భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 2826 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టులను బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 5 దరఖాస్తులకు చివరితేది. వివరాల్లోకెళ్తే...
మొత్తం ఖాళీలు: 2826
- సెంట్రల్ సూపరింటెండెంట్-314 ఖాళీలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
- వయసు: 25-45 సంవత్సరాలు ఉండాలి.
- జీతభత్యాలు: నెలకు రూ.18000 చెల్లిస్తారు.
- అసిస్టెంట్ సూపరింటెండెంట్-628 ఖాళీలు: 12వ తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత.
- వయసు: 21-40 సంవత్సరాలు ఉండాలి.
- జీతభత్యాలు: నెలకు రూ.15000 చెల్లిస్తారు.
- ఆఫీస్ అసిస్టెంట్-314: 12వ తరగతి ఉత్తీర్ణత.
- వయసు: 21-40 సంవత్సరాలు ఉండాలి.
- జీతభత్యాలు: నెలకు రూ.12000 చెల్లిస్తారు.
- ట్రైనర్-942: అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
- వయసు: 21-40 సంవత్సరాలు ఉండాలి.
- జీతభత్యాలు: నెలకు రూ.15000 చెల్లిస్తారు.
- ఎంటీఎస్-628: 10వ తరగతి ఉత్తీర్ణత.
- వయసు: 21-30 సంవత్సరాలు ఉండాలి.
- జీతభత్యాలు: నెలకు రూ.10000 చెల్లిస్తారు.
- ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు చివరి తేది: ఫిబ్రవరి 05, 2023
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.bharatiyapashupalan.com/
No comments:
Post a Comment