1) భోపాల్ దుర్ఘటనలో విడుదలైన వాయువు:
1) సోడియం ఐసోథయోసైనేట్
2) ఇథైల్ ఐసోథయోసైనేట్
3) పొటాషియం ఐసోసైనేట్
4) మిథైల్ ఐసోసైనేట్
2) పాదరస సమ్మేళనాలు కలిగిన పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమైన చేపలను తినుట వలన కలిగే జబ్బును ఇలా పిలుస్తారు:
1) ఆస్థికాఠిన్యం
2) బ్రైట్స్ జబ్బు
3) మినిమాటా జబ్బు
4) హషిమోటో జబ్బు
3) తెలంగాణ రాష్ట్ర పక్షి, జంతువు మరియు పుష్పానికి సంబందించిన సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
1) పాలపిట్ట, పులి మరియు తంగేడు పువ్వు
2) పావురం, ఆవు మరియు బంతిపువ్వు
3) పాలపిట్ట, జింక మరియు తంగేడు పువ్వు
4) నెమలి, జింక మరియు మందార పువ్వు
4) భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశంలో ఎంతమంది ప్రతినిధులు పాల్గొన్నారు?
1) 72
2) 90
3) 70
4) 110
4) 'హింద్ స్వరాజ్' ను రచించినది ఎవరు?
1) మహాత్మా గాంధీ
2) సర్ధార్ వల్లభాయ్ పటేల్
3) తిలక్
4) అరోబిందో ఘోష్
5) 'పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా' అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) రాస్ బిహారీ బోస్
2) దాదాభాయ్ నౌరోజీ
3) ఆర్.సి.దత్
4) ఆర్.పి. దత్
6) భారత దేశంలో ఫెడరల్ న్యాయస్థానము ఏ చట్టం ప్రకారం ఏర్పడింది?
1) 1909
2) 1919
3) 1861
4) 1935
7) ఏ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ విద్య కొరకు లక్ష రూపాయలు కేటాయించింది?
1) 1833, చార్టర్ చట్టం
2) 1853, చార్టర్ చట్టం
3) 1793, చార్టర్ చట్టం
4) 1813, చార్టర్ చట్టం
8) రాజ్యాంగం లోని ఏ ప్రకరణ 'రాజ్యం'అనే దాన్ని నిర్వచిస్తుంది?
1) ప్రకారణ 10
2) ప్రకారణ 12
3) ప్రకారణ 1
4) ప్రకారణ 2
9) భారతదేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (MSME లు) కోసం కింది వాటిలో ఏ పోర్టల్ సింగిల్ విండో ఫిర్యాదుల పరిషార పోర్టల్ గా పని చేస్తుంది?
1) ఉద్యం (Udyam)
2) ఉజ్జ్వల (Ujjwala)
3) ఛాంపియన్స్ (CHAMPIONS)
4) సమాధాన్ (Samadhan)
10) క్రింది కంప్యూటర్ సాఫ్ట్వేర్ సంబంధిత అంశాలలో భిన్నమైన దాన్ని గుర్తించండి:
1) ఉబుంటు
2) యం. యస్. ఆఫీస్
3) విండోస్
4) లైనెక్స్
మిగిలిన ప్రశ్నలు మరియు వాటి సమాదానాలు ఇక్కడే అప్డేట్ చేస్తాము
No comments:
Post a Comment