నేవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (NLC) ఇండియా లిమిటెడ్ ఇండస్ట్రియల్ ట్రైనీ (స్పెషలైజ్డ్ మైనింగ్ ఎక్విప్‌మెంట్ ఆపరేషన్స్ & మైన్స్ & మైన్స్ సపోర్ట్ సర్వీసెస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 500
- Industrial Trainee e [Specialised Mining Equipment (SME) Operations] 238
- Industrial Trainee (Mines & Mines Support Services) 262
-
ముఖ్యమైన తేదీలు
- జూన్ 09, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- జులై 31, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
విద్యార్హత
- డిప్లొమా (సంబంధిత ఇంజినీర్)
- ITI - ఫిట్టర్ లేదా టర్నర్ లేదా ఎలక్ట్రీషియన్ లేదా వెల్డింగ్ లేదా MMV లేదా డీజిల్ మెకానిక్ లేదా ట్రాక్టర్ మెకానిక్ లేదా సివిల్ లేదా NACతో ఫౌండ్రీ లేదా కేబుల్ జాయింటింగ్ ట్రేడ్స్ సర్టిఫికేషన్.
వయోపరిమితి
- గరిష్ట వయస్సు 37 సంవత్సరాలు లోపు ఉండాలి
- రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది
ముఖ్యమైన లింక్స్
- చివరి తేదీ పొడిగింపు
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment