TSPSC Preliminary Key మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి (శిశు అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారి, ICDS, అదనపు చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ICDS మరియు వేర్‌హౌస్ మేనేజర్) సీడీపీఓ పరీక్షను జనవరి 03, 2023న ఆన్ లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే.
మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి (శిశు అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారి, ICDS, అదనపు చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ICDS మరియు వేర్‌హౌస్ మేనేజర్) సీడీపీఓ పరీక్షను జనవరి 03, 2023న ఆన్ లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. శిశు సంక్షేమాధికారుల పోస్టులు 23 ఉండగా.. దీనికి 19,184 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం ఈ పరీక్షకు 15వేలకు పైగా హాజరైనట్లు సమాచారం. అయితే ఈ పరీక్షకు సంబంధించి కీపై తాజాగా టీఎస్పీఎస్సీ ఓ వెబ్ నోట్ విడుదల చేసింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కంప్యూటర్ బేస్డ్ విధానంలో సీడీపీఓ పరీక్ష రాసిన అభ్యర్థుల యొక్క రెస్పాన్స్ షీట్ అనేది జనవరి 10, 2023 ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
No comments:
Post a Comment