బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) 567 పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వెహికల్ మెకానిక్, ఆపరేటర్ కమ్యునికేషన్,
డ్రిల్లర్, పెయింటర్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ప్రధానాంశాలు:
- బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ జాబ్ రిక్రూట్మెంట్
- 567 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
BRO Recruitment 2023 :
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న వాళ్లకు గుడ్‌న్యూస్. బోర్డర్
రోడ్ ఆర్గనైజేషన్ (BRO) 567 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల
చేసింది. వెహికల్ మెకానిక్, ఆపరేటర్ కమ్యునికేషన్, డ్రిల్లర్, పెయింటర్
విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి
వివరాలను https://bro.gov.in/ వెబ్సైట్లో చూడొచ్చు. వివరాల్లోకెళ్తే..
9347358093
ReplyDelete