Mother Tongue

Read it Mother Tongue

Sunday, 30 July 2023

EMRS Recruitment: నిరుద్యోగులకు అలర్ట్.. 4062 ఉద్యోగాలు.. దరఖాస్తుకు కొన్ని గంటలే సమయం..

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపాల్, PGT, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) అండ్ ల్యాబ్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 4062 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా EMRSలలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీలను భర్తీ చేయడానికి EMRS స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ (ESSE) -2023 ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అయితే ఆన్ లైన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా.. జులై 31వ తేదీన ముగియనున్నాయి. ఇంకా దరఖాస్తులకు ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. EMRS ఖాళీల వివరాల్లోకి వెళ్తే.. ప్రిన్సిపాల్-303 పోస్టులు ఖాళీగా ఉండగా..అభ్యర్థుల యొక్క వయస్సు 50 సంవత్సరాలలోపు ఉండాలి. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్టులు 2,266 ఉండగా.. అభ్యర్థుల యొక్క వయస్సు 40 సంవత్సరాలలోపు ఉండాలి. నాన్ టీచింగ్ ఉద్యగాల్లో అకౌంటెంట్ విభాగంలో 361 పోస్టులు ఉండగా.. అభ్యర్థుల యొక్క వయస్సు 30 సంవత్సరాలలోపు ఉండాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) ఉద్యోగాల 759 ఉండగా.. అభ్యర్థుల యొక్క వయస్సు 30 సంవత్సరాలలోపు ఉండాలి. ఇక ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలు 373 పోస్టులుండగా.. అభ్యర్థుల యొక్క వయస్సు 30 సంవత్సరాలలోపు ఉండాలి. జీతభత్యాలు.. ప్రిన్సిపాల్ - రూ. 78,800-రూ.2,09,200, పీజీటీ - రూ. 47600-151100, అకౌంటెంట్ - రూ. 35400-112400, JSA - రూ. 19900-63200, ల్యాబ్ అటెండెంట్ రూ. 18000-56900గా ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హతలు.. ప్రిన్సిపాల్ - గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి మాస్టర్స్ డిగ్రీ అండ్ B.Ed.12 సంవత్సరాల అనుభవం ఉండాలి. PGT ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్టులలో విశ్వవిద్యాలయంగా పరిగణించబడే ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. అకౌంటెంట్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి కామర్స్ డిగ్రీ చేసి ఉండాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) ఉద్యోగాల్లో అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి సీనియర్ సెకండరీ (క్లాస్ XII) సర్టిఫికేట్ అండ్ ఇంగ్లీష్ టైపింగ్‌లో నిమిషాలకు 35 పదాలు లేదా హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగం కలిగి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు ల్యాబొరేటరీ టెక్నిక్‌లో సర్టిఫికేట్/డిప్లొమాతో 10వ తరగతి ఉత్తీర్ణత లేదా గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ నుంచి సైన్స్ స్ట్రీమ్‌తో 12వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. ఇక దరఖాస్తులకు జులై 31న చివరి తేదీగా పేర్కొన్నారు.

ముఖ్యమైన లింక్స్

  1. ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/07/2023 ఉద్యోగ సమాచారం Get Details
23/07/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
23/07/2023 ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు Get Details
17/07/2023 వ్రాత పరీక్ష తేదీ Get Details
23/07/2023 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ Get Details
15/07/2023 ఆన్సర్ కీ Get Details
01/07/2023 ఫలితాలు Get Details
11/07/2023 ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం Get Details
15/07/2023 డాక్యుమెంట్ వెరిఫికేషన్ Get Details
15/07/2023 ఎంపిక జాబితా Get Details
01/07/2023 TSPSC గ్రూప్ 4, పేపర్ 1 Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

12వేలకు పైగా పోస్టులు.. ఎంపికైన అభ్యర్థుల రెండో జాబితా విడుదల..

పదిలో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. తెలంగాణలో 51 పోస్టులకు.. ఏపీలో 56 పోస్టులకు సెకండ్ లిస్ట్ విడుదల చేయగా.. వీరు ఆగస్టు 06వ తేదీలోగా సర్టిఫికేట్లతో డివిజనల్ పోస్ట్ ఆఫీస్ లో వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇటు.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. అటు కేంద్రం నుంచి కూడా ఎన్నో రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. వీటిలో కొన్ని నోటిఫికేషన్లకు దరఖాస్తుల ప్రక్రియ ముగియగా..మరికొన్నింటికి కొనసాగుతున్నాయి. తాజాగా పోస్టల్ డిపార్ట్ టెంట్ నుంచి ఇటీవల భారీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మొదట జీడీఎస్ 40 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాగా.. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ల లిస్ట్ లను 5 విడుదల చేశారు. ఈ పోస్టులకు కేవలం పదో తరగతి అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి రాత పరీక్షలు ఉండవు. పదో తరగతిలో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇదిలా ఉండగా.. ఇటీవల 12 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి పోస్టల్ శాఖ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషల్ జీడీఎస్ ఆన్ లైన్ ఎంగేజ్ మెంట్ కింద 5,746 బీపీఎం అండ్ 7,082 ఏబీపీఎం పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. మే 22 నుంచి వీటికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. జూన్ 11, 2023 తేదీ వరకు ఈ పోస్టులకు దరఖాస్తులును స్వీకరించారు. దరఖాస్తులో ఎడిట్ కు జూన్ 12 నుంచి జూన్ 14వ తేదీ వరకు ఈ అవకాశం కల్పించారు. అయితే జూన్ నెల చివరి వారంలో సెలెక్ట్ అయిన అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేశారు. ఈ లిస్ట్ లో పేరు ఉన్న అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే చాలా మంది గౌర్హాజరు అవ్వడంతో.. ఇటీవల మరో లిస్ట్ విడుదల చేశారు. పదిలో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. తెలంగాణలో 51 పోస్టులకు.. ఏపీలో 56 పోస్టులకు సెకండ్ లిస్ట్ విడుదల చేయగా.. వీరు ఆగస్టు 06వ తేదీలోగా సర్టిఫికేట్లతో డివిజనల్ పోస్ట్ ఆఫీస్ లో వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది. ఒక వేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కాకపోతే.. వారి పోస్ట్ తర్వాత మెరిట్ లో ఉన్నవాళ్లకు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/07/2023 ఉద్యోగ సమాచారం Get Details
23/07/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
23/07/2023 ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు Get Details
17/07/2023 వ్రాత పరీక్ష తేదీ Get Details
23/07/2023 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ Get Details
15/07/2023 ఆన్సర్ కీ Get Details
01/07/2023 ఫలితాలు Get Details
11/07/2023 ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం Get Details
15/07/2023 డాక్యుమెంట్ వెరిఫికేషన్ Get Details
15/07/2023 ఎంపిక జాబితా Get Details
01/07/2023 TSPSC గ్రూప్ 4, పేపర్ 1 Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Thursday, 27 July 2023

రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో అప్రెంటిస్ ఉద్యోగాలు..

రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (RRCAT) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు 150

  1. Apprentice 150

ముఖ్యమైన తేదీలు

  1. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి తేదీని పేర్కొంటోంది: 24-07-2023
  2. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 22-08-2023

విద్యార్హత

  1. అభ్యర్థులు ITI (సంబంధిత విభాగాలు) కలిగి ఉండాలి

వయోపరిమితి

  1. కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
  2. గరిష్ట వయస్సు 20 సంవత్సరాలు లోపు ఉండాలి
  3. అభ్యర్థులు 01-12-2001 మరియు 30-11-2005 మధ్య ఉండాలి

ముఖ్యమైన లింక్స్

  1. Registration | Loging
  2. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  3. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/07/2023 ఉద్యోగ సమాచారం Get Details
23/07/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
23/07/2023 ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు Get Details
17/07/2023 వ్రాత పరీక్ష తేదీ Get Details
23/07/2023 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ Get Details
15/07/2023 ఆన్సర్ కీ Get Details
01/07/2023 ఫలితాలు Get Details
11/07/2023 ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం Get Details
15/07/2023 డాక్యుమెంట్ వెరిఫికేషన్ Get Details
15/07/2023 ఎంపిక జాబితా Get Details
01/07/2023 TSPSC గ్రూప్ 4, పేపర్ 1 Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

ఇంటెలిజెన్స్ బ్యూరో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆన్సర్ కీ – ఆన్సర్ కీ విడుదల..

ఇంటెలిజెన్స్ బ్యూరో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆన్సర్ కీ – ఆన్సర్ కీ విడుదల..

ముఖ్యమైన లింక్స్

  1. ఆన్సర్ కీ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
  2. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/07/2023 ఉద్యోగ సమాచారం Get Details
23/07/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
23/07/2023 ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు Get Details
17/07/2023 వ్రాత పరీక్ష తేదీ Get Details
23/07/2023 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ Get Details
15/07/2023 ఆన్సర్ కీ Get Details
01/07/2023 ఫలితాలు Get Details
11/07/2023 ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం Get Details
15/07/2023 డాక్యుమెంట్ వెరిఫికేషన్ Get Details
15/07/2023 ఎంపిక జాబితా Get Details
01/07/2023 TSPSC గ్రూప్ 4, పేపర్ 1 Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Wednesday, 26 July 2023

ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు, అప్లికేషన్ లింక్ ఇదే!

ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ (IGNTU) ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు 81

  1. Professor 23
  2. Associate Professor 21
  3. Assistant Professor 37

ముఖ్యమైన తేదీలు

  1. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 15-07-2023
  2. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 14-08-2023
  3. దరఖాస్తు ఫారమ్ హార్డ్ కాపీని స్వీకరించడానికి చివరి తేదీ: 21-08-2023

దరఖాస్తు రుసుము

  1. UR/OBC/EWS కోసం: రూ. 1000/-
  2. SC/ST/PWD/మహిళలు/లింగమార్పిడి కోసం: ఫీజు లేదు
  3. చెల్లింపు విధానం: ఆన్‌లైన్ ద్వారా

విద్యార్హత

  1. అభ్యర్థి M.Sc/PG/ Ph.D డిగ్రీని కలిగి ఉండాలి (సంబంధిత సబ్జెక్టు)

ముఖ్యమైన లింక్స్

  1. ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  3. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/07/2023 ఉద్యోగ సమాచారం Get Details
23/07/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
23/07/2023 ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు Get Details
17/07/2023 వ్రాత పరీక్ష తేదీ Get Details
23/07/2023 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ Get Details
15/07/2023 ఆన్సర్ కీ Get Details
01/07/2023 ఫలితాలు Get Details
11/07/2023 ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం Get Details
15/07/2023 డాక్యుమెంట్ వెరిఫికేషన్ Get Details
15/07/2023 ఎంపిక జాబితా Get Details
01/07/2023 TSPSC గ్రూప్ 4, పేపర్ 1 Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

న్యూ ఇండియా అస్యూరెన్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2023 – 450 పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

న్యూ ఇండియా అస్యూరెన్స్ కో. లిమిటెడ్ (NIACL) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరలిస్ట్) (స్కేల్-I) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు 450

  1. Administrative Officer (Generalists) (Scale – I) 450

ముఖ్యమైన తేదీలు

  1. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 01-08-2023
  2. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 21-08-2023

వయోపరిమితి

  1. కనిష్ట వయస్సు 21 సంవత్సరాలు నిండి ఉండాలి
  2. గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి
  3. రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది

ముఖ్యమైన లింక్స్

  1. ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి (ఆగష్టు 01, 2023 నుండి ప్రారంభం)
  2. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/07/2023 ఉద్యోగ సమాచారం Get Details
23/07/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
23/07/2023 ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు Get Details
17/07/2023 వ్రాత పరీక్ష తేదీ Get Details
23/07/2023 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ Get Details
15/07/2023 ఆన్సర్ కీ Get Details
01/07/2023 ఫలితాలు Get Details
11/07/2023 ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం Get Details
15/07/2023 డాక్యుమెంట్ వెరిఫికేషన్ Get Details
15/07/2023 ఎంపిక జాబితా Get Details
01/07/2023 TSPSC గ్రూప్ 4, పేపర్ 1 Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి హరీశ్ గుడ్ న్యూస్.. మరో భారీ నోటిఫికేషన్ విడుదల.. ఏ శాఖలో అంటే?

తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. తాజాగా మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఏకంగా 1520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఈ ప్రకటన విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు. ఆశావాహులకు ఈ సందర్భంగా మంత్రి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 25న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 19ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన లింక్స్

  1. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/07/2023 ఉద్యోగ సమాచారం Get Details
23/07/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
23/07/2023 ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు Get Details
17/07/2023 వ్రాత పరీక్ష తేదీ Get Details
23/07/2023 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ Get Details
15/07/2023 ఆన్సర్ కీ Get Details
01/07/2023 ఫలితాలు Get Details
11/07/2023 ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం Get Details
15/07/2023 డాక్యుమెంట్ వెరిఫికేషన్ Get Details
15/07/2023 ఎంపిక జాబితా Get Details
01/07/2023 TSPSC గ్రూప్ 4, పేపర్ 1 Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Tuesday, 25 July 2023

గురుకుల హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేయలేకపోతున్నారా..? ఈ నెంబర్‌కు కాల్ చేయండి..

గురుకులం ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన హాల్‌టికెట్లు జూలై 24వ తేదీ నుంచి https://treirb.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ వివరాలతో గురుకుల బోర్డు వెబ్‌సైట్లో లాగిన్‌ అయినప్పుడు దరఖాస్తు చేసిన సబ్జెక్టుల పోస్టుల హాల్‌టికెట్లు కనిపిస్తాయి. అక్కడ మీ హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 9,231 పోస్టులకు గాను 2.63 లక్షల మందికి పైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క పోస్టుకు సగటున 29 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఇదిలా ఉండగా.. జులై 24 నుంచి కూడా సైట్ ఓపెన్ కావడం లేదు. హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకునేందుకు వెబ్సైట్ మొరాయిస్తోంది. దీంతో చాలామంది అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోలేక పోతున్నారు. అయితే హాల్ టికెట్స్ డౌన్ లోడ్లో ఏమైనా సమస్యలు ఏర్పడితే.. helpdesk-treib@telangana.gov.in. కు మెయిల్ చేయాలని లేదా (+91)-040-23317140 ను సంప్రదించాలని కోరారు. ఆగస్టు 1 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌ విధానంలో గురుకుల పరీక్షలను నిర్వహించాలని నియామక బోర్డు కార్యనిర్వాహక అధికారి నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తం మూడు షిఫ్టులో ఈ పరీక్షలు ఉంటాయి. మొదటి షిఫ్టు పరీక్ష 8.30 నుంచి 10.30 గంటలు, రెండో షిఫ్టు పరీక్ష 12.30 నుంచి 2.30 గంటలు, మూడో షిఫ్టు పరీక్ష 4.30 నుంచి 6.30 గంటల వరకు ఉంటుంది. ఇదిలా ఉండగా ఆగస్టు 29, 30వ తేదీన గ్రూప్ 2 పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందిే. గురుకుల పరీక్షలు జరిగిన వారంలోనే గ్రూప్ 2 పరీక్ష ఉండటంతో.. దీనిని వాయిదా వాయాలని అభ్యర్థులు అధికారులకు వినతి పత్రం సమర్పిస్తున్నారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.

ముఖ్యమైన లింక్స్

  1. హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/07/2023 ఉద్యోగ సమాచారం Get Details
23/07/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
23/07/2023 ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు Get Details
17/07/2023 వ్రాత పరీక్ష తేదీ Get Details
23/07/2023 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ Get Details
15/07/2023 ఆన్సర్ కీ Get Details
01/07/2023 ఫలితాలు Get Details
11/07/2023 ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం Get Details
15/07/2023 డాక్యుమెంట్ వెరిఫికేషన్ Get Details
15/07/2023 ఎంపిక జాబితా Get Details
01/07/2023 TSPSC గ్రూప్ 4, పేపర్ 1 Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Monday, 24 July 2023

SSC Combined Gradute Level Tier- I Exam 19.06.201 (Second Sitting)

SSC Combined Gradute Level Tier- I Exam 19.06.201 (Second Sitting)

01) A great many student (1) / have been declared (2) / successful. (3) / No error. (4)

          a) A great many student (1)

          b) have been declared (2)

          c) successful. (3)

          d) No error. (4)

02) We are going to launch (1) / this three-crore project (2) /within the next few months. (3) / No error. (4)

          a) We are going to launch (1)

          b) this three-crore project (2)

          c) within the next few months. (3)

          d) No error. (4)

03) I hope to go to shopping (1) / this weekend (2)/ if the weather permits. (3)/ No error. (4)

          a) I hope to go to shopping (1)

          b) this weekend (2)

          c) if the weather permits. (3)

          d) No error. (4)

04) The lawyer asked (1) / if it was worth to take (2) / the matter to court. (3) / No error. (4)

          a) The lawyer asked (1)

          b) if it was worth to take (2)

          c) the matter to court. (3)

          d) No error. (4)

5) After a carefully investigation (1) /we discovered (2) / that the house was infested with termites (3) / No error. (4)

          a) After a carefully investigation (1)

          b) we discovered (2)

          c) that the house was infested with termites (3)

          d) No error. (4)

SSC Combined Graduate Level Tier –I Exam. 19.06.2021 (First Sitting)

SSC Combined Graduate Level Tier –I Exam. 19.06.2021 (First Sitting)

01) A Senior doctor (1) / expressed concern (2) / about physician’s recommended the vaccine. (3)/ No error. (4)

          a) A Senior doctor (1)

          b) expressed concern (2)

          c) about physician’s recommended the vaccine. (3)

          d) No error. (4)

02) We have discussing (1) / all the known mechanisms (2) / of physical growth. (3) /No error. (4)

          a) We have discussing (1)

          b) the known mechanisms (2)

          c) of physical growth. (3)

          d) No error. (4)

03) Children enjoy listening to (1) / ghost stories (2) / especially on Halloween night. (3) / No error. (4)

          a) Children enjoy listening to (1)

          b) ghost stories (2)

          c) especially on Halloween night. (3)

          d) No error. (4)

04) I (1) / have (2) / many works to do. (3)/ No error. (4)

          a) I (1)

          b) have (2)

          c) many works to do. (3)

          d) No error. (4)

05) There are so many filth (1) / all around (2) / the place. (3) /No error. (4)

          a) There are so many filth (1)

          b) all around (2)

          c) the place. (3)

          d) No error. (4)

Common Errors in English Grammar

EPFO సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ & స్టెనోగ్రాఫర్ అప్లికేషన్ స్థితి విడుదల చేయబడింది

ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజషన్ లో 2859 ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. ఇంటర్ అర్హతతో స్టెనోగ్రాఫ్ర్ర్ గా 185 ఉద్యోగ ఖాళీలు మరియు డిగ్రీ అర్హతతో సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ గా 2674 ఉద్యోగ ఖాళీలు నింపడానికి నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ ప్రకటించింది.

ముఖ్యమైన లింక్స్

  1. అప్లికేషన్ స్థితి కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
  2. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/07/2023 ఉద్యోగ సమాచారం Get Details
23/07/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
23/07/2023 ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు Get Details
17/07/2023 వ్రాత పరీక్ష తేదీ Get Details
23/07/2023 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ Get Details
15/07/2023 ఆన్సర్ కీ Get Details
01/07/2023 ఫలితాలు Get Details
11/07/2023 ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం Get Details
15/07/2023 డాక్యుమెంట్ వెరిఫికేషన్ Get Details
15/07/2023 ఎంపిక జాబితా Get Details
01/07/2023 TSPSC గ్రూప్ 4, పేపర్ 1 Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

డిగ్రీ, డిప్లొమా, బి.టెక్ మరియు ITI అర్హతతో బ్యాంకు నోట్ ప్రెస్ లో 111 ఉద్యోగాలు.. అప్లికేషన్ లింకిదే!

బ్యాంక్ నోట్ ప్రెస్, దేవాస్ జూనియర్ టెక్నీషియన్, సూపర్‌వైజర్ JR ఆఫీస్ అసిస్టెంట్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు 111

  1. Bank Note Press Various Vacancy 111

ముఖ్యమైన తేదీలు

  1. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ & చెల్లింపు రుసుము: 22-07-2023
  2. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ & చెల్లింపు రుసుము: 21-08-2023 (23:59 గంటల వరకు)
  3. తాత్కాలిక ఆన్‌లైన్ పరీక్ష తేదీ: సెప్టెంబర్-2023/ అక్టోబర్-2023

దరఖాస్తు రుసుము

  1. UR/ OBC/ EWS వర్గానికి (రిజిస్ట్రేషన్ ఛార్జీలు): రూ.600/- (GSTతో సహా)
  2. SC/ ST/ PWD/ Ex-SM కేటగిరీకి (ఇంటిమేషన్ ఛార్జీలు): రూ.200/- (GSTతో సహా)
  3. చెల్లింపు విధానం (ఆన్‌లైన్): డెబిట్ కార్డ్‌లు (రూపే/వీసా/మాస్టర్ కార్డ్/మాస్ట్రో), క్రెడిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, IMPS, క్యాష్ కార్డ్‌లు/మొబైల్ వాలెట్‌ల ద్వారా.

విద్యార్హత

  1. డిగ్రీ, డిప్లొమా, బి.టెక్ మరియు ITI మరియు అధిక వివరాలకు నోటిఫికేషన్ చుడండి

వయోపరిమితి

  1. కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
  2. గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి
  3. అధిక వివరాలకు నోటిఫికేషన్ చుడండి

ముఖ్యమైన లింక్స్

  1. ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  3. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/07/2023 ఉద్యోగ సమాచారం Get Details
17/07/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
08/07/2023 ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు Get Details
17/07/2023 వ్రాత పరీక్ష తేదీ Get Details
18/07/2023 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ Get Details
15/07/2023 ఆన్సర్ కీ Get Details
01/07/2023 ఫలితాలు Get Details
11/07/2023 ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం Get Details
15/07/2023 డాక్యుమెంట్ వెరిఫికేషన్ Get Details
15/07/2023 ఎంపిక జాబితా Get Details
01/07/2023 TSPSC గ్రూప్ 4, పేపర్ 1 Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Sunday, 23 July 2023

SSC CHSL అడ్మిట్ కార్డ్ 2023 – అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్లింకిదే!

SSC CHSL అడ్మిట్ కార్డ్ 2023 – అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ క్రింది లింక్ ఉపయోగించి చేసుకోవచ్చు.

ముఖ్యమైన లింక్స్

  1. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/07/2023 ఉద్యోగ సమాచారం Get Details
17/07/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
08/07/2023 ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు Get Details
17/07/2023 వ్రాత పరీక్ష తేదీ Get Details
18/07/2023 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ Get Details
15/07/2023 ఆన్సర్ కీ Get Details
01/07/2023 ఫలితాలు Get Details
11/07/2023 ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం Get Details
15/07/2023 డాక్యుమెంట్ వెరిఫికేషన్ Get Details
15/07/2023 ఎంపిక జాబితా Get Details
01/07/2023 TSPSC గ్రూప్ 4, పేపర్ 1 Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Job Alerts and Study Materials