TSPSC
Group 3 Notification 2023 : అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1,365
పోస్టులకు గ్రూప్-3 ఉద్యోగాలకు.. దరఖాస్తు ప్రక్రియ 2023 జనవరి 24వ తేదీ
నుంచి ప్రారంభమైంది. ఫిబ్రవరి 23వ తేదీతో అప్లికేషన్ గడువు ముగుస్తుంది.
ప్రధానాంశాలు:
- టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 3 రిక్రూట్‌మెంట్ 2023
- 1,365 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం
- ఫిబ్రవరి 23 దరఖాస్తులకు చివరితేది
TSPSC Group 3 Notification :
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. వరుసగా గ్రూప్-1, గ్రూప్-4,
గ్రూప్-2 నోటిఫికేషన్‌లను విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ తాజాగా.. గ్రూప్-3
ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం
1,365 పోస్టులకు గ్రూప్-3 నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేసింది
టీఎస్పీఎస్సీ. TSPSC బోర్డు ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దరఖాస్తు
ప్రక్రియ 2023 జనవరి 24వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఫిబ్రవరి 23వ తేదీతో
అప్లికేషన్ గడువు ముగుస్తుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి లింక్ ఇదే.. క్లిక్ చేయండి.
No comments:
Post a Comment