01) భారతదేశంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ఎక్కడ నెలకొని ఉంది?
ఎ) గాంధీనగర్
బి) కోల్‌కతా
సి) సిలిగురి
డి) ముంబై
02) ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2015-2020 కింద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్ చేసిన సుగంధ ద్రవ్యాల పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది?
ఎ) గుంటూరు
బి) బాపట్ల
సి) నర్సాపురం
డి) రాజోల్
03) అక్టోబర్ 2022లో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క SALT ప్రాజెక్ట్ కోసం ప్రపంచ బ్యాంకు ఎంత రుణాన్ని మంజూరు చేసింది?
ఎ) 75 మిలియన్ USD
బి) 150 మిలియన్ USD
సి) 100 మిలియన్ USD
డి) 250 మిలియన్ USD
04) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జంతువు ‘కృష్ణ జింకా’ యెక్క శాస్త్రీయ నామం ఏమిటి?
ఎ) బాస్ టారస్
బి) యాంటిలోప్ సెర్వికాప్రా
సి) బుబాలస్ బుబాలిస్
డి) అసినోనిక్స్ జుబాటస్
05) జీవితకాల సాఫల్య విభాగంలో, 2021 క్రీడలు మరియు ఆటలలో అత్యుత్తమ కోచ్‌ల కోరకు తపన్ కుమార్ పాణిగ్రాహి ఏ విభాగంలో ద్రోణాచార్య అవార్డును అందుకున్నారు?
ఎ) కబడ్డీ
బి) హాకీ
సి) స్మిమ్మింగ్
డి) అథ్లెటిక్స్
06) ఎర్రకాల్వ మరియు తమ్మిలేరు నదులు తెలంగాణలోని _______ జిల్లాలో ఉద్భవించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి దిగువకు ప్రవహిస్తాయి.
ఎ) ఖమ్మం
బి) నిజామాబాద్
సి) ఆదిలాబాద్
డి) వరంగల్
07) ఐఐటీ గౌహతిలో అక్టోబర్ 2022లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించిన సూపర్ కంప్యూటర్ సదుపాయం పేరు ఏమిటి?
ఎ) పరమ్-స్వరూప
బి) పరమ్-అపరూప
సి) పరమ్-కామరూప
డి) పరమ్-ఉగ్రరూప
08) ఏప్రిల్ 2022లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత, ఏ జిల్లా పూర్తిగా దాని అటవీ విస్తీర్ణాన్ని కోల్పోయింది?
ఎ) శ్రీకాకుళం
బి) గుంటూరు
సి) తూర్పు గోదావరి
డి) పశ్చిమ గోదావరి
09) NASA జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీతో పాటు ఏ IIT కి చెందిన పరిశోధకులు అక్టోబర్ 2022లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో సూక్ష్మజీవుల మధ్య పరస్పర చర్యలను అధ్యయనం చేశారు?
ఎ) IIT-ఖరగ్‌పూర్
బి) IIT-హైదరాబాద్
సి) IIT-మద్రాస్
d) IIT-ఢిల్లీ
10) ఆంధ్ర రాష్ట్ర చట్టం 1953 ప్రకారం, లోక్ సభలో ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని సీట్లు కేటాయించారు?
ఎ) 24
బి) 23
సి) 26
డి) 28
11) కింది వారిలో తన సహచర సత్యాగ్రహులు ‘ఆంధ్రకేసరి’గా కీర్తించబడిన వ్యక్తి ఎవరు?
ఎ) టంగుటూరి ప్రకాశం పంతులు
బి) గుర్రం జాషువా
సి) పొట్టి శ్రీరాములు
డి) గురజాడ అప్పారావు
12) ఆంధ్ర ప్రదేశ్‌లో జరుపుకునే వైకుంట ఏకాదశి పండుగ ఏ దేవుడు/దేవతతో సంబంధం కలిగి ఉంటుంది?
ఎ) విష్ణు
బి) శివ
సి) బ్రహ్మ
డి) గణేశుడు
13) 9 డిసెంబర్ 2022 నాటికి పరిశ్రమలు, పెట్టుబడులు మరియు వాణిజ్యం మరియు IT శాఖలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ఏ కేబినెట్ మంత్రి ఆధ్వర్యంలో ఉన్నాయ్?
ఎ) జోగి రమేష్
బి) గుడివాడ అమర్‌నాథ్
సి) తానేటి వనిత
డి) కొట్టు సత్యనారాయణ
14) 1947 ఆగస్టు 15న, స్వతంత్ర భారత తొలి డూప్యూటీ ప్రధానమంత్రిగా, అలాగే మొదటి హోంమంత్రిగా ఎవరు ప్రమాణం చేశారు?
ఎ) సర్దార్ వల్లభాయ్ పటేల్
బి) షణ్ముఖం చెట్టి
సి) లాల్ బహదూర్ శాస్త్రి
డి) ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
15) 1986లో బహుమతులు మరియు శిక్షలు రెండిటిని అందించిన కారణంగా 'క్యారెట్ అండ్ స్టిక్' బడ్జెట్‌గా ప్రసిద్ధి చెందిన బడ్జెట్‌ను ఎవరు ప్రవేశ పెట్టారు?
ఎ) వి పి సింగ్
బి) మన్మోహన్ సింగ్
సి) పివి నరసింహారావు
డి) పి చిదంబరం
16) శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం, రంగస్థలం మరియు ప్లాస్టిక్ కళలకు అందించిన విశేష కృషికి గాను ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘కాళిదాస్ సమ్మాన్’ అవార్డును అందజేస్తుంది?
ఎ) మధ్యప్రదేశ్
బి) తెలంగాణ
సి) మహారాష్ట్ర
డి) ఉత్తరప్రదేశ్
17) 1946 నుండి 1948 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులోని మూలపేటలోని వేణు గోపాల స్వామి దేవాలయంలో దళితుల ప్రవేశ హక్కులకు మద్దతుగా కింది వారిలో ఎవరు నిరాహార దీక్ష చేశారు?
ఎ) పొట్టి శ్రీరాములు
బి) కందుకూరి రాజ్య లక్ష్మి
సి) విశ్వనాథ సత్యనారాయణ
డి) గురజాడ అప్పారావు
18) 2020-21కి సంబంధించి నీతి ఆయోగ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDG) ఇండియా ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్ స్కోర్ ఎంత?
ఎ) 42 పాయింట్లు
బి) 72 పాయింట్లు
సి) 62 పాయింట్లు
డి) 52 పాయింట్లు
19) సెప్టెంబర్ 2022లో విడుదలైన జాతీయ ఆరోగ్య అంచనాల (2018-19) ప్రకారం, మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వ వాటా 28.6% (2013-14) నుండి 2018-2019లో _______కి పెరిగింది?
ఎ) 30.6%
బి) 40.6%
సి) 60.6%
d) 50.6%
20) ఆయుష్మాన్ ఉత్కృష్టత పురస్కార్ 2022లో ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లా అత్యుత్తమ పనితీరు కనబరిచిన జిల్లా అవార్డును అందుకుంది?
ఎ) కర్నూలు
బి) తూర్పు గోదావరి
సి) అనంతపురం
డి) పార్వతీపురం మన్యం
21) స్వచ్ఛ సర్వేక్షణ్-2022 ర్యాంకింగ్ ప్రకారం, దేశంలో నాల్గవ పరిశుభ్రమైన నగరంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏ నగరం నిలిచింది?
ఎ) భీమవరం
బి) గుంటూరు
సి) విశాఖపట్నం
డి) రాజమండ్రి
22) ఫిబ్రవరి 1, 2020న కేంద్ర బడ్జెట్ 2020-21 ను సమర్పిస్తున్న సమయంలో నిర్మలా సీతారామన్ _______ పాటు సుదీర్ఘ ప్రసంగం చేసిన రికార్డును కలిగి ఉన్నారు.
ఎ) 2 గంటల 42 నిమిషాలు
బి) 1 గంట 52 నిమిషాలు
సి) 1 గంట 22 నిమిషాలు
డి) 3 గంటల 12 నిమిషాలు
23) సుప్రీంకోర్టు నుండి విమర్శల తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్లను రాష్ట్ర విపత్తు సహాయ నిధికి జూలై 2022కి తిరిగి ఇచ్చింది?
ఎ) రూ. 1,200 కోట్లు
బి) . 1, 100 కోట్లు
సి) 1,300 కోట్లు
డి) . 1,000 కోట్లు
24) రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమీషనర్ విడుదల చేసిన, మాత పరమైన కమ్యూనిటీలపై జనాభా పై జనగణన 2011 ప్రకారం. భారతదేశంలోని మొత్తం జనాభాలో క్రింది వాటిలో ఏ మతం అత్యల్ప జనాభా శాతాన్ని కలిగి ఉంది?
ఎ) జైన
బి) క్రిస్టియన్
సి) సిక్కు
డి) బౌద్ధ
25) మ్యూనిచ్ రీ నాట్‌క్యాట్‌సర్వీస్ డేటా ఆధారంగా, గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్-2021లో భారతదేశం యెక్క ర్యాంక్ ఎంత?
ఎ) 9వ
బి) 13వ
సి) 11వ
డి) 7వ
26) గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ (GHSI)-2021 ప్రకారం, మొత్తం 195 దేశాలలో, భారతదేశం యొక్క స్కోర్ (100కి) ఎంత?
ఎ) 42.8
బి) 22.8
సి) 32.8
డి) 52.8
27) సోషియో ఎకనామిక్ సర్వే 2021-22 ప్రకారం, భారతదేశంలో కర్నాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ _______ అతిపెద్ద పట్టు ఉత్పత్తిదారుగా ఉంది.
ఏ) రెండవ
బి) మూడవది
సి) నాల్గవది
డి) ఐదవ
28) 2021 జనాభా లెక్కల ప్రకారం, మాట్లాడేవారి సంఖ్య ప్రకారం భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే మూడవ భాష ఏది?
ఎ) బెంగాలీ
బి) మరాఠీ
సి) కన్నడ
డి) తమిళం
29) ఫార్మాస్యూటికల్ రంగంలో ఆవిష్కరణలు మరియు పరిశోధనలను సులభతరం చేసేందుకు 2022 జనవరిలో రసాయనాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి?
a) CIPER
బి) నైపర్
సి) RIPER
డి) TIPER
30) IISER (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) తిరువనంతపురం పరిశోధకులతో పాటు ఏ IIT నుండి పరిశోధకులు సంయుక్తంగా 2022 నవంబర్‌లో సౌర శక్తిని సంగ్రహించడంలో సహాయపడే కృత్రిమ కాంతి హార్వెస్టింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు?
ఎ) IIT - ఇండోర్
బి) IIT - ఖరగ్‌పూర్
సి) IIT - మండి
డి) IIT - హైదరాబాద్
31) ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్-2021లో 100కి భారత్ స్కోరు ఎంత?
ఎ) 40
బి) 30
సి) 55
డి) 35
32) పండిట్ రవిశంకర్ మొదటిసారిగా గ్రామీ అవార్డును గెలుచుకున్న ఆల్బమ్ పేరు ఏమిటి?
ఎ) వెస్ట్ మీట్స్ ఈస్ట్
బి) సౌండ్ అఫ్ సితార్
సి) ది స్పిరిట్ ఆఫ్ ఇండియా
డి) పోర్ట్రెయిట్ అఫ్ జీనియస్
33) సెప్టెంబరు 2021లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వాతావరణ మార్పులను తట్టుకోగల మరియు అధిక పోషకాల శాతం వంటి ప్రత్యేక లక్షణాలతో ఎన్ని రకాల పంటలను ప్రారంభించారు?
ఎ) 45
బి) 35
సి) 55
డి) 25
34) ఆంధ్ర ప్రదేశ్ ఏ పండుగ సందర్భంగా శివాలయాల్లో 365 వత్తులతో (సంవత్సరంలో ప్రతి రోజూ సూచించే) నూనె దీపాలను వెలిగిస్తారు?
ఎ) అట్ల తద్దె
బి) వినాయక చవితి
సి) కార్తీక పౌర్ణమి
డి) రథ సప్తమి
35) ఆగస్టు 2021లో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఆంధ్రప్రదేశ్‌లోని ______ సమీపంలో రీసైకిల్ చేయబడిన పాలిస్టర్ స్టేపుల్ ఫైబర్ (PSF) తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా PET రీసైక్లింగ్ సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఎ) మచిలీపట్నం ఓడరేవు
బి) కళింగపట్నం ఓడరేవు
సి) కాకినాడ పోర్ట్
డి) కృష్ణపట్నం ఓడరేవు
36) భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ _______ ప్రకారం సుప్రీం కోర్ట్ ప్రకటించిన ఏదైనా తీర్పును లేదా ఆదేశాన్ని సమీక్షించే అధికారం ఉంది.
ఎ) ఆర్టికల్ 147
బి) ఆర్టికల్ 127
సి) ఆర్టికల్ 117
డి) ఆర్టికల్ 137
37) 2021 సంవత్సరానికి క్రీడలు మరియు గేమ్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఎంతమంది క్రీడాకారులకు అర్జున అవార్డులు అందించబడ్డాయి?
ఎ) 30
బి) 24
సి) 33
డి) 35
38) భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాజ్యాంగాన్ని మరియు దాని విధానాన్ని సవరించడానికి పార్లమెంటుకు ఉన్న అధికారాన్ని తెలియజేస్తుంది?
ఎ) ఆర్టికల్ 268
బి) ఆర్టికల్ 368
సి) ఆర్టికల్ 468
డి) ఆర్టికల్ 168
39) కింది వారిలో తన ప్రావిన్స్‌లోని పఠాన్‌లలో శక్తివంతమైన అహింసా ఉద్యమమైన ఖుదాయి ఖిద్మత్‌గార్‌ల స్థాపకుడు ఎవరు?
ఎ) ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
బి) మౌలానా అబుల్ కలాం ఆజాద్
సి) మహమ్మద్ అలీ జిన్నా
డి) మహ్మద్ అబ్దుర్ రహిమాన్
40) డిసెంబర్ 2021లో, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్‌లో _______ పొడవునా 41 రోడ్డు ప్రాజెక్టులను ప్రారంభించారు మరియు శంకుస్థాపన చేశారు.
ఎ) 1,012 కి.మీ
బి) 1,008 కి.మీ
సి) 1,148 కి.మీ
డి) 1,048 కి.మీ
41) Select the most appropriate synonym for the underlined word
in the sentence.
I have been
through the most delightful experience throughout my college life.
a) Repulsive
b) Cringey
c) Pleasant
d) Hideous
42) Select the most appropriate option that can replace the
underlined word in the sentence with an idiom.
The scheme of
which he was very sure about has failed for want of support.
a) fell on
b) fallen
c) fallen through
d) felt in
43) Five statements are given out of which four statements are
in a logical order and form a coherent passage. Select the sentence that does
not fit into the theme of the passage.
A: The meet was
attended by the members of the municipality and the health ministry.
B: The major
issue of concern was the degradation of the city because of the influx of
corporate and the settlement of hordes of job seekers.
C: Students
enthusiastically participated in a series of inter-house competitions.
D: The situation
was on the verge of tension when fingers were pointed at the inefficiency of
the municipality.
E: A five steps
action plan to check the pollution levels was evolved through discussion and a
strict policy was put in order.
a) E
b) C
c) A
d) B
44) Select the most appropriate interjection to fill in the
blank.
_______, I
couldn’t keep her as long as I wished!
a) Eeww
b) Alas
c) Yuck
d) Whoops
45) Select the option that can be used as one-word substitute
for the given group of words.
The scientific
study of the structure and diseases of the teeth.
a) Acarology
b) Odontology
c) Ornithology
d) Ontology
46) Sentences of a paragraph are given below in jumbled order.
Arrange the sentences in the correct order to form a meaningful and coherent
paragraph.
A: In fact,
authorities say that nearly all who can get as much as they desire, over-eat to
their disadvantage.
B: A heavy meal
at night, is unnecessary and could be forgone, not only once a week but daily
without loss of strength.
C:
This class of people could save a
great more food than they can save by missing one
meal per week and at same time they
could improve their health.
D
: Over-eating is one of the most wonderful practices among those who think that
they can afford
it.
E
: The evening meal should be light, taken three or four hours before retiring.
This prevents over-eating, conserves energy and reduces the cost of
food.
F
: While sleeping, this food not being required to give energy for work, is in
many cases converted into excess fat, giving rise to over-weight.
a) CBFEAD
b) DACBFE
c) ACBDEF
d) BDACFE
47) Select the most appropriate ANTONYM of the bracketed word to
complete the following sentence.
Hey, can you
_______ (discern) between these two?
a) retaliate
b) recognise
c) disregard
d) recede
48) Select the most appropriate synonym of the given word.
Substantial
a) Significant
b) Dinky
c) Trivial
d) Circumstantial
49) Select the most appropriate preposition that can substitute
the underlined segment in the given sentence.
There is a bigh
tree across of his house
a) inside of
b) along in
c) over
d) in front of
50) Select the most appropriate preposition to fill in the
blank.
She could not
attend the convocation ceremony _______ her father’s serious illness.
a) aside of
b) because of
c) on behalf of
d) with the cause
of
51) Select the option that can be used as a one-word substitute
for the given group of words. A disease that attacks many people in a
particular area in one time.
a) Pandemic
b) Endemic
c) Glycaemic
d) Epidemic
52) Select the most appropriate adverb that can substitute the
underlined segment in the given sentence.
It came as a
surprise when Shanaya confessed to the addiction over a year later.
a) explicitly
b) unexpectedly
c) reliably
d) specifically
53) Select the most appropriate adjective to fill in the blank.
When they realized
what was happening their reactions were _______
a) remediate
b) minor
c) dire
d) immediate
54) Parts of a sentence are given below in jumbled order.
Arrange the parts in the correct order to form a meaningful sentence.
A: a maid about
B: is wanted
C: a nurse and
D: for a baby
E: twenty years
old
a) BCADE
b) EBDAC
c) CAEBD
d) EACBE
55) Select the most appropriate option to fill in the blank.
She noticed him
_______ away from the garden in a hurry.
a) run
b) show
c) sly
d) stop
56) Select the most appropriate conjunction to fill in the
blank.
I would not like
to contest the election _______ I am sure of my victory.
a) until
b) and
c) whereas
d) unless
57) Sentences of a paragraph are given below in jumbled order.
Arrange the sentences in the correct order to form a meaningful and coherent
paragraph.
A: In proportion
as he approached the regions where he expected to find land, the impatience of
his crews augmented.
B: They beheld
themselves with dismay still wafted onward over the boundless wastes of what
appeared to them a mere watery desert surrounding the habitable world.
C: But if they
were still to press forward, adding at every moment to the immense expanse
behind them, they would be the authors of their own destruction.
D: The situation
of Columbus was daily becoming more and more critical.
E: Their ships
ware too weak and defective even for the great voyage they had already made.
F: The favourable
signs which increased his confidence were decided by them as delusive.
a) CEBFAD
b) DAFBEC
c) BECDAF
d) AFBECD
58) Select the sentence that suggests the most appropriate
meaning of the given idiom.
Set apart
a) These seats
are reserved
b) Are you free
to go there?
c) You can occupy
them
d) Can we come
with you?
59) Sentences of a paragraph are given below. While the first
and the last sentences (S1 and S6) are in the correct order, the sentences in
between are jumbled up. Arrange the sentences in the correct order to form a
meaningful and coherent paragraph.
S1: Timidity and
self-distrust are great faults such as conceit and over-confidence.
B: and yet never
accomplish anything
C: and in this
way good and useful things are lost to the world.
D: There are many
people who have real talent in different lines
E: because they
are afraid to make the first venture
S6: A reasonable
amount of confidence in one’s own powers is necessary for success.
a) CDBE
b) BECD
c) EBDC
d) DBEC
60) Select the most appropriate conjuction to fill in the blank.
The Netherlands
team lost the series _______ they were inconsistent in the field.
a) yet
b) that
c) until
d) because
61) Select the most appropriate phrasal verb to fill in the
blank.
Since the
protestors’ major demands had been met, they decided to _______ the strike.
a) call off
b) call in
c) call upon
d) call back
62) Select the most appropriate adjective that can rectify the
underlined grammatical error in the following sentence.
Reshma has a back
injury and Rehan faces an alike problem.
a) an equal
b) an obvious
c) same
d) a similar
63) Select the most appropriate verb that can substitute the
underlined segment in the given sentence.
I regret to say
you that the model you wanted is out of stock.
a) telling
b) notifying
c) saying
d) checking
64) Select the most appropriate adjective that can rectify the
underlined grammatical error in the following sentence.
No one really
believes there are alive creatures on planets other than earth.
a) like
b) breathing
c) living
d) lives
65) Select the option which best explains the proverb in a
sentence.
A journey of a
thousand miles begins with a single step.
a) No matter how
much complicated a task is, it always starts with a single step
b) Do not count
the steps when you have to climb.
c) No matter how far
the destination seems you will reach it.
d) Don’t think
about the steps just climb.
66) Select the option that can be used as a one-word substitute
for the underlined group of words.
In the long
assessment that was conducted, it came out to be her fear of dogs that
was causing her all the distress.
a) Clownophobia
b) Chronophobia
c) Cynophobia
d) Cacophobia
67) Select the option that best explains the given sentence in a
proverb.
There is no use
in being upset over situations that have already happened and cannot be
changed.
a) Fortune
favours the bold
b) A stitch in
time saves nine
c) Do not cry
over a spilled milk
d) All’s well
that ends well
68) Select the most appropriate conjunction that can substitute
the underlined word in the given sentence.
We were not sure
that he would be able to perform well, since we offered him job because the
other candidates were even less suitable.
a) else
b) still
c) only
d) otherwise
69) Select the most appropriate adverb that can substitute the
underlined segment in the given sentence.
It is
generally belived that Sharon hid the money somewhere close to her home.
a) pointedly
b) refutably
c) reportedly
d) wholeheartedly
70) Select the most appropriate phrasal verb that can substitute
the underlined segment in the given sentence.
Few days ago,
while we were on a staycation I came through a childhood friend of mine.
a) came out
b) came along
c) came aside
d) came across
Comprehension:
In the following passage, some words
have been deleted. Select the most appropriate option for
each blank.
‘Sweet child’. He answered, ‘do not
fret, for I can make you _______ (1) here than ever you could
have been on the earth. I will give you beautiful things to _______ (2) with,
which a queen would envy. Rubies and diamonds shall be _______ (3) toys,
and your plates all be of solid gold. All the beautiful things you see,
_______ (4) to me, for I am the King of this rich
underworld. But she only replied, ‘I
happily play with the pebbles on the seashore, and I care only
for the _______ (5) of the little waves on the shining sand. Here there are no flowers, no sun and she wept anew.
71) Select the most appropriate word for blank no.1.
a) Tastier
b) Hastier
c) Happier
d) Fairer
72) Select the most appropriate word for blank no.2.
a) Stay
b) Play
c) Sway
d) Bay
73) Select the most appropriate word for blank no.3.
a) Your
b) Someone
c) Anyone
d) We
74) Select the most appropriate word for blank no.4.
a) Attach
b) Consists
c) Bear
d) Belong
75) Select the most appropriate word for blank no.5.
a) matter
b) sparkle
c) nurture
d) substance
Comprehension:
Read the given passage and answer the
questions that follows.
I had never seen a house on fire before. So, one evening when I heard fire engines with loud alarm
bells rushing past my house, I quickly ran out and, a few streets away, joined
a large crowd
of people; but we could see the fire only from
a distance because the police would not allow anyone near the building on fire. What a terrible scene I saw that day!
Huge flames of fire
were coming out of each floor, and black
and thick smoke spread all around. Every now and then tongues of fire would shoot up
almost sky-high, sending huge sparks
of fire round – about. Three fire engines were busily engaged and the firemen in their dark uniforms were playing the
hose on various parts of the building. The rushing water from several hoses
soaked the building but it did not seem to have any effect on the flames. Then the tall red ladders of the fire engine were stretching upwards and I could see some firemen climbing up with hoses in their
hands. On reaching almost the top of the ladder, they began to pour floods of water on
the topmost part of the building.
This continuous flooding brought the fire under control but the
building was completely destroyed. While the
fire is a blessing in many ways, it can also be a great danger to human
life and property.
76) Select an appropriate title for the passage
a) Effect on
Flames
b) House on Fire
c) Building
Soaked in Water
d) Houses in
Hands
77) Why were the people near the building unable to see the fire
from its close vicinity?
a) Because of the
fire engines were blocking the way
b) Because of the
flames were moving forward
c) Because of the
rain water
d) Because the
police would not allow
78) What kind of a scene is it to watch such accidents in
real-time?
a) Terrible
b) Blessing
c) Amazing
d) Sparkling
79) Identify the inference drawn from the passage
a) The fire that
is closest kept burns most of all
b) While the fire
is a blessing in many ways, it can also be a great danger.
c) Whatever has
smoke, has fire
d) Fire is burned
brightly in its fireplace.
80) Select the most appropriate synonym for the word ‘Stretch’.
a) Astringe
b) Shrink
c) Dwindle
d) Span
No comments:
Post a Comment