Mother Tongue

Read it Mother Tongue

Saturday, 7 January 2023

India Post Recruitment 2022: ఇండియా పోస్టులో జాబ్స్.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

నిరుద్యోగులకు ఇండియా పోస్ట్ (India Post) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (India Post Job Notification) విడుదల చేసింది. మెకానిక్, MV ఎలక్ట్రీషియన్, కాపర్& టిన్‌స్మిత్, అప్‌హోల్‌స్టెరర్‌తో సహా పలు ట్రేడ్‌ల కోసం జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి కింద స్కిల్డ్ ఆర్టిజన్స్ పోస్టుల భర్తీకి ఇండియన్ పోస్ట్ డిపార్ట్‌మెంట్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు indiapost.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్ట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ - 09 జనవరి 2023

No comments:

Post a Comment

Job Alerts and Study Materials