Mother Tongue

Read it Mother Tongue

Saturday, 7 January 2023

TSPSC గ్రూప్ - 4, పేపర్ 1, సిలబస్

1) కరెంటు అఫైర్స్ 

2) అంతర్ జాతీయం , జాతీయం, ప్రాంతీయం

3) నిత్యజీవితం లో జనరల్ సైన్స్ 

4) పర్యావరణ సమస్యలు మరియు విపత్తుల నిర్వహణ

5) భారతదేశ, తెలంగాణ భూగోళ మరియు ఆర్ధిక వ్యవస్థలు 

6) భారత రాజ్యాంగం విశిష్ట లక్షణాలు 

7) భారత రాజకీయ వ్యవస్థ మరియు ప్రభుత్వం

8) భారత జాతియోద్యంపై ప్రత్యేక  దృష్టితో ఆధునిక భారత దేశ చరిత్ర 

9) తెలంగాణ చరిత్ర మరియు తెలంగాణ ఉద్యమం 

10) తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు మరియు సాహిత్యం 
11) తెలంగాణ ప్రభుత్వ విధానాలు

English Medium PDF File Download

No comments:

Post a Comment

Job Alerts and Study Materials