ఆంధ్ర ప్రదేశ్ త్వరలోనే గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల
ఆంధ్ర ప్రదేశ్ ఈనెల 8 నిర్వహించే గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్ కు అన్ని ఏర్పాట్లు చేశామని ఏపీపీఎస్సీ చైర్మన్ చెప్పడం జరిగింది. నోటిఫికేషన్ లో ప్రకటించిన 92 పోస్టులకు అదనంగా మరికొన్ని కలిసి అవకాశం ఉందని,3 వారాల్లో ఫలితాలు ప్రకటిస్తామన్నారు. అనంతరం 90 రోజుల్లోనే మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని, ప్రభుత్వం అనుమతిస్తే సెప్టెంబర్లో మరో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామని, త్వరలో గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలపడం జరిగింది.
No comments:
Post a Comment