Mother Tongue

Read it Mother Tongue

Friday, 27 January 2023

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల.. మెయిన్స్‌కు ఎంపికైన వారి జాబితా ఇదే

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితంగా APPSC చరిత్రలోనే రికార్డు టైంలో 20 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించిడం విశేషం. జనవరి 8వ తేదీన 111 పోస్టులకు APPSC Group 1 ప్రిలిమనరీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రిలిమనరీ పరీక్షలకు 88 వేల మంది నిరుద్యోగులు హాజరు కాగా.. 1:50 నిష్పత్తిలో ప్రిలిమనరీ ఫలితాలను APPSC ప్రకటించింది. దీంతో గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్షలో 6,455 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అభ్యర్థులు https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను చెక్‌ చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 23వ తేదీన APPSC Group 1 మెయిన్‌ పరీక్షను APPSC నిర్వహించనుంది.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials