క్రమం తప్పకుండా నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం.

ఇలా ప్రతి త్రైమాసికంలో వివిధ పోస్టుల కోసం ఖాళీలను ప్రకటిస్తాం. రిక్రూట్‌మెంట్‌ క్యాలెండర్‌లోనే దరఖాస్తు తేదీలు, పరీక్ష తేదీలను పేర్కొంటాం. అందుకు అనుగుణంగా అభ్యర్థులు సన్నద్ధం కావచ్చు.” అని పేర్కొన్నారు.

రైల్వే ప్రమాదాలపై రాజకీయాలు చేయొద్దు..

ఇటీవల తరచూ జరుగుతున్న రైలు ప్రమాదాలపై ఎన్‌డీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ.. ‘భారతీయ రైల్వే దేశానికి జీవనాడి లాంటిది. ప్రతిపక్షాలు రైల్వే ప్రమాదాలపై ఎటువంటి రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయకూడదని కోరుతున్నాను. ఆయా సంఘటనలలో సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరుపుతున్నాం. వాస్తవాలు త్వరలోనే బయటికొస్తాయి. రైల్వే, రక్షణ రంగాలు దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. నిత్యం కోట్లాదిమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్న రైల్వే సేవలను అందరూ హర్షించాలని, సేవలను సమర్థవంతంగా నిర్వహించేలా ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరుతున్నాను.’ అని అశ్విని వైష్ణవ్ అన్నారు.

వచ్చే ఐదేళ్లలో రైల్వే ప్రాజెక్టులన్నీ పూర్తి..

గతేడాది కాలంలో 5,300 కి.మీ మేర కొత్త రైల్వే లైన్లు వేశామని రైల్వే మంత్రి చెప్పారు. 10 సంవత్సరాల క్రితం రైల్వేలో సగటున రోజుకు నాలుగు కిలోమీటర్ల వేగంతో నిర్మాణాలు జరిగేవని, ప్రస్తుతం అది రోజుకు 14.5 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. రైల్వేల ఆధునికీకరణకు, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే ఆమోదం పొందిన రైల్వే ప్రాజెక్టులన్నీ వచ్చే ఐదేళ్లలో పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు.



అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

IBPS CRP PO/MT-XIV

Apply Online

(28/08/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

UPSC NDA & NA (II)

Download Hall Ticket

(01/09/2024 Exam Date)

SSC CGL

Download Hall Ticket

(09/09/2024 to 26/09/2024 Exam Date)

IBPS CRP Clerk XIV

Download Hall Ticket

(24, 25, & 31-08-2024 Exam Date)

RRB ALP

Get Notice

(28-08-2024 to 06-09-2024 Exam Date)

పరీక్ష ఫలితాలు:

India Post GDS Merit List I

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Thursday, 29 August 2024

Govt Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. టెలికమ్యూనికేషన్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు భారత టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో ఆఫీసర్ పోస్టులకు తాజాగా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

నిరుద్యోగులకు భారత టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో ఆఫీసర్ పోస్టులకు తాజాగా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిపార్ట్‌మెంట్‌లోని అసిస్టెంట్ డైరెక్టర్ (AD), జూనియర్ టెలికాం ఆఫీసర్ (JTO) పోస్టుల భర్తీకి తాజాగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభమైంది. అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 5 లోపు అప్లై చేసుకోవచ్చు. ఈ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్‌ గురించి పూర్తి వివరాలు చూద్దాం.

* పోస్టులు, ఖాళీలు

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం 3 పోస్టులు భర్తీ కానున్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ (AD)- 2 ఉద్యోగాలు, జూనియర్ టెలికాం ఆఫీసర్ (JTO)- 1 పోస్టు ఖాళీగా ఉంది.

* అర్హత ప్రమాణాలు

మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ (AD), జూనియర్ టెలికాం ఆఫీసర్ (JTO) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన సంబంధిత అర్హతలు కలిగి ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థలు లేదా పరిశోధనా సంస్థల నుండి పదవీ విరమణ చేసిన అధికారులు లేదా BSNL/MTNL వంటి ప్రభుత్వ సంస్థల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

అభ్యర్థులు తప్పనిసరిగా CDA స్కేల్ లేదా IDA స్కేల్‌ 7వ CPC సబ్‌స్టాంటివ్ గ్రేడ్‌ ఉద్యోగంలో పదవీ విరమణ చేసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థుల ఉద్యోగ ఒప్పందం 6 నెలల పాటు ఉంటుంది. డీఓటీ అవసరాల మేరకు కాంట్రాక్ట్‌ను ఆ తర్వాత 36 నెలలకు పొడిగించవచ్చు.

* వయో పరిమితి

అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 64 ఏళ్లు మించకూడదు.

* జీత భత్యాలు

ఎంపికైన అభ్యర్థులకు DoT నిబంధనల ప్రకారం నిర్ణీత మొత్తంలో రెమ్యునరేషన్‌ చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు లేదా ఇంక్రిమెంట్లు ఉండవు.

* అప్లికేషన్ ప్రాసెస్

అర్హత ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసి నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్‌తో ఫారమ్‌ను ‘ఎడిషనల్ డైరెక్టర్ జనరల్ (టెలికాం), UP(ఈస్ట్) LSA; డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్; 1వ అంతస్తు, CTO కాంపౌండ్, M.G.మార్గ్, హజరత్‌గంజ్, లక్నో-226001’ అడ్రస్‌కు సెప్టెంబర్ 5 లోపు చేరుకునేలా పంపించాలి.

* సెలక్షన్‌ ప్రాసెస్‌

సంబంధిత అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సెలక్షన్‌ ప్యానెల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. అభర్థుల ఎంపికపై ఈ ప్యానెల్ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఎంపికైన కన్సల్టెంట్లు అవుట్‌డోర్ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అవుట్‌డోర్‌ విధుల నిర్వహణపై ఆసక్తి ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని టెలికమ్యూనికేషన్‌ మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొంది.



అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

IBPS CRP PO/MT-XIV

Apply Online

(28/08/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

UPSC NDA & NA (II)

Download Hall Ticket

(01/09/2024 Exam Date)

SSC CGL

Download Hall Ticket

(09/09/2024 to 26/09/2024 Exam Date)

IBPS CRP Clerk XIV

Download Hall Ticket

(24, 25, & 31-08-2024 Exam Date)

RRB ALP

Get Notice

(28-08-2024 to 06-09-2024 Exam Date)

పరీక్ష ఫలితాలు:

India Post GDS Merit List I

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

తెలంగాణ జూనియర్‌ కాలేజీల్లో ఉద్యోగాలు.. కీలక సమాచారం

 తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుందని రేవంత్ సర్కార్ చెబుతోంది. అదేబాటలో నియామకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇటీవలే మెగా డీఎస్సీ ప్రకటించి ఇప్పటికే పరీక్షలు పూర్తి చేసిన ప్రభుత్వం.. వాటి ఫలితాలపై ఫోకస్ పెడుతూనే ఇతర నియామకాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.

రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 2280 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులతో కాంట్రాక్ట్‌, పార్ట్‌ టైమ్‌, గెస్ట్‌ లెక్చరర్లుగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. త్వరలోనే నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

కాగా.. తమ ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. త్వరలోనే మరో 35 వేల ఉద్యోగాలు భర్తీకి కూడా అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా జారీ కానుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పుడు వేసిన పోస్టులే కాకుండా.. మరో 6 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించామని తెలిపారు.

నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. యువతలో ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు వారికి నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు పూనుకున్నారు. ఉద్యోగాల విషయంలో ఉద్యోగార్థులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. ఉద్యోగార్థులకు సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు హామీ ఇస్తున్నారు.



అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

IBPS CRP PO/MT-XIV

Apply Online

(28/08/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

UPSC NDA & NA (II)

Download Hall Ticket

(01/09/2024 Exam Date)

SSC CGL

Download Hall Ticket

(09/09/2024 to 26/09/2024 Exam Date)

IBPS CRP Clerk XIV

Download Hall Ticket

(24, 25, & 31-08-2024 Exam Date)

RRB ALP

Get Notice

(28-08-2024 to 06-09-2024 Exam Date)

పరీక్ష ఫలితాలు:

India Post GDS Merit List I

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Wednesday, 28 August 2024

Govt Jobs: కేవలం పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నిరుద్యోగులకు భలే ఛాన్స్..!

Govt Jobs: ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI), తాజాగా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనుంది.

నిరుద్యోగులకు మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. భారత ప్రభుత్వ ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI), తాజాగా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 21 లోపు IWAI అధికారిక వెబ్‌సైట్ www.cdn.digialm.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ గురించి పూర్తి వివరాలు చూద్దాం.

* పోస్టుల వారీగా ఖాళీలు

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌తో IWAI మొత్తం 37 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 11 ఖాళీలు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్- 5, డ్రెడ్జ్ కంట్రోల్ ఆపరేటర్- 5, టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్/మెకానికల్/ఇంజనీరింగ్/ నావల్ ఆర్కిటెక్చర్)- 5 పోస్టులు, మాస్టర్ సెకండ్ క్లాస్- 3, అసిస్టెంట్ డైరెక్టర్ (ఇంజనీరింగ్)- 2, అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ (AHS)- ఒక పోస్టు, లైసెన్స్ పొందిన ఇంజిన్ డ్రైవర్- ఒక పోస్టు, స్టోర్ కీపర్- ఒక పోస్టు, మాస్టర్ థర్డ్ క్లాస్- ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి.

* ఎవరెవరు అర్హులు?

మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లైసెన్సుడ్ ఇంజిన్ డ్రైవర్, డ్రెడ్జ్ కంట్రోల్ ఆపరేటర్, స్టోర్ కీపర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అసిస్టెంట్ డైరెక్టర్ (ఇంజనీరింగ్)కు దరఖాస్తు చేసే అభ్యర్థులు సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చదివి ఉండాలి. అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ (AHS) ఉద్యోగాలకు సివిల్ విభాగంలో బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు తప్పనిసరిగా కామర్స్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

* వయో పరిమితి

అభ్యర్థుల వయస్సు 25 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

* జీత భత్యాలు

ఎంపికైన అభ్యర్థులకు జీతం, పోస్టును బట్టి రూ. 18,000 నుండి రూ. 1.77 లక్షల వరకు ఉంటుంది. పీఎఫ్, ఇన్సూరెన్స్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి.

* అప్లికేషన్ ప్రాసెస్

- ముందుగా ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ www.iwai.nic.in ఓపెన్ చేయాలి.

- హోమ్ పేజీలో రిక్రూట్‌మెంట్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.

- తర్వాత ‘అప్లై ఆన్‌లైన్’ సెలక్ట్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

- ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇతర వివరాలు నింపి, అవసరమైన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి.

- అనంతరం అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్ సబ్‌మిట్ చేయాలి. వెంటనే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు అప్లికేషన్ నంబర్ వస్తుంది.

* సెలక్షన్ ప్రాసెస్

పోస్టును బట్టి సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అయితే, కొన్ని పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)తో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. మరికొన్ని నిర్దిష్టమైన పోస్టులకు ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు వారి అర్హత ప్రమాణాలకు అనుగుణంగా గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.



అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

IBPS CRP PO/MT-XIV

Apply Online

(28/08/2024 Last Date)

SSC CHTE

Apply Online

(25/08/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

UPSC NDA & NA (II)

Download Hall Ticket

(01/09/2024 Exam Date)

SSC CGL

Download Hall Ticket

(09/09/2024 to 26/09/2024 Exam Date)

IBPS CRP Clerk XIV

Download Hall Ticket

(24, 25, & 31-08-2024 Exam Date)

RRB ALP

Get Notice

(28-08-2024 to 06-09-2024 Exam Date)

పరీక్ష ఫలితాలు:

India Post GDS Merit List I

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Tuesday, 27 August 2024

కేవలం ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.1.77 లక్షల జీతం..!

 నిరుద్యోగులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం ఇంటర్మీడియట్ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ తాజాగా విడుదల చేసింది. అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఖాళీలు

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా యూపీఎస్సీ మొత్తం 82 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో 67 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్, 15 క్యాబిన్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ ఖాళీలు ఉన్నాయి.

* అర్హతలు

డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆర్కియాలజీ/ ఇండియన్ హిస్టరీ(పురాతన భారతీయ చరిత్ర లేదా మధ్యయుగ భారతదేశ చరిత్ర ఒక సబ్జెక్టుగా)లో మాస్టర్ డిగ్రీ లేదా ఆంత్రపాలజీ (రాతియుగపు పురావస్తు శాస్త్రాన్ని ఒక సబ్జెక్టుగా)/ జియాలజీ(ప్లిస్టోసీన్ జియాలజీని ఒక సబ్జెక్టుగా)లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా ఆర్కియాలజీలో పీజీ లేదా అడ్వాన్సుడ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఆర్కియాలజీ విభాగంలో మూడేళ్ల ఫీల్డ్ అనుభవం గల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు, క్యాబిన్ సేఫ్టీ ఇన్ స్పెక్టర్ పోస్టుకు 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది.

* వయోపరిమితి

పై పోస్టులకు 35 ఏళ్ల లోపు అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయో పరిమితి సడలింపు ఉంది. దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంది. అంటే 45 ఏళ్ల లోపు అర్హులైన దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు.

* అప్లికేషన్ ఫీజు

అభ్యర్థులు రూ. 25 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మహిళ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ఏదైనా ఎస్బీఐ బ్రాంచ్‌లో క్యాష్ ద్వారా లేదా ఏదైనా బ్యాంకుకు సంబంధించిన నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా వీసా మాస్టర్ రూపే క్రెడిట్ డెబిట్ కార్డు యూపీఐ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

* సెలక్షన్ ప్రాసెస్

ముందుగా ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో 100 మార్కులు కేటాయించారు. కేటగిరీ, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్‌ ఉంటుంది.

* జీత భత్యాలు

ఎంపికైన అభ్యర్థులకు 7వ సెంట్రల్ పే కమిషన్ లెవల్ 10 పే స్కేలు ఆధారంగా వేతనాలు ఉంటాయి. ప్రతినెలా రూ. 56,000 నుంచి రూ. 1.77 లక్షల వరకు వేతనం అందుతుంది. దీనితో పాటు అదనపు సౌకర్యాలు సైతం ఉంటాయి.



అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

IBPS CRP PO/MT-XIV

Apply Online

(28/08/2024 Last Date)

SSC CHTE

Apply Online

(25/08/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

UPSC NDA & NA (II)

Download Hall Ticket

(01/09/2024 Exam Date)

SSC CGL

Download Hall Ticket

(09/09/2024 to 26/09/2024 Exam Date)

IBPS CRP Clerk XIV

Download Hall Ticket

(24, 25, & 31-08-2024 Exam Date)

RRB ALP

Get Notice

(28-08-2024 to 06-09-2024 Exam Date)

పరీక్ష ఫలితాలు:

India Post GDS Merit List I

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

ICDS Jobs: మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

 చిత్తూరు జిల్లా మహిళా-శిశు సం క్షేమ శాఖ (ఐసీడీఎస్) పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఈ నెల 28,29,30వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆ శాఖ పీడీ నాగశైలజ తెలిపారు. ఆమె విలేక రులతో మాట్లాడారు. ఐసీడీఎస్ పరిధిలో జిల్లా ప్రాజెక్టు కో-ఆర్డినేటర్, జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్స్, ప్రొటెక్షన్ ఆఫీసర్స్, కౌన్సిలర్, సోషల్ వర్కర్, అకౌంటెం ట్, డేటా అనలిస్ట్ పలు పోస్టులను భర్తీ చేయ నున్నట్లు తెలిపారు. ఈ నెల 23న పలు కేడర్ల పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించా మన్నారు.

ఆ పరీక్షలో ఎంపికైన, నేరుగా భర్తీ చేసే పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్య ర్థులు 28, 29, 30వ తేదీల్లో కలెక్టరేట్ నిర్వ హించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా విద్యార్హత సర్టిఫికెట్లు, ఇతర ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలని తెలిపారు. పోషణ్ అభియాన్ స్కీంలో భర్తీ చేస్తున్న జిల్లా ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్, జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ పోస్టులకు ఈ నెల 28న, మిషన్ వాత్సల్య స్కీంలో భర్తీ చేస్తున్న ప్రొటెక్షన్ ఆఫీసర్స్, కౌన్సి లర్, సోషల్ వర్కర్, అకౌంటెంట్, డేటా అనలిస్ట్, ఔట్చ్ వర్కర్, ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు 29న తేదీన ఉదయం 9 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు.

అలాగే మిషన్ శక్తి స్కీంలో ఐటీ, ఆఫీస్ అసిస్టెంట్, సెంటర్ అడ్మినిస్ట్రేటర్, పారా లీగల్ పర్సనల్, పారా మెడికల్ పర్సనల్, సోషల్ కౌన్సిలర్, మల్టీపర్పస్ అసిస్టెంట్, నైట్ వాచ్మన్ పోస్టులకు 30న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని పీడీ వెల్లడించారు.



అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

IBPS CRP PO/MT-XIV

Apply Online

(28/08/2024 Last Date)

SSC CHTE

Apply Online

(25/08/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

UPSC NDA & NA (II)

Download Hall Ticket

(01/09/2024 Exam Date)

SSC CGL

Download Hall Ticket

(09/09/2024 to 26/09/2024 Exam Date)

IBPS CRP Clerk XIV

Download Hall Ticket

(24, 25, & 31-08-2024 Exam Date)

RRB ALP

Get Notice

(28-08-2024 to 06-09-2024 Exam Date)

పరీక్ష ఫలితాలు:

India Post GDS Merit List I

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

తిరుమల దేవస్థానంలో ఉద్యోగాలు.. టీటీడీ కీలక ప్రకటన

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుపతిలో (Tirupati Jobs) కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీ కోసమై నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. తాజాగా ఈ ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేశారు.

టీటీడీ (TTD Temple) ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (Civil Assistant Surgeons) (BC-B(W) -01, ST (W) – 01, BC-B -01, SC -01, BC-D(W)- 01) ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 5 పోస్టులు ఉన్నాయని టీటీడీ (TTD) తెలిపింది. ఎంబీబీఎస్‌ విద్యార్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. వీళ్లకు ఆగష్టు 29వ తేదీన వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు టీటీడీ పేర్కొంది.

తిరుపతి (Tirupati) సెంట్రల్ హాస్పిటల్‌లో ఆగస్టు 29వ తేదీన ఉదయం 11 గంటలకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు త‌మ విద్యార్హతలు, అనుభ‌వానికి సంబంధించిన ధ్రువ‌ప‌త్రాల‌ ఒరిజినల్ , జిరాక్స్ ‌ కాపీలతో ఇంట‌ర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు https://www.tirumala.org/ వెబ్‌సైట్‌ తో పాటు 0877-2264371 సంప్రదించవచ్చని టీటీడీ తెలిపింది.



అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

IBPS CRP PO/MT-XIV

Apply Online

(28/08/2024 Last Date)

SSC CHTE

Apply Online

(25/08/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

UPSC NDA & NA (II)

Download Hall Ticket

(01/09/2024 Exam Date)

SSC CGL

Download Hall Ticket

(09/09/2024 to 26/09/2024 Exam Date)

IBPS CRP Clerk XIV

Download Hall Ticket

(24, 25, & 31-08-2024 Exam Date)

RRB ALP

Get Notice

(28-08-2024 to 06-09-2024 Exam Date)

పరీక్ష ఫలితాలు:

India Post GDS Merit List I

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Monday, 26 August 2024

రోజూ 7 గంటలు నడిస్తే రూ.28,000, ఇతర బెనిఫిట్స్.. జాబ్ ఆఫర్ అదుర్స్ అంతే..

ఈ ఉద్యోగంలో చేరే వారు రోజూ ఏడు గంటలు నడిస్తే చాలు, రూ.28,000 శాలరీ అందుకోవచ్చు. అంటే, గంటకు సుమారు రూ.4,000 అవుతుంది.

దిగ్గజ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్ (Elon Musk) టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ వంటి సొంత కంపెనీలతో చాలామందికి ఉద్యోగాలు అందిస్తున్నారు. మస్క్ కంపెనీలో ఉద్యోగం చేయాలంటే చాలా ఎలిజిబిలిటీస్ ఉండాలని అంటారు. కానీ ఇటీవల మస్క్ చాలా తక్కువ అర్హతలతో హై-పేయింగ్ జాబ్స్ ప్రకటించారు. ఈ ఉద్యోగాలు ప్రస్తుతం చాలామంది దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఉద్యోగంలో చేరే వారు రోజూ ఏడు గంటలు నడిస్తే చాలు, మంత్లీ రూ.28,000 శాలరీ అందుకోవచ్చు. అంటే, గంటకు సుమారు రూ.4,000 అవుతుంది. ఈ ఉద్యోగంలో ఆఫీస్ వర్క్ ఏమీ ఉండదు. రోజూ నిర్ణీత సమయం నడవడమే పని! విచిత్రంగా అనిపిస్తుంది కదూ. మరి దీని గురించి తెలుసుకుందాం.

ఈ ఉద్యోగంలో చేరితే ఆరోగ్య బీమా, దంత చికిత్స, డెంటల్, విజన్ కేర్, రిటైర్‌మెంట్ ప్లాన్ వంటి చాలా బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఈ కొత్త రకమైన ఉద్యోగానికి “డేటా కలెక్షన్ ఆపరేటర్” అని పేరు పెట్టారు. ఇందులో చేరిన వాళ్లు రోబోలకు నడక నేర్పించడంలో హెల్ప్ చేయాలి. ఇవి మనుషులలా కనిపించే రోబోలు. నడిచేటప్పుడు మోషన్ క్యాప్చర్ సూట్, కళ్లకు ఒక వర్చువల్ రియాలిటీ (VR) హెడ్‌సెట్‌ ధరించాలి. ఆ తర్వాత ఉద్యోగి ఎలా నడుస్తున్నారో చూసి రోబో కూడా అలాగే నడవడానికి నేర్చుకుంటుంది. వీళ్లు నడిచేటప్పుడు, శరీరం ఎలా కదులుతుందనే సమాచారాన్ని ఒక కంప్యూటర్‌లో సేకరిస్తారు. ఈ సమాచారాన్ని ఉపయోగించి రోబోలను మరింత మెరుగ్గా డెవలప్ చేస్తారు.

ఈ ఉద్యోగంలో గంట నడిస్తే సుమారు రూ.4,000 క్రెడిట్ అవుతాయి. ముందస్తుగా చెప్పుకున్నట్లు ఉద్యోగులు రోబోలకు వాకింగ్ నేర్పించడానికి సహాయం చేయడమే కాదు, వాకింగ్‌కి సంబంధించిన డేటా కలెక్ట్ చేయాలి. ఆ డేటాను విశ్లేషించాలి. డేటాను విశ్లేషించిన తర్వాత, దాని గురించి ఒక రిపోర్ట్ రాయాలి. ఈ రిపోర్ట్‌లో రోబోలను మరింత మెరుగ్గా తయారు చేయడానికి ఏం చేయాలి అనే విషయాలు ఉంటాయి. టెస్లా ఈ జాబ్ ద్వారా ప్రాక్టికల్ ట్రైనింగ్, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలను కలిపి తన రోబోల సామర్థ్యాలను ఇంప్రూవ్ చేస్తుంది.

* ఉద్యోగ అర్హతలు

అప్లై చేసుకునే అభ్యర్థుల ఎత్తు 5 అడుగుల 7 అంగుళాల నుంచి 5 అడుగుల 11 అంగుళాల వరకు ఉండాలి. వర్చువల్ రియాలిటీ (VR) హెడ్‌సెట్‌ని ఎలా వాడాలి అనేది తెలుసుకోవాలి. 13.6 కిలోల బరువును ఎత్తగల శక్తి ఉండాలి. డేటాను ఎలా సేకరించాలి, ఎలా విశ్లేషించాలి, ఎలా రిపోర్ట్ రాయాలి అనేది తెలుసుకోవాలి. ఈ ఉద్యోగంలో గంటకు కనీసం 25.25 నుంచి 48 డాలర్ల వరకు సంపాదించవచ్చు. అంటే, రూ.2,120 నుంచి రూ. 4,000 వరకు సంపాదించవచ్చు. ఎంత అనుభవం ఉంది, ఎంత తెలివైన వాళ్లం అనే దానిపై జీతం ఆధారపడి ఉంటుంది. ఈ ఉద్యోగాలు ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లోనే అందుబాటులో ఉన్నాయి.

ఇది ఒక ఫుల్ టైమ్‌ జాబ్ అని గమనించాలి. ఈ లింక్‌ https://www.tesla.com/careers/search/job/data-collection-operator-tesla-bot-night-shift-223213 పై క్లిక్ చేసి ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఇది నైట్ షిఫ్ట్ అని గమనించాలి. https://www.tesla.com/careers/search/job/-data-collection-operator-tesla-bot-afternoon-shift-223212 లింక్ పై క్లిక్ చేసి అప్లై చేసుకోవడం ద్వారా ఇదే జాబ్‌ను ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ చేసుకోవచ్చు. 8:00AM-4:30PM లేదా 4:00PM-12:30AM లేదా 12:00AM-8:30AM షిఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.



18 ఏళ్లు ఉన్నాయా.. 10 చదివారా.. రూ.18,000తో ఉద్యోగం, ఈ ఛాన్స్ మిస్ కావద్దు!

ఈ ఉద్యోగ మేళాకు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపిన ఆమె ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతజిరాక్సులు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు.

ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వఆదేశాల మేరకు ఉమ్మడి కర్నూలుజిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించేందుకుఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం అధికారి పి. దీప్తి తెలిపారు.

ఇందుకు సంబధించి నిరుద్యోగులు పదవ తరగతి పూర్తి చేసి,ఐ.టి.ఐ లో ఫిట్టర్ , ప్లంబర్, వెల్డర్, డ్రాఫ్ట్ మెన్, సివిల్, లేదా ఇంటర్, డిగ్రీ, పూర్తి చేసిన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 27-08-2024 మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా ఉపాధి కార్యాలయం, కర్నూలు వారి ఆధ్వర్యంలో 27.08.2024న ఉదయం 10.00 గంటలకు జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఉద్యోగ మేళలో నవ భారత్ ఫర్టిలైజర్,ఆక్సిస్ బ్యాంక్, ఫ్యూషన్ మైక్రో ఫైనాన్స్,ఫోన్ పే, వంటి ప్రముఖ కంపెనీలు తమ సంస్థలో ఖాళీలను భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయని తెలిపారు. ఇందులో ఎంపికైన వారికీ జీతం రూ.16,000 లనుంచి 18,000 వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. జీతంతో పాటు 2నెలల పాటు ఉచిత శిక్షణ కూడా అందిస్తారని తెలిపారు.

ఈ ఉద్యోగ మేళాకు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపిన ఆమె ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతజిరాక్సులు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు. ఇక అభ్యర్థులు కేవలం ఫార్మల్ డ్రెస్ లో రావాల్సి ఉంటుందని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసక్తి కలిగిన వారు www.ncs.gov.in వెబ్ సైట్ లోరిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9908114205 అనే నెంబర్ ను సంప్రదించాలని కోరారు.


అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

IBPS CRP PO/MT-XIV

Apply Online

(28/08/2024 Last Date)

SSC CHTE

Apply Online

(25/08/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

UPSC NDA & NA (II)

Download Hall Ticket

(01/09/2024 Exam Date)

SSC CGL

Download Hall Ticket

(09/09/2024 to 26/09/2024 Exam Date)

IBPS CRP Clerk XIV

Download Hall Ticket

(24, 25, & 31-08-2024 Exam Date)

RRB ALP

Get Notice

(28-08-2024 to 06-09-2024 Exam Date)

పరీక్ష ఫలితాలు:

India Post GDS Merit List I

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ నోటిఫికేషన్స్‌కు త్వరగా దరఖాస్తు చేసుకోండి..!

భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ నోటిఫికేషన్స్‌కు త్వరగా దరఖాస్తు చేసుకోండి..!

 ఇటీవల వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశాయి. వీటిలో ఈ వారం అప్లై చేయాల్సినవి ఏవో చూద్దాం.

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా..? మంచి రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే మీకు గుడ్‌న్యూస్. ఇటీవల వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశాయి. వీటిలో ఈ వారం అప్లై చేయాల్సినవి ఏవో చూద్దాం.

* ఇస్రో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2024

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), కేరళలోని తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC) కింద వివిధ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. వెల్డర్, ఫిట్టర్, మెకానికల్, ఎలక్ట్రికల్, టర్నర్, మెషినిస్ట్, హెవీ వెహికల్ డ్రైవర్ ‘ఎ’, కుక్, లైట్ వెహికల్ డ్రైవర్ ‘ఎ’, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ మెకానిక్ వంటి 30 పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ isro.gov.in ద్వారా ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి జీతం రూ. 1,42,000 వరకు ఉంటుంది. పోస్టు ఆధారంగా విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

* ONGC రిక్రూట్‌మెంట్

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) ఇటీవల కొత్త జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంటర్‌ప్రెటేషన్ జియాలజిస్ట్ విత్ ఆపరేషన్ జియాలజిస్ట్, ఇంటర్‌ప్రెటేషన్ జియోఫిజిక్స్ అనే రెండు స్పెషలిస్ట్ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. ఆసక్తి, అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 4 వరకు ONGC అధికారిక వెబ్‌సైట్ ongcindia.com లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రెండు పోస్టులకు అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారికి ఇమెయిల్‌లో ఇంటర్వ్యూ షెడ్యూల్ వివరాలను పంపిస్తారు.

ఇంటర్‌ప్రెటేషన్ జియాలజిస్ట్ విత్ ఆపరేషన్ జియాలజిస్ట్ ఉద్యోగాలకు.. జియాలజీలో M.Sc, M.Sc (టెక్), లేదా M.Tech అర్హతతో పాటు ఇంటర్‌ప్రెటేషన్ ఆపరేషన్ జియాలజీలో 20 సంవత్సరాల వర్క్ ఎక్స్‌పీరియన్స్ అవసరం. రెండో పోస్టుకు జియోఫిజిక్స్ లేదా అప్లైడ్ జియోఫిజిక్స్‌లో M.Sc టెక్ లేదా M.Tech చదివి ఉండాలి, అలాగే APIలో 20 సంవత్సరాల వర్క్ ఎక్స్‌పీరియన్స్ అవసరం. ఎంపికైన వారికి జీతం రూ. 1,20,000 నుండి రూ. 1,27,500 వరకు ఉంటుంది.

* ESIC రిక్రూట్‌మెంట్ 2024

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC), వివిధ విభాగాల్లో 18 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ esic.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు చివరి రోజు సెప్టెంబర్ 7. అనాటమీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ వంటి వివిధ విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరుగుతోంది. సంబంధిత విభాగంలో పనిచేసిన అనుభవం ఉన్న వారిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సెలక్ట్ అయిన వారికి నెలకు రూ. 67,700 జీతంతో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి.

* BMC క్లర్క్ రిక్రూట్‌మెంట్

బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) వివిధ విభాగాలలో క్లర్క్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది. అర్హత ఉన్నవారు BMC అధికారిక వెబ్‌సైట్ atportal.mcgm.gov.inని విజిట్ చేసి అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. ఇందుకు సెప్టెంబర్ 8 వరకు అవకాశం ఉంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో గ్రూప్ C- క్లరికల్ గ్రేడ్‌లో 1,846 ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి నెల జీతం రూ. 25,500- రూ.81,100 వరకు ఉంటుంది. టెన్త్ క్లాస్ పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

* GPSC రిక్రూట్‌మెంట్

గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (GPSC), ప్రస్తుతం 300 టాక్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది. అప్లికేషన్ గడువు ఆగస్టు 31న ముగుస్తుంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్‌ ద్వారా ఎంపిక చేస్తారు.


అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

IBPS CRP PO/MT-XIV

Apply Online

(28/08/2024 Last Date)

SSC CHTE

Apply Online

(25/08/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

UPSC NDA & NA (II)

Download Hall Ticket

(01/09/2024 Exam Date)

SSC CGL

Download Hall Ticket

(09/09/2024 to 26/09/2024 Exam Date)

IBPS CRP Clerk XIV

Download Hall Ticket

(24, 25, & 31-08-2024 Exam Date)

RRB ALP

Get Notice

(28-08-2024 to 06-09-2024 Exam Date)

పరీక్ష ఫలితాలు:

India Post GDS Merit List I

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Sunday, 25 August 2024

TGSRTC : ఆర్టీసీలో 3,035 ఉద్యోగ నియామకాలు..

TGSRTC : ఆర్టీసీలో 3,035 ఉద్యోగ నియామకాలు..

తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. శనివారం ఆర్టీసీ కళాభవన్‌లో సంస్థ ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి పురస్కారాలు ప్రధానోత్సవం జరిగింది. ఉత్తమ ఉద్యోగులకు పురస్కారాలు రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి ప్రభాకర్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. టీజీఎస్ ఆర్టీసీలో 3,035 ఉద్యోగ నియామకాలు చేపడతామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. నూతన ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో ముందస్తుగా దృష్టిలో పెట్టుకొని బస్సులు, రెండోసారి నియామకాలు చేపడుతున్నామన్నారు. 259 వ రోజుకి 81 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, రూ. 2750 కోట్ల విలువైన ప్రయాణాన్ని అక్కాచెల్లెళ్లకు అందించామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగి మరణిస్తే రూ. కోటి బీమా ఇచ్చేలా బ్యాంక్‌తో ఎంవోయూ చేశామని వెల్లడించారు. ఆర్టీసీలో బాండ్స్ రూ.80 కోట్ల పెమెంట్స్ జరిగాయని, రూ.200 కోట్లు చెల్లించాల్సి ఉందని స్పష్టం చేశారు. దానికి నిధులు తీసుకొచ్చి.. చెల్లించే బాధ్యత రేవంత్ సర్కార్‌దని హామీ ఇచ్చారు

ఉద్యోగ ఖాళీలు: 3035

అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

IBPS CRP PO/MT-XIV

Apply Online

(28/08/2024 Last Date)

SSC CHTE

Apply Online

(25/08/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

UPSC NDA & NA (II)

Download Hall Ticket

(01/09/2024 Exam Date)

SSC CGL

Download Hall Ticket

(09/09/2024 to 26/09/2024 Exam Date)

IBPS CRP Clerk XIV

Download Hall Ticket

(24, 25, & 31-08-2024 Exam Date)

RRB ALP

Get Notice

(28-08-2024 to 06-09-2024 Exam Date)

పరీక్ష ఫలితాలు:

India Post GDS Merit List I

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

SSC జూనియర్ ఇంజనీర్ ఆన్సర్ కీ 2024 – పేపర్ I ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేయబడింది

SSC జూనియర్ ఇంజనీర్ ఆన్సర్ కీ 2024 – పేపర్ I ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేయబడింది

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్ & ఎలక్ట్రికల్) ఎగ్జామినేషన్ 2024 రిక్రూట్‌మెంట్ కోసం తుది సమాధాన కీని విడుదల చేసింది.

ఉద్యోగ ఖాళీలు: 1765

ముఖ్యమైన లింక్స్

అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

IBPS CRP PO/MT-XIV

Apply Online

(28/08/2024 Last Date)

SSC CHTE

Apply Online

(25/08/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

UPSC NDA & NA (II)

Download Hall Ticket

(01/09/2024 Exam Date)

SSC CGL

Download Hall Ticket

(09/09/2024 to 26/09/2024 Exam Date)

IBPS CRP Clerk XIV

Download Hall Ticket

(24, 25, & 31-08-2024 Exam Date)

RRB ALP

Get Notice

(28-08-2024 to 06-09-2024 Exam Date)

పరీక్ష ఫలితాలు:

India Post GDS Merit List I

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Job Alerts and Study Materials