Mother Tongue

Read it Mother Tongue

Saturday, 7 January 2023

గురుకుల లా కాలేజీ లో స్పాట్ అడ్మిషన్స్

హైదరాబాద్ ఎల్బీనగర్ లోని గురుకుల లా కాలేజీలో ఐదేండ్ల లా కోర్స్ లో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 9 న స్పాట్ అడ్మిషన్స్ నిర్వహింస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. క్యాటగిరీ ల వారీగా SC -36, BC -4, EBC -4 సీట్లు ఖాళీగా ఉన్నాయని వివిరించారు. వివరాలకు 8985740104, 9502026080 నంబర్స్ ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials