Mother Tongue

Read it Mother Tongue

Saturday, 7 January 2023

రాష్ట్రంలో కొత్తగా 300 కు పైగా AEO పోస్టులు

తెలంగాణ రాష్ట్రం లో కొత్తగా 300 కు పైగా AEO పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో సాగు భూమి పెరగడం, AEO క్లస్టర్ల పరిమాణం పెరగడం తో వాటిని హేతుబద్ధీకరించాలని.. అవసరమైనచోట్ల కొత్త కస్టార్లను ఏర్పాటు చేయాలనీ సీ ఎం కే సీ ఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో క్లస్టర్ల ఏర్పాటు అమల్లోకి రాగానే, కొత్త AEO  పోస్టులను TSPSC ద్వారా భర్తీ చేయనున్నారు

2 comments:

Job Alerts and Study Materials